బాగుంది, విషయపరంగా, మాలాంటి కొత్తకథకులకి ఒక దిక్సూచిగా. అయితే కథని ఎలా మొదలు పెట్టాలి ముగించాలి ఎలాంటి వ్యాకరణం వాడాలి లాంటి మౌలిక సూచనలు ఇవ్వగలరా నాకు?
‘ఈ వ్యాసం సమగ్రం అన్న భ్రమ నాకు లేదు. కొత్త కథకులను ఒక పద్ధతిలో పరిశీలించినపుడు నాకు కలిగిన మహా సంతోషాన్ని పంచుకోవాలన్న కోరికే ఈ వ్యాసానికి మూలం. ఎన్నో విషయాలు చెప్పలేకపోయాను. మరికొంతమంది ముఖ్యమైన కొత్త కథకులను నా పరిజ్ఞాన లేమి వల్ల స్పృశించలేకపోయానని నా ఆరోజ్ఞానం చెపుతోంది.’-
పై వాక్యాలు రాసి వ్యాసానికి వన్నె తెచ్చారు సార్ . కంగ్రాట్స్.
చెత్త కథ, ఎడిటింగ్ లొ ఎలా ఫిల్టర్ అయ్యిందో అంటారు ఆకెళ్ళ వారు. అసలు కథ ఏమన్నా ఉంటేగా అది చెత్తన్నా అయ్యేదీ? ఇకపోతే ఎడిటింగులోఎందుకు ఫిల్టర్ చేయలేదో అంటే బహుశః కొన్ని పబ్లిష్ ఐతే ఇంక ఆటోమేటిక్ అన్నమాట. మరొక కారణం కనిపించటం లేదు.
కొత్త కథకులు గురించి Venu అభిప్రాయం:
10/01/2017 11:39 am
బాగుంది, విషయపరంగా, మాలాంటి కొత్తకథకులకి ఒక దిక్సూచిగా. అయితే కథని ఎలా మొదలు పెట్టాలి ముగించాలి ఎలాంటి వ్యాకరణం వాడాలి లాంటి మౌలిక సూచనలు ఇవ్వగలరా నాకు?
కొత్త కథకులు గురించి నరసింగ అభిప్రాయం:
10/01/2017 11:14 am
పై వాక్యాలు రాసి వ్యాసానికి వన్నె తెచ్చారు సార్ . కంగ్రాట్స్.
మరికొన్ని అరుదైన పాటలు గురించి నరసింగ అభిప్రాయం:
10/01/2017 11:05 am
అసమాన అనసూయ అనే ఆమె స్వీయచరిత్ర లో ‘ మధూదయంలో’ పాట ప్రస్తావన చదివినట్టు గుర్తు ..ఒకసారి చూడండి.
మరికొన్ని అరుదైన పాటలు గురించి amarendra dasari అభిప్రాయం:
10/01/2017 10:35 am
మధూదయం గురించి విన్నాను. ఇపుదు వినగలిగాను. థాంక్సండి.
Walmart గురించి Vadrevu Ch Veerabhadrudu అభిప్రాయం:
10/01/2017 10:25 am
చక్కటి శైలి, సంక్లిష్ట భావవ్యక్తీకరణ, లోపల మసిబారని ఒక పసిహృదయం.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి nagamurali అభిప్రాయం:
10/01/2017 8:54 am
చాలా బాగుందండీ.
మేం పూజలో చదివే నారాయణకవచంలో (భాగవతం లోనిది) వైనాయకుల ప్రసక్తి వస్తుంది.
కూష్మాండ వైనాయక యక్షరక్షో
భూతగ్రహాన్ చూర్ణయ చూర్ణయారీన్ ।
గడి నుడి -12 గురించి కోడీహళ్లి మురళీమోహన్ అభిప్రాయం:
10/01/2017 8:30 am
ఆధారాలు నిలువు 18, 27, 33 సరియైనవేనా?
[గడిలో చిన్న తప్పు వచ్చింది. ఇప్పుడు సరిదిద్దాము. క్షమించాలి – సం]
Breakrooమోపాఖ్యానము గురించి amarendra dasari అభిప్రాయం:
09/30/2017 4:18 am
బాగుంది. ఒకే breakలో వర్తమాన భూత భవిష్యత్ కాలాలు చూపించారు… రాబొయె ప్రవాస ఆంధ్ర నాయకుడిని పరిచయం చేశారు!!
బ్రేకప్ గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
09/30/2017 2:32 am
చెత్త కథ, ఎడిటింగ్ లొ ఎలా ఫిల్టర్ అయ్యిందో అంటారు ఆకెళ్ళ వారు. అసలు కథ ఏమన్నా ఉంటేగా అది చెత్తన్నా అయ్యేదీ? ఇకపోతే ఎడిటింగులోఎందుకు ఫిల్టర్ చేయలేదో అంటే బహుశః కొన్ని పబ్లిష్ ఐతే ఇంక ఆటోమేటిక్ అన్నమాట. మరొక కారణం కనిపించటం లేదు.
బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక గురించి siddu అభిప్రాయం:
09/28/2017 10:32 am
చాల బాగుంది