గడి నుడి – 26 సమాధానాలు

అడ్డం

  1. ఆటకు ఇంగ్లీషు “మందు” తిప్పి కలపాలి (3)
    సమాధానం: సుడోకు
  2. తిరుమల గుడి పురోహితులకి వంశపారంపర్యంగా వచ్చిన హక్కు? (3)
    సమాధానం: మిరాసి
  3. ఆడ 42 స్త్రీజాతివిశేషము (3)
    సమాధానం: పద్మిని
  4. 42 లా అనిపించినా ఆవు (3)
    సమాధానం: కపిల
  5. చిత్రకారుడు (3)
    సమాధానం: రంగరి
  6. ప్రహ్లాదుడి తమ్ముడి కొడుకు (3)
    సమాధానం: వాతాపి
  7. పేలవంగ కనిపించే దేవకుసుమము (3)
    సమాధానం: లవంగ
  8. దీపాలుపెట్టేవేళలో తలతెగితే మంత్రాక్షరాలతో చక్రం వెయ్యాలి (2)
    సమాధానం: యంత్రం
  9. గోగణంలో ఒకటి (4)
    సమాధానం: కామభూత
  10. వరిలా పెరిగే మహాబలుడు (3)
    సమాధానం: లావరి
  11. చుప్పనాతి అప్పుడప్పుడు తిరగబడితే నీట్లో మురికి కనిపిస్తుంది (2)
    సమాధానం: నాచు
  12. మంచివాసన గల ఆవు (3)
    సమాధానం: సురభి
  13. సర్పవిశేషముతో చెవికమ్మా? – గంగానది ఘట్టమా? (5)
    సమాధానం: మణికర్ణికా
  14. తుని పోదుర, కునుకు పెట్టేవాడా? (5)
    సమాధానం: నిదురపోతు
  15. హృదయంలేని తలంపుతో…(2)
    సమాధానం: సహా
  16. నలభైలో పదిలో సగం తీసేస్తే బ్రహ్మ (3)
    సమాధానం: నలువ
  17. 52 నిలువే (2)
    సమాధానం: సిరి
  18. – – – – నమస్తుభ్యం (సూర్యాష్టకం) (4)
    సమాధానం: ఆదిదేవ
  19. మూడు అడుగులు లా వినిపించే గోవు (3)
    సమాధానం: త్రిపద
  20. పెంపు నింపు (3)
    సమాధానం: సమృద్ధి
  21. చట్టవిరుద్ధమైన రుసుముతో పొడి (3)
    సమాధానం: సురుము
  22. బద్ది భూపతి మంచిబుద్ధి గలవాడా? (3)
    సమాధానం: సుమతి
  23. ముప్పైమూడే (3)
    సమాధానం: చూర్ణము
  24. ఖర్చుకి వ్యతిరేకం (2)
    సమాధానం: జమ
  25. సంతకం చెయ్యడం రానివాడి సంకేతం (3)
    సమాధానం: నిశాని
  26. తోలు సంచి (2)
    సమాధానం: తిత్తి
  27. ఏనుగు అనునిత్యం పాలన చేస్తుంది (5)
    సమాధానం: సదాదానము
  28. దక్షిణదేశ భాష (4)
    సమాధానం: ద్రవిడము
  29. జీవన స్థితి (3)
    సమాధానం: బ్రతుకు
  30. తగరవృక్షము వంకరైనది (2)
    సమాధానం: జిహ్మ
  31. రానన్న మనిషి దొడ్డిదారిలో వస్తే గౌరవమా? (3)
    సమాధానం: మన్నన
  32. ఉర్దూ ముత్యంలో తుమ్ము వస్తే గోగణంలో ఒకటి కనిపిస్తుంది (4)
    సమాధానం: మోక్షవతి
  33. పౌరుషం ప్రదర్శించేవాడు దువ్వేది (2)
    సమాధానం: మీసం
  34. బాణము దెబ్బ (3)
    సమాధానం: ఘాతము
  35. బాగా ఉడికిన అన్నంతినే డేగ (3)
    సమాధానం: లగడ
  36. గొడవ మధ్యలో మొగుడు మధ్యలో ఆడది (3)
    సమాధానం: పడతి
  37. ఇదికూడా నలభైరెండే! (3)
    సమాధానం: గజము
  38. కంటముగా మారిన ఓర్వలేనితనంతో పరిసమాప్తి (3)
    సమాధానం: ముగింపు
  39. గోగణంలో ఇంకొకటి (3)
    సమాధానం: సునంద
  40. ఎలాంటి మొహమాటం దాపరికం లేదు. ఇది నిశ్చయం (3)
    సమాధానం: నిష్కర్ష

నిలువు

  1. ఉత్తమురాలు గోగణంలో ఉంది (3)
    సమాధానం: సుశీల
  2. జింక బొడ్డుతో కస్తూరి? (5)
    సమాధానం: కురంగనాభి
  3. రసవర్గములో మరీచము (3)
    సమాధానం: మిరియం
  4. అభీష్ట, క్రియా, మంత్రాలతో వచ్చే యోగము (2)
    సమాధానం: సిద్ధి
  5. మగటిమి పస తిరిగి అక్కడక్కడ పుంజుకుంటే నేర్పు అదే వస్తుంది (3)
    సమాధానం: పటిమ
  6. గాలిలేని చోటున వాతని పెట్టాలి (3)
    సమాధానం: నివాత
  7. గోగణం లో ఇంకొకటి 7 అడ్డంతో పరంపర (5)
    సమాధానం: కపిలాధార
  8. తలలేని రాగవిశేషంతో కెరటం సృష్టించొచ్చు (3)
    సమాధానం: లహరి
  9. ఎక్కువ బంగారం (2)
    సమాధానం: భూరి
  10. ఇవి చెల్లిపోతే చచ్చినట్టే (3)
    సమాధానం: నూకలు
  11. మనసు చెదిరిన గోగణంలో ఇంకొకటి (3)
    సమాధానం: సుమన
  12. ఎనిమిదింట ఒకటిలా కనిపించినా గోగణంలో ఇంకొకటి (4)
    సమాధానం: మహాసిద్ధి
  13. అప్పుడప్పుడు అది ఏమో కాని కలిస్తే గోగణంలో ఇంకొకటి (4)
    సమాధానం: కామోదిని
  14. ఇది దులుపుతే పాత వ్యవహారాలు బయట పడతాయి (2)
    సమాధానం: దుమ్ము
  15. సంపెగ కంటు ముందు పురుగు (3)
    సమాధానం: తుమ్మెద
  16. రాత్రి బసచేయడానికి ఇల్లు (3)
    సమాధానం: వసతి
  17. మొదట వసుంధర, సురభి, మహి, చివర రత్నావతి – వెరసి గోగణంలో ఇంకొకటి (4)
    సమాధానం: వసుమతి
  18. పాణిని, కాత్యాయనుడు, పతంజలి (3)
    సమాధానం: త్రిముని
  19. రెండు తిథులు కలిస్తే గోగణంలో ఇంకొకటి (4)
    సమాధానం: పూర్ణభద్ర
  20. తిరగబడ్డ కొలనులో పుట్టిన దక్షప్రజాపతి కూతురు (3)
    సమాధానం: సురస
  21. దీనికి నీరెత్తినట్లుంటే స్థిరం (3)
    సమాధానం: నిమ్మకు
  22. అడవిలో తిరిగిన వానకోయిల (2)
    సమాధానం: కోన
  23. అల్లరితో కలత (3)
    సమాధానం: గొడవ
  24. తగవుతో వచ్చే మంట అడవినే కాల్చేస్తుంది (5)
    సమాధానం: దావానలము
  25. చతుర్ముఖుడుతో చంపేది కలిస్తే గోగణంలో ఇంకొకటి (4)
    సమాధానం: బ్రహ్మఘాతిని
  26. విద్యాభ్యాసం దండనా? (2)
    సమాధానం: శిక్ష
  27. తోక తెగిన నెమలి గళం మొదట విప్పితే గోగణంలో ఇంకొకటి (3)
    సమాధానం: మధుగ
  28. మబ్బు మందార (3)
    సమాధానం: మోడము
  29. ప్రేమలో గల మార్పు శోకానికి దారితీస్తుంది (3)
    సమాధానం: వగపు
  30. 27తో కలిసుండే లక్ష్మి ఆస్తి? (3)
    సమాధానం: సంపద
  31. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడి కోరిక కాబోలు (3)
    సమాధానం: ముమూర్ష
  32. జటిలసమస్య సగం తీరితే డబ్బు దొరుకుతుంది (2)
    సమాధానం: కాసు