గడినుడి 17కు ఈసారి గడువు తేదీలోపు ఇద్దరు మాత్రమే సరైన సమాధానాలు పంపించారు.
- సుభద్ర
- భమిడిపాటి సూర్యలక్ష్మి
సరిచూపు సహాయంతో నింపిన మొదటి ముగ్గురు: 1. కార్తిక్ చంద్ర పివిఎస్ 2. కోమలి గోటేటి 3. జివిఎస్ఎస్ మార్కండేయులు. వీరందరికీ మా అభినందనలు.
గడి నుడి – 17 సమాధానాలు, వివరణ.
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఎప్రిల్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే, లేకుంటే ముగింపు తేదీ దాటగానే, గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన మొదటి ఐదుగురినుంచి సరి అయిన సమాధానాలు రాగానే సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు పంపే వీలు ఉండదు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)