రచయిత గ్రామ వాతావరణం,ఇప్పటి తరానికి పరిచయం లేని, ఎప్పుడో మరిచిపోయిన పురాతన కళలపై ఆధారపడిన కళాకారుల జీవన గమనం, కాలంతో పాటు మారని అమాయక కళాకారులు, వారి మనస్తత్వాలు, పూర్వ వైభోగంతో పోల్చుకుంటూ వాటికోసం ఆశపడి, అవి కనిపించక తల్లడిల్లిపోయే…ఆఖరికి ఒక్కపూట తిండి కోసం అభిమానం తాకట్టు పెట్టలేక బాధపడే మనసులు… అన్నీ కళ్ళకి కట్టినట్టు అల్లిన గొప్పకథ…
So sweet! ఈ అబ్బాయి నాకెందుకు తెలీదు! సాహిత్య సమావేశాల్లో వాళ్ళమ్మకు తోడుగా వస్తాడు. ఒకోసారి ఓ మూల కూర్చుని మొబైల్లో ఏదో చేస్తుంటాడు. లేదూ అంత మంది జనం మధ్య కూడా అక్కడ తాను ఒక్కడే ఉన్నట్టు భావించి చేత మొబైల్ పట్టుకుని అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటాడు. మాట్లాడడు. బహుశా మాటలన్నీ కథల కోసం దాచుకున్నాడేమో😊
ఈ వ్యాసం ఇంద్రాణి పాలపర్తి ఇటీవలి ప్రచురణ “కాకీక కాకికి కాక” అనే కథా, వ్యాస సంకలనానికి పి.సత్యవతి గారు వ్రాసిన ముందు మాట. అదే పుస్తకానికి మరో ముందు మాట వ్రాసినది వాడ్రేవు వీర లక్ష్మీదేవి.
ఆ పుస్త్తకం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 78వ ప్రచురణ కాబట్టి ఈ విషయం నాకు తెలుసు. హాయిగా చదువుకుని ఆనందించదగ్గ ఆ పుస్తకం రచయిత్రి దగ్గరా, నా దగ్గరా దొరుకుతాయి. ..
ధర్మోదకాలు గురించి రాఘవ అభిప్రాయం:
07/12/2019 10:28 am
ఆలోచనలో పడేసింది… బాగుందండి.
ధర్మోదకాలు గురించి Anil అట్లూరి అభిప్రాయం:
07/11/2019 4:30 am
మా మంచి తాతగారు.
వ్రాస్తూ ఉండండి.
క్రెషెండో గురించి Anil అట్లూరి అభిప్రాయం:
07/10/2019 5:31 am
వైటింగ్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్! 🙂
పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు గురించి పాలపర్తి ఇంద్రాణి అభిప్రాయం:
07/07/2019 7:18 pm
చదవాల్సిన వ్యాసం. పఠాభి గారి కవిత్వంపై కొత్త చూపు.
సోదరులు చిన వీరభద్రుడు గారికి నమోవాకములు.
ఇంద్రాణి.
టీమ్ వర్క్ గురించి Raghunathachari అభిప్రాయం:
07/05/2019 11:07 am
Super
తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి కొండా చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయం:
07/03/2019 2:23 pm
రచయిత గ్రామ వాతావరణం,ఇప్పటి తరానికి పరిచయం లేని, ఎప్పుడో మరిచిపోయిన పురాతన కళలపై ఆధారపడిన కళాకారుల జీవన గమనం, కాలంతో పాటు మారని అమాయక కళాకారులు, వారి మనస్తత్వాలు, పూర్వ వైభోగంతో పోల్చుకుంటూ వాటికోసం ఆశపడి, అవి కనిపించక తల్లడిల్లిపోయే…ఆఖరికి ఒక్కపూట తిండి కోసం అభిమానం తాకట్టు పెట్టలేక బాధపడే మనసులు… అన్నీ కళ్ళకి కట్టినట్టు అల్లిన గొప్పకథ…
టీమ్ వర్క్ గురించి సుజాత అభిప్రాయం:
07/03/2019 2:04 am
చాలా హృద్యమైన కథ. చాలా రోజులకి మనుషుల కథ చదివినట్టు అనిపించింది.
బబ్లూ గాడి చెల్లి పాప గురించి Paresh Doshi అభిప్రాయం:
07/02/2019 8:57 am
So sweet! ఈ అబ్బాయి నాకెందుకు తెలీదు! సాహిత్య సమావేశాల్లో వాళ్ళమ్మకు తోడుగా వస్తాడు. ఒకోసారి ఓ మూల కూర్చుని మొబైల్లో ఏదో చేస్తుంటాడు. లేదూ అంత మంది జనం మధ్య కూడా అక్కడ తాను ఒక్కడే ఉన్నట్టు భావించి చేత మొబైల్ పట్టుకుని అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటాడు. మాట్లాడడు. బహుశా మాటలన్నీ కథల కోసం దాచుకున్నాడేమో😊
All the best young writer!
నెమలీకలు గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:
07/01/2019 12:07 pm
ఈ వ్యాసం ఇంద్రాణి పాలపర్తి ఇటీవలి ప్రచురణ “కాకీక కాకికి కాక” అనే కథా, వ్యాస సంకలనానికి పి.సత్యవతి గారు వ్రాసిన ముందు మాట. అదే పుస్తకానికి మరో ముందు మాట వ్రాసినది వాడ్రేవు వీర లక్ష్మీదేవి.
ఆ పుస్త్తకం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 78వ ప్రచురణ కాబట్టి ఈ విషయం నాకు తెలుసు. హాయిగా చదువుకుని ఆనందించదగ్గ ఆ పుస్తకం రచయిత్రి దగ్గరా, నా దగ్గరా దొరుకుతాయి. ..
కిరాతి ఖడ్గాన్నోయ్ గురించి desikachary అభిప్రాయం:
07/01/2019 8:55 am
“ఒకవచనంబు వ్రాసి, పయి నూహకుఁ దోఁచినయట్లు దానినిన్
శకలములం బొనర్చి, పదసౌష్ఠవమున్, రుచిరార్థపుష్టియున్
వికలము సేసి, చేసితిఁ గవిత్వమటంచు నపోహ నూను న
క్కుకవి ….” –
అన్నదానికి దీనిని ప్రధానోదాహరణంగా పేర్కొనవచ్చు.