పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 33 గురించి A Rama Rao అభిప్రాయం:

    07/01/2019 5:26 am

    సరిచూపు బొత్తము లేదు గమనించగలరు.

    [జత చేశాం. అసౌకర్యానికి క్షమాపణలు – సం.]

  2. చేయగలిగింది గురించి prasuna.b అభిప్రాయం:

    06/29/2019 7:24 am

    బాగుందండి. తప్పు తెలుసుకోవడం ముఖ్యం. ఉపయోగం ఉన్నా లేకపోయినా.

  3. ఇద్దరు మిత్రులు గురించి Raghunathachari అభిప్రాయం:

    06/25/2019 9:06 am

    Very nice

  4. ప్రేమ ఉన్నచోటే భగవంతుడు గురించి Raghunathachari అభిప్రాయం:

    06/21/2019 11:19 am

    X excellent

  5. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి srinivas runkana అభిప్రాయం:

    06/21/2019 5:56 am

    చాలా ఆనందంగా ఉంది. కళాపూర్ణోదయం ఇంత వివరంగా పొందుపర్చినందుకు ధన్యవాదాలు.

  6. దాలిగుంటలో లీయా గురించి Lakshmi అభిప్రాయం:

    06/17/2019 7:01 am

    భలేగా ఉంది కథ!

  7. సూర్య శతకం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    06/13/2019 7:43 am

    మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తమ రవిపంచస్వవీ గ్రంథంలో మయూరమహాకవి విరచితమైన సూర్యదండకం కూడా ప్రతిపదార్థతాత్పర్యసహితంగా ఇచ్చారు. అలాగే మయూరుడు మయూరాష్టకం, మయూరస్తవం మరికొన్ని ముక్తకాలూ రచించినట్లు ఈ గ్రంథంలో ప్రచురితమైన కళాప్రపూర్ణ డాక్టర్ నిడుదవోలు వేంకటరావు గారి వ్యాసం ద్వారా తెలియవస్తోంది. కాబట్టి మయూరుడు కేవలం సూర్యశతకం మాత్రమే రచించాడన్నది అపోహ మాత్రమే.

  8. శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/09/2019 4:39 pm

    ఆలశ్యంగా చూసేను. మీ విశ్లేషణ చాలా బాగుంది.

  9. వెల్చేరు చేసిన విశ్వనాథ కథల ఆంగ్లానువాదం వెనుక గురించి Buchireddy gangula అభిప్రాయం:

    06/08/2019 6:33 pm

    గురుజాడ వారసుడు విశ్వనాథ??? బిగ్ జోక్!!!
    — రెడ్డి

  10. మరొకసారి గంగ నేలకు దిగింది గురించి Venkat moksha అభిప్రాయం:

    06/05/2019 4:57 am

    ధన్యోస్మి