రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22

రచన: శ్రీశ్రీ
ఆగస్ట్ 2018
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. 1 24 నిలువు + 1 అడ్డం సృష్టి కదిలేదీ సమాధానం: చరం
  2. 3 ఒట్టు సమాధానం: ఆన
  3. 5 కరుణ సమాధానం: కృప
  4. 8 మూర్తి కవి సమాధానం: భట్టు
  5. 10 అలాగే సమాధానం: సరే
  6. 12 శివుడు కోరేది సమాధానం: భిక్ష
  7. 14 అపవిత్రతలో ఇంద్రాయుధం సమాధానం: పవి
  8. 16 – భక్తులు కుసుమ హరనాధ భక్తులా! సమాధానం: కుహనా
  9. 18 మరలిపోవడం కాదు సమాధానం: జ్ఞాపకం
  10. 20 కాదాకు రూపాంతరం సమాధానం: కదా
  11. 22 ఇల్లు సమాధానం: వాటి
  12. 23 పరుషాక్షరాలు సమాధానం: కచటతప
  13. 26 తిట్టు, ఒట్టు సమాధానం: శాపం
  14. 28. పోక కాదు సమాధానం: రాక
  15. 29 మనదేశంలోనిదే సమాధానం: త్రిపుర
  16. 31 వెచ్చదనం ఇచ్చేది సమాధానం: కుంపటి
  17. 33 పుప్వు ఆకారం లేని పొగ సమాధానం: విరి
  18. 35 ఫలించు (వెన్నెలలాగ) సమాధానం: కాయు
  19. 36 సగం సమాధానం: పాము
  20. 38 ఎల్లప్పుడూ సమాధానం: సదా
  21. 40 శ్రీకారంతో ఒక దేశం సమాధానం: లంక
  22. 41 అఠాణా రాగంలో పోలీసు స్టేషను సమాధానం: ఠాణా
  23. 42 (19 నిలువు +42 ఆడ్డం) నీటి బిందువులు సమాధానం: ణాలు

నిలువు

  1. 2 ఆందాల అరటి చెట్టు సమాధానం: రంభ
  2. 4 ముక్కు (విసిగింపు) సమాధానం: నస
  3. 6 శ్రీనాధుని రచన సమాధానం: పలనాటివీరయుద్దం
  4. 7 కాళిదాసు రచన సమాధానం: అభిజ్ఞానశాకుంతలం
  5. 9 ఏడుపు కాదు (తలకిందులు) సమాధానం: ట్టుప
  6. 11 పుష్పదళం సమాధానం: రేకు
  7. 13 లక్ష పగళ్ళలో ఒక రాత్రి సమాధానం: క్షప
  8. 15 ఎటు చూసినా విదూషకుడే. సమాధానం: వికటకవి
  9. 17 – మహలు (జయపురంలో) సమాధానం: హవా
  10. 19 చూడు 42 అడ్డం సమాధానం: కంక
  11. 21 ఇచ్చేవాడు సమాధానం: దాత
  12. 24 చూడు 1 అడ్డం సమాధానం: చరా
  13. 25. ఎగిరేది సమాధానం: పత్రి
  14. 27 ఒక సరస్సు సమాధానం: పంప
  15. 30 రక్షణ (తలకిందులు) సమాధానం: పుకా
  16. 32 సమానం (తలకిందులు) సమాధానం: టిపా
  17. 34 రెండు స్వరాలు సమాధానం: రిస
  18. 37 పార్టీలో పార్టీ సమాధానం: ముఠా
  19. 39 గుర్రం గుడ్డిదైనా దీనికి లోటు లేదు సమాధానం: దాణా
    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Rama Rao Alla August 18, 2018 4:46 am

    శ్రీశ్రీ పదబంద ప్రహేళిక 22 కు సరిచూడు బొత్తాము లేదు గమనించ గలరు.

    [ధన్యవాదాలు. ఇప్పుడే సరిచేసాము. — సం.]

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • చరమరాత్రి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 65
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 45
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 4

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 39
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 42
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19

ఆగస్ట్ 2018 సంచికలో ...

  • ఆగస్ట్ 2018
  • ఒక ఖాళీ ఉదయం
  • ఒక సంస్కారవంతమైన కథ
  • కారణాలేమీ అక్కర్లేదు
  • గడినుడి – 22
  • తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం
  • ది టర్న్
  • నాకు నచ్చిన పద్యం: అభినవ కవిబ్రహ్మ తెలుగు నుడికారం
  • నేహల: చారిత్రక నవల
  • పరీక్ష
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 3
  • మళ్ళీ మందాక్రాంతము
  • రాగమాలిక
  • రెండు ముచ్చట్లు
  • విధి నా సారథి: పొత్తూరి వేంకటేశ్వరరావు ఆత్మకథ
  • వెన్నెల తెరపై వెండి కల
  • వెలుగు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22
  • సిలబస్: 6. బాపూ బొమ్మ
  • సైజు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జులై 2018
గడి నుడి – 21 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.