రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడి నుడి – 9

రచన: కొల్లూరు కోటేశ్వరరావు
జులై 2017
గడి నుడి-8కి ఎవరూ పూర్తిగా సరయిన సమాధానాలు పంపలేదు. ఒక్కటి, రెండు తప్పులతో పంపినవారూ లేరు. క్రిప్టిక్ క్లూలకు పాఠకులు అలవాటు పడుతున్నారేమోనని గడి కొంచెం కష్టంగా ఇచ్చినమాట నిజమే కాని ఇంత కష్టం అవుతుందనుకోలేదు (కారణం ఇది కాదనే ఆశిస్తున్నాం). గడి నుడి – 8 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: జులై 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే విజేతల పేర్లతో పాటు గడి సమాధానాలు ప్రచురిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    టి. చంద్రశేఖర రెడ్డి July 1, 2017 9:27 am

    సంపాదకులకు,

    34 నిలువుకీ, 37 అడ్డానికీ ఆధారాలు ఇవ్వలేదు. గమనించండి.

    టి. చంద్రశేఖర రెడ్డి.

    [గడిలో పొరపాటు అది. సరిదిద్దాము. క్షమాపణలు – సం.]

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 47
  • గడినుడి – 43
  • గడినుడి – 23
  • గడి నుడి – 23 సమాధానాలు
  • గడినుడి – 87

ఇటువంటివే…

  1. గడి నుడి – 7
  2. గడి నుడి – 2
  3. గడి నుడి – 3
  4. గడి నుడి – 8
  5. గడి నుడి – 6

జులై 2017 సంచికలో ...

  • అబద్ధం
  • ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు
  • కళకాలమ్: 2. ఉద్యమిద్దామా, నిద్రపోదామా?
  • గడి నుడి – 9
  • గెలుపు
  • జులై 2017
  • తెరచాటు-వులు: 6. ఆస్సెం
  • నా
  • నాకు నచ్చిన పద్యం: కైలాసాన్నే కాదన్న వీరవనిత
  • మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం
  • మాటలు
  • రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం
  • వూళ్ళో యిల్లు
  • శవం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 7
  • సార్థకనామ వృత్తములు – 1
  • సినారె: ఒక స్మరణ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడి నుడి – 8 సమాధానాలు
మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.