రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడి నుడి – 10

రచన: త్రివిక్రమ్
ఆగస్ట్ 2017
గడి నుడి-9కి చాలా తొందరగా తప్పుల్లేని పరిష్కారాలు వచ్చాయి. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ అయిదుగురు విజేతలకు అభినందనలు:
  1. ఉరుపుటూరి శ్రీనివాస్
  2. వేదుల సుభద్ర
  3. రవిచంద్ర ఇనగంటి
  4. టి. ఎస్. రాధిక
  5. పంతుల గోపాలకృష్ణ
టి. చంద్రశేఖర రెడ్డి, వి. దీప్తి, పి. సి. రాములు, పి. వి. ఎస్. కార్తీక్ చంద్ర గార్లు ఒక తప్పుతో సమాధానాలు పంపించారు (అచ్చు-తప్పు కాబోలు). వారందరికీ కూడా మా అభినందనలు. గడి నుడి – 9 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఆగస్ట్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే విజేతల పేర్లతో పాటు గడి సమాధానాలు ప్రచురిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    P C Ramulu August 1, 2017 10:34 am

    మీరు వెలిబుచ్చిన తొందరగా (అంటే గడువు లోపల) గడి నుడి-9కి తప్పుల్లేని పరిష్కారాలు వచ్చాయన్నప్పుడు, అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ (ఆ) అయిదుగురు విజేతలని ప్రకటించకపోవడంలో ఆంతర్యమూ, ఇది మీ సూచనలకు షరతులకు భిన్నంగా మీరు భావించక పోవడంలోని అంతరార్థమేమిటి?

    ఇక్కడ ప్రస్తావించడం భావ్యమూ సాహిత్య మర్యాదా కాదుగానీ ఒక్కో సారి పజిల్ వ్యూహ కర్తల క్రిప్టిక్ క్లూస్ లోనే పొరపాట్లు దొర్లడం పూరించే వారి మనస్తాపానికి హేతువు కావడం శోచనీయం. ఇది నా మనో భావన మాత్రమే .. దీనికేదో ఏమో ప్రేరేపితమూ కాదనీ .. ఎవర్నీ ఎవర్నో ఉద్దేశించినది అంతకంటే కాదనీ నా వినయ పూర్వక విజ్ఞప్తిగా అర్థం చేసుకోగలరని ప్రార్థన.

    [రాములు గారు, అయిదుగురు విజేతలని ప్రకటించడంలో జాప్యానికి చింతిస్తున్నాము. ఇకనుండి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాము. — సంపాదకులు. ]

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడి నుడి – 1
  • గడినుడి – 19
  • భరతఖండం: పలకలపై పయనం
  • గడినుడి – 27
  • గడి నుడి – 4

ఇటువంటివే…

  1. గడి నుడి – 8
  2. గడి నుడి – 2
  3. గడి నుడి – 11
  4. గడి నుడి – 6
  5. గడి నుడి – 9

ఆగస్ట్ 2017 సంచికలో ...

  • ఆగస్ట్ 2017
  • ఇంగ్లీష్ పేషంట్
  • ఒక ఫినామినన్: డా. వి. చంద్రశేఖరరావు
  • ఒకనాటి యువ కథ: శుభవార్త
  • కళకాలమ్: 3. రేఖ – స్ట్రోకు
  • కొన్ని లలితగీతాలు
  • గడి నుడి – 10
  • గాయం
  • గోళం
  • చావు నవ్వు
  • తెరచాటు-వులు: 7. మరీ లాక్కండి, తెగుద్ది!
  • నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం
  • పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం
  • పాట ఒకటి…
  • పుస్తక పరిచయం: సుదర్శనం గారికి…
  • మా ఇంటికి దారి
  • ముగింపు
  • రవిశంకర్ కవిత్వంలో నేను – పుస్తక పరిచయం
  • లక్ష్మణుని జాగారము
  • వలయం
  • వాళ్ళు…
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 8
  • హైకూ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జులై 2017
గడి నుడి – 9 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.