రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడి నుడి – 8

రచన: త్రివిక్రమ్
జూన్ 2017
గడి నుడి-7కు అన్నీ కరక్టు సమాధానాలు పంపిన వారు:
  1. పం.గో.కృ.రావు
  2. రవిచంద్ర ఇనగంటి
  3. సుభద్ర వేదుల
  4. కె. వి. గిరిధరరావు
  5. సుధారాణి
ఒక తప్పుతో సమాధానాలు పంపినవారు: పి. సి. రాములు, సూర్యప్రకాశ్. గడి నుడి – 7 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: జూన్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే విజేతల పేర్లతో పాటు గడి సమాధానాలు ప్రచురిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    P C Ramulu June 9, 2017 1:07 pm

    ఈమాట
    సంపాదకులకు
    నమస్కారములు

    ఒక చిన్న విన్నపం.
    ఏమంటే – గడి-నుడి పూరించి పంపిన తర్వాత తద్ గడి-నుడిని పంపినవాళ్ళ e-mail కు కూడా ఆందేట్లు చూడగలరని మనవి. మీకు technical problem ఐతే నా ఈ విన్నపాన్ని విస్మరించగలరు.

    సవినయంగా
    పి. సి. రాములు

  2. 2
    Rama Rao Alla November 24, 2018 4:38 am

    ఆర్యా

    గడి-నుడి 8 కి ఇంకా నా సమాధానము పంపించు బొత్తాము సచేతనమెనా!!

    రామారావు ఆళ్ళ

    [సమాధానాలు పంపే బొత్తామును తొలగించాము. ధన్యవాదాలు — సం. ]

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడి నుడి – 8
  • గడి నుడి – 1
  • భరతఖండం: పలకలపై పయనం
  • గడినుడి – 27
  • కళ్యాణ తిలకం

ఇటువంటివే…

  1. గడి నుడి – 2
  2. గడి నుడి – 11
  3. గడి నుడి – 6
  4. గడి నుడి – 5
  5. గడి నుడి – 13

జూన్ 2017 సంచికలో ...

  • ఇంటికి మళ్ళు
  • ఒకనాటి యువ కథ: మా నాన్న నాకేమిచ్చారు?
  • ఒకప్పుడు
  • కడవ
  • కళకాలమ్: 1. కళగని…
  • కిటికీ పక్క ఆకాశం
  • కోడ్ కూలీ
  • గడి నుడి – 8
  • జూన్ 2017
  • తెరచాటు-వులు: 5. కో హమ్ – నేనెవరు?
  • తెలుగులో యాత్రాసాహిత్యం
  • నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం
  • పునరావృతమ్
  • మహారాజుగారి రయిలుబండి
  • మిథ్య ఎగ్జిబిషన్
  • రంగులూ మాటాడతాయి!
  • విశ్వనాథ నర్తనశాల
  • వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6
  • సంసారంలో బేతాళ ప్రశ్న
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

విశ్వనాథ నర్తనశాల
గడి-నుడి 7 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.