“మహిష శతకం” మీద ఈమాట వారు ప్రచురించిన ఈ శీర్షిక చదివాక చాల రోజులుగా వాంఛేశ్వర కవి రచించిన శతకం సంస్కృతంలో వెతుకుతున్నాను. ఆఖరికి ఈ రోజు ఒక ప్రచురణ దొరికింది.
ఈమాట వారు ఈ ప్రచురణను ఉపయోగించి ఈ శీర్షిక పూర్తి చెయ్య ప్రార్థన.
స్వప్నభంగం
గురించి dr. bandi satyanarayana అభిప్రాయం:
రచయితలకు సూచనలు
గురించి అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ అభిప్రాయం:
12/25/2012
10:13 am
ఆర్యా! నమస్సులు! అంతర్జాలపు తెలుగు పత్రిక ఇది. సంతోషము.
ఛందోభాషణము పేరిట కొంత స్థలమును కేటయించగలిగితే తప్పక నేను పాలుపంచుకుని పద్యములలో ప్రశ్నోత్తర విధానములో చక్కని చర్చలు జరపవచ్చు. అలాంటి పద్యకవులకు కూడా ఇది ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఇక ఈ పత్రికకు నా వైపు నుండి ఎంతటి సహాయమునైనా చేయగలను.
ధన్యవాదములు
రాంభట్ల పార్వతీశ్వర శర్మ – విశాఖపట్నము – ఆంధ్రప్రదేశ్. భారతదేశము.
చాల బాగుంది అండీ! ఈ కధ లోని పాత్రలు తరచూ మన లోపల లేక బయట చాలసార్లే తారసపడుతూ ఉంటారేమో!! దానం చేసిన తర్వాత, అత్యంత కష్టం అయిన పని దాన్ని గుప్తం గా ఉంచడమే అనుకొంటా!!
చాలా బాగుంది. వారిని నేను చిన్నప్పుడు ఎన్నో సార్లు చూసినా ప్రత్యక్ష అనుభవం లేదు. కానీ వారి గురించి కొంత విన్నాను. కొంత చదివాను. ఈ మధ్యనే రెండు ముక్కలు రాశాను కూడా. గొప్ప సాహితీ పిపాసి.
శ్రీనివాస్ గారు : మీరు పంపిన ‘వలపులు చిందగ ‘ పాట నాకు email లొ చేరినది. ధన్యవాదములు. ఒక పుస్తక రూపంలో లలిత గీతాలు మీరు సేకరించినవి ప్రచరించడానికి లేదా ఈ ‘ఈమాట’ సంచిక లొ ప్రచరించడానికి వీలైతె దయచేసి ప్రచురించ ప్రార్ధన.
మన్నించగలరు.
మంత్రి – మహిషం గురించి K V Sarma J అభిప్రాయం:
01/01/2013 12:39 am
“మహిష శతకం” మీద ఈమాట వారు ప్రచురించిన ఈ శీర్షిక చదివాక చాల రోజులుగా వాంఛేశ్వర కవి రచించిన శతకం సంస్కృతంలో వెతుకుతున్నాను. ఆఖరికి ఈ రోజు ఒక ప్రచురణ దొరికింది.
ఈమాట వారు ఈ ప్రచురణను ఉపయోగించి ఈ శీర్షిక పూర్తి చెయ్య ప్రార్థన.
స్వప్నభంగం గురించి dr. bandi satyanarayana అభిప్రాయం:
12/29/2012 12:24 am
రవిశంకర్ గారు, కవిత సూటిగ చక్కగ చాలా బాగుంది.
కిటికీ గురించి తృష్ణ. అభిప్రాయం:
12/27/2012 7:11 am
అనువాదం చాలా బావుంది శారద గారూ.
స్వప్నభంగం గురించి k.v.rama krishna అభిప్రాయం:
12/25/2012 1:47 pm
కవిత చాలా బావుంది.
రచయితలకు సూచనలు గురించి అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ అభిప్రాయం:
12/25/2012 10:13 am
ఆర్యా! నమస్సులు! అంతర్జాలపు తెలుగు పత్రిక ఇది. సంతోషము.
ఛందోభాషణము పేరిట కొంత స్థలమును కేటయించగలిగితే తప్పక నేను పాలుపంచుకుని పద్యములలో ప్రశ్నోత్తర విధానములో చక్కని చర్చలు జరపవచ్చు. అలాంటి పద్యకవులకు కూడా ఇది ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఇక ఈ పత్రికకు నా వైపు నుండి ఎంతటి సహాయమునైనా చేయగలను.
ధన్యవాదములు
రాంభట్ల పార్వతీశ్వర శర్మ – విశాఖపట్నము – ఆంధ్రప్రదేశ్. భారతదేశము.
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి Satya అభిప్రాయం:
12/24/2012 9:59 pm
చాల బాగుంది అండీ! ఈ కధ లోని పాత్రలు తరచూ మన లోపల లేక బయట చాలసార్లే తారసపడుతూ ఉంటారేమో!! దానం చేసిన తర్వాత, అత్యంత కష్టం అయిన పని దాన్ని గుప్తం గా ఉంచడమే అనుకొంటా!!
మా పెద్దనాన్న జువ్వాడి గౌతమరావు గారు గురించి Devi Prasad అభిప్రాయం:
12/24/2012 1:32 am
చాలా బాగుంది. వారిని నేను చిన్నప్పుడు ఎన్నో సార్లు చూసినా ప్రత్యక్ష అనుభవం లేదు. కానీ వారి గురించి కొంత విన్నాను. కొంత చదివాను. ఈ మధ్యనే రెండు ముక్కలు రాశాను కూడా. గొప్ప సాహితీ పిపాసి.
ఒక (అ)నాగరిక ఆనందం గురించి Devi Prasad అభిప్రాయం:
12/24/2012 1:25 am
మెనీ థాంక్స్ చాలా బాగుంది
దేవీ ప్రసాద్
కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి Ramana sarma అభిప్రాయం:
12/21/2012 10:17 am
చాలాబాగుంది. తెనాలి రామకృష్ణ కవి పాండు రంగ మహత్యం కధ కూడా పెడితే చాలా బాగుంటుంది.
కొండ నుంచి కడలి దాకా గురించి surya lakshmi అభిప్రాయం:
12/21/2012 1:19 am
శ్రీనివాస్ గారు : మీరు పంపిన ‘వలపులు చిందగ ‘ పాట నాకు email లొ చేరినది. ధన్యవాదములు. ఒక పుస్తక రూపంలో లలిత గీతాలు మీరు సేకరించినవి ప్రచరించడానికి లేదా ఈ ‘ఈమాట’ సంచిక లొ ప్రచరించడానికి వీలైతె దయచేసి ప్రచురించ ప్రార్ధన.
మన్నించగలరు.
భవదీయురాలు
సూర్యలక్ష్మి.
lakshmi.kavipurapuATgmial.com