ఆప్యాయతకై ఎదురుచూసిన హృదయమెంత నిర్వేదనచెందుతుందో తెలియచేశారీ కవితలో. కవిత చివరి పంక్తుల్లో కూడా మొదటి అల్లిక అంత బిగువు కనిపించి వుంటే ఇంకా బాగుండేదేమో!
శాంతి గారికి, కె. కె రామయ్య గారికి లైలా యెర్నేని గారికి ధన్యవాదాలు.
లైలా గారు చెప్పింది వాస్తవం. వ్యక్తులు ప్రదర్శించే ఆత్మీయతను, ప్రేమాభిమానాలను వారు జీవించి ఉన్నప్పుడే గుర్తించగలగాలి. తరువాత గుర్తించినా ఎటువంటి ప్రయోజనము ఉండదనే సూచన, తాత్త్వికతల కలగలుపు ఈ కవిత.
కవితను ప్రచురించిన సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సుప్తావస్థలో, స్వప్నాలలో తూగే నిద్రాణపు లోకాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేసే కవులు, మీలాంటి వర్ధమాన కవులను చూసి చేతులు జోడించటం తప్ప మరేవీ చెయ్యలేను.
నిమగ్న సారస్వత వ్యాసకర్త డా. మైథిలి అబ్బరాజు, పున్నాగపూల జలంధరమ్మలను అబ్బురంతో, ఆదరంతో చూస్తూ అడుగులేస్తున్న రేఖాజ్యోతి అమ్మా! కొండలలోని ఆ కోనేటి రాయుడి దీవెనలు … విద్దెలరాణి ఆ సరస్పతి తల్లి ఆశీస్సులు పొందిన మీరు ధన్యులు.
ఈ ప్రపంచాన్ని తాదాత్య్మత చెందుతూ చూసే యాత్రా పధికుడు
ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ !
అబ్బూరి ఛాయాదేవి గారు 2002 లో చైనాను సందర్శించారు. అక్కడి అనుభవాలను “చైనాలో ఛాయాచిత్రాలు “గా ప్రచురించారు.
బుక్కు ఎక్కడ దొరుకుతుందో మన గొరుసన్నను అడిగితే తెలుస్తుంది. లేదూ సి. ఆర్. హోమ్
( Chandra Rajeshwararao Old Age Home Kondapur, Hyderabad ) కి ఫోను చేసి మన ఏబికే ప్రసాద్ గారిని అడగొచ్చు. పోనీ తీరిక చేసుకుని మీరే ఓ సారి అటేపు కూడా వెళ్లి రాకూడదూ.
ఇంకా తెలియలే… గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:
08/22/2019 7:52 am
😊బాగుంది. అభినందనలు
తీరా నేను విముక్తమయ్యాక! గురించి సత్యస్వరూప్ అభిప్రాయం:
08/21/2019 7:24 am
ఆప్యాయతకై ఎదురుచూసిన హృదయమెంత నిర్వేదనచెందుతుందో తెలియచేశారీ కవితలో. కవిత చివరి పంక్తుల్లో కూడా మొదటి అల్లిక అంత బిగువు కనిపించి వుంటే ఇంకా బాగుండేదేమో!
నదిగా ప్రవహించాక సాగరమయే కంటే ఆవిరై ఎడారిలా మారుంటే గొంతు ఎండిపోయే దుఃఖానికి గుణపాఠమేమో!
మంచిప్రయత్నానికి అభినందనలు.
తీరా నేను విముక్తమయ్యాక! గురించి Vijayalakshmi అభిప్రాయం:
08/21/2019 5:57 am
శాంతి గారికి, కె. కె రామయ్య గారికి లైలా యెర్నేని గారికి ధన్యవాదాలు.
లైలా గారు చెప్పింది వాస్తవం. వ్యక్తులు ప్రదర్శించే ఆత్మీయతను, ప్రేమాభిమానాలను వారు జీవించి ఉన్నప్పుడే గుర్తించగలగాలి. తరువాత గుర్తించినా ఎటువంటి ప్రయోజనము ఉండదనే సూచన, తాత్త్వికతల కలగలుపు ఈ కవిత.
కవితను ప్రచురించిన సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పెరటి తలుపు గురించి Ch.Ramkumar అభిప్రాయం:
08/20/2019 9:45 am
Very interesting narration.
థాయ్‌లాండ్ యాత్రాగాథ-1 గురించి Amarendra Dasari అభిప్రాయం:
08/19/2019 12:08 am
Sarma Garu, the moment they realise I am just like them, they open up !!
నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి murali krishna అభిప్రాయం:
08/17/2019 6:23 am
హరిశ్చంద్ర అన్ని పద్యాలు సాహిత్యం మరియు తాత్పర్యములు లింక్ గాని బుక్ గాని దొరుకుతుందా దయచేసి తెలుపగలరు.
థాయ్‌లాండ్ యాత్రాగాథ-1 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
08/16/2019 4:30 pm
ఈ యాత్రాగాథకి మొదట్లో సువర్ణ భూమి అనో మరోటో టైటిల్ చూసినట్టు గుర్తు. మార్చారా?
అమరేంద్రగారు – మీరు టాక్సీడ్రైవర్లతో సహా అందరితో అంత సులభంగా ఎలా కలిసిపోతారు? ఏమిటా చిట్కా? 🙂
ముందుమాటే ఇది…! గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/16/2019 3:58 am
” దయా దాక్షిణ్యం / జీవకారుణ్యం / స్వేచ్ఛ, జీవితేచ్ఛ
పైకి కనిపించకుండా దాచుకున్న అబ్బురపరిచే అగాధం
అంతులేని ఎడారుల్ని దాచుకున్న ఆకుపచ్చని లోకం! ”
సుప్తావస్థలో, స్వప్నాలలో తూగే నిద్రాణపు లోకాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేసే కవులు, మీలాంటి వర్ధమాన కవులను చూసి చేతులు జోడించటం తప్ప మరేవీ చెయ్యలేను.
నిమగ్న సారస్వత వ్యాసకర్త డా. మైథిలి అబ్బరాజు, పున్నాగపూల జలంధరమ్మలను అబ్బురంతో, ఆదరంతో చూస్తూ అడుగులేస్తున్న రేఖాజ్యోతి అమ్మా! కొండలలోని ఆ కోనేటి రాయుడి దీవెనలు … విద్దెలరాణి ఆ సరస్పతి తల్లి ఆశీస్సులు పొందిన మీరు ధన్యులు.
తీరా నేను విముక్తమయ్యాక! గురించి Bhavani అభిప్రాయం:
08/15/2019 11:27 am
బతికున్నంత కాలం నిర్లక్ష్యం చేసి, కన్నుమూసాక ఆమె ఫొటోకి దండవేసి బావురుమనే పశుప్రాయ భర్తల కోసం
నిండైన జీవితం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/14/2019 7:58 pm
ఈ ప్రపంచాన్ని తాదాత్య్మత చెందుతూ చూసే యాత్రా పధికుడు
ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ !
అబ్బూరి ఛాయాదేవి గారు 2002 లో చైనాను సందర్శించారు. అక్కడి అనుభవాలను “చైనాలో ఛాయాచిత్రాలు “గా ప్రచురించారు.
బుక్కు ఎక్కడ దొరుకుతుందో మన గొరుసన్నను అడిగితే తెలుస్తుంది. లేదూ సి. ఆర్. హోమ్
( Chandra Rajeshwararao Old Age Home Kondapur, Hyderabad ) కి ఫోను చేసి మన ఏబికే ప్రసాద్ గారిని అడగొచ్చు. పోనీ తీరిక చేసుకుని మీరే ఓ సారి అటేపు కూడా వెళ్లి రాకూడదూ.
~ ఇట్లు, గొరుసన్న గారి తంపులమారి రావయ్య