రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 21

రచన: సుభద్ర వేదుల
జులై 2018
క్రితం సంచికలోని గడినుడి 20కి ఆశ్చర్యకరంగా మొదటి పదిరోజుల్లోనే మాకు చాలామంది పాఠకులనుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన మొదటి ఏడుగురు:
  1. మార్కండేయులు జి వి ఎస్ ఎస్
  2. బాలా త్రిపుర సుందరి
  3. రవిచంద్ర ఇనగంటి
  4. సుభద్ర వేదుల
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి
  6. ప్రతిభ
  7. డా. జంధ్యాల ఉమాదేవి
వీరందరికీ మా అభినందనలు. గడి నుడి – 20 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: జులై 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే, లేకుంటే ముగింపు తేదీ దాటగానే, గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన మొదటి ఐదుగురినుంచి సరి అయిన సమాధానాలు రాగానే సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు పంపే వీలు ఉండదు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

4అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    తః తః July 18, 2018 7:30 am

    “గడి ముగింపు తేదీ: జూలై 25 అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే, లేకుంటే ముగింపు తేదీ దాటగానే, గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన మొదటి ఐదుగురినుంచి సరి అయిన సమాధానాలు రాగానే సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు పంపే వీలు ఉండదు.”

    “కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్”కి బహు చక్కని ఉదాహరణ ఈ వాక్యాలు.
    నమస్కారాలతో
    తః తః

  2. 2
    తః తః July 27, 2018 12:07 am

    సుభద్ర వేదుల గారికి,

    నమస్కారాలమ్మా. నేను 36 అడ్దంకు కొమ్మలు అని, సమాధానం రాశాను. తప్పు అని చూపిస్తోంది లంకె. మీరిచ్చిన ఆధారంలో ‘రువ్వే పువ్వమ్మలు’ (కామాని గూడా గమనించండి) అని ఉంది. ఫూయని పువ్వులు: ‘నవ్వులు’ సరే మరి ఇంక ‘రువ్వే పువ్వమ్మలు’ దేనికి? పువ్వుల అమ్మలు (స్త్రీలు) కొమ్మలు అనడమే సరియైన సమాధాన మేమో. ఆలోచించండి.

    తః తః

  3. 3
    subhadra July 27, 2018 3:19 am

    రువ్వే పువ్వమ్మలు అని పాటలోనిదే ఇచ్చానండి. పూయని పువ్వులు అనేదానికి తోడుగా అన్నమాట. మీరన్నది కూడా బాగుంది.

  4. 4
    తః తః July 27, 2018 5:46 am

    సుభద్ర గారూ! మరొక మాట:
    నా అభిప్రాయం లో ‘కొమ్మలు’ అన్నది యెందుకు సరిగ్గా సరిపోయే సమాధానమో చెబుతాను: 23 నిలువుకి ఇచ్చిన ఆధారంలో మరొక స్త్రీ మూర్తి ఉన్నది గమనిస్తారు గదూ! అప్పుడు దానిని ‘పొద్దు తిరుగుడు గుమ్మ’ అని పూర్తి చేయవచ్చు. ‘కొమ్మలు’ లో ఉన్న ‘మ్మ’ తో కలుపు కుంటూ — పైగా 36 అడ్డం లో, ఉన్నది దానికి గూడా నేను విలువ ఉంటుందనే భావించాను.

    మీరన్న పాట నాకు తెలియదు ఈనాటి (చాలా) పాటలు తర్కానికి నిలవవు. నుడికట్టు ఆధారాలు బుర్రకు పదును పెట్టాలి! తర్కానికి నిలవాలి! ఉదాహరణకు మీరిచ్చిన 17 అడ్డం చాలా బావుంది.

    నమస్సులతో – తః తః
    తా. క. ‘మీరన్నది కూడా బాగుంది.’ రచయిత్రి.
    పెద్ద పెద్ద పరీక్షలకే తప్పులేని సమాధానాలు ఒకటికి మించి ఉంటున్నాయి. నిర్వాహకులు ‘ఏ తప్పూ లేకుండా’ అని అనకూడ దేమో. ‘మా దగ్గర ఉన్న సమాధానాల తో సరిపోయే’ అని మాత్రమే అనాలి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 44 సమాధానాలు, వివరణలు
  • గడినుడి – 78
  • గడినుడి – 37
  • గడినుడి – 88
  • గడినుడి – 49

ఇటువంటివే…

  1. గడినుడి – 24
  2. గడినుడి – 25
  3. గడినుడి – 19
  4. గడినుడి – 22
  5. గడినుడి – 29

జులై 2018 సంచికలో ...

  • 1 + 1
  • ఒక ఆషాఢపు రాత్రి
  • ఒక ప్రయాణం
  • ఒక శిల్పి అంతిమ యాత్ర
  • కథ
  • కథలు చెప్పే అతను
  • కాళీ పదములు
  • కొత్తనేలపాట
  • గడినుడి – 21
  • జీవితానందం ఎక్కడున్నది?
  • జులై 2018
  • నటనకు గీటురాయి
  • నాకు నచ్చిన పద్యం: ఒక మహారాజులోని పసి మనసు
  • పది నిముషాలు
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 2
  • విషమవృత్తము ఉద్గతలో తాళవృత్తపు మూసలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 21
  • సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు
  • సిలబస్: 5. బొమ్మ ఎందుకు?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జూన్ 2018
గడి నుడి – 20 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.