రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19

రచన: శ్రీశ్రీ
మే 2018
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. పంచమి
    సమాధానం: మిమిమిమిమి
  2. విభజన
    సమాధానం: చీలిక
  3. సామరస్యంలో తిరుగుడు
    సమాధానం: మర
  4. శిలాద్రవం
    సమాధానం: లావా
  5. లిస్టు
    సమాధానం: జాబితా
  6. అడవి
    సమాధానం: కోన
  7. లక్ష్మి, సరస్వతి, పార్వతి
    సమాధానం: భగవతి
  8. ఎవరికి మరదళ్ళు?
    సమాధానం: బావలకు
  9. బ్రహ్మ, విష్ణువు, శివుడు
    సమాధానం: అ
  10. తిథి
    సమాధానం: త్రయోదశి
  11. మెత్తని శరీరం కలది
    సమాధానం: మృదుదేహ
  12. భేషనిపించుకో ముందు
    సమాధానం: భేష
  13. ఒక నాయిక
    సమాధానం: ఖండిత
  14. పాషాణం
    సమాధానం: శిల
  15. మధ్య
    సమాధానం: నడి
  16. పిసినిగొట్టు వేటకాడు
    సమాధానం: లుబ్ధుడు
  17. 4 నిలువు పాడే స్థలమా?
    సమాధానం: కదనరంగం

నిలువు

  1. పంచతంత్రాలలో మొదటి రెండు
    సమాధానం: మిత్రలాభమిత్రభేదాలు
  2. ఏం లేదు
    సమాధానం: మిథ్య
  3. భారతనారి ధరించేది
    సమాధానం: చీర
  4. కొందరు గాయకులకిది ఇష్టం
    సమాధానం: కదనకుతూహలరాగం
  5. కాల్పదగ్గది
    సమాధానం: మతాబా
  6. పాదుక
    సమాధానం: వాగ
  7. జాజికాయ
    సమాధానం: జాతి
  8. బాణం
    సమాధానం: కోల
  9. వెల్లువ వరమిచ్చేది
    సమాధానం: వరద
  10. ఆధిక్యం తగదు
    సమాధానం: వలదు
  11. స్త్రీ
    సమాధానం: యోష
  12. నెమిలి
    సమాధానం: శిఖండి
  13. చనిపోయిన
    సమాధానం: మృత
  14. అచ్చ తెలుగులో కవిత్వం
    సమాధానం: దేశి
  15. పద
    సమాధానం: నడు
  16. 9 అడ్డం కాబట్టి
    సమాధానం: కాన
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 4
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 35
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 26
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 64
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 33
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 34

మే 2018 సంచికలో ...

  • ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు
  • అన్నమాచార్య సంకీర్తనల రాగాల విశిష్టత: రజనీకాంతరావు
  • అహం బ్రహ్మాస్మి
  • ఆదికావ్యావతరణం
  • ఇళ్ళవీధి
  • కథా ఉత్సవాలు పన్నెండు
  • కొంచెంగానైనా మనలా…
  • గడినుడి – 19
  • తెలుగు సాహిత్య విమర్శ – ఒక చూపు
  • నా కుంచె రంగులు…
  • నాకు నచ్చిన పద్యం: పెనుగొండ స్మృతికావ్యం
  • పంతం
  • ప్రారంభం
  • మే 2018
  • రజనితో రేడియో ఇంటర్‌వ్యూ
  • రజనీకాంతరావు ప్రభావం నాపై చాలా ఉంది: బాలమురళీకృష్ణ జ్ఞాపకాలు
  • వాద్య బృంద సంగీత రచనలు – సంగీత విషయాలను గురించిన ప్రసంగాలు
  • వేలూరి వారి కథల పుస్తకం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  • సంగీత నాటకాలు
  • సిలబస్: 4. సమ్మర్ క్లాస్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

వాద్య బృంద సంగీత రచనలు – సంగీత విషయాలను గురించిన ప్రసంగాలు
ప్రారంభం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.