పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. దౌలత్ గురించి మాధురి పాలాజీ అభిప్రాయం:

    09/08/2019 2:13 am

    చాలా బాగుంది, అపర్ణ గారు!

  2. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    09/07/2019 1:44 pm

    Ramaanaath: Yes, it is Rajani gaaru. The other song: “పూవులపై గాలులతో” is sung by B. Varahaalu, composed by N.C.V. JagannAthAchAryulu.
    MY apologies for not providing any details about the audios. I just came back from long travels. I’ll write some notes in the next couple of days.

  3. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి Ramaanaath అభిప్రాయం:

    09/07/2019 11:57 am

    శ్రీనివాస్,
    ఏ రేవులో అన్న పాట రజని గారు పాడినదా.. తరవాత ఇంత వింత , పూవులపై గాలులతో అన్న పాటలు పాడిన గాయని ఎవరు.. Thanks very much for sharing these songs in Sri Sharma gaaru’s memoriam.

  4. జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి UDAYARANI అభిప్రాయం:

    09/06/2019 6:06 am

    కేవలము వినటమే తప్ప సాలూరివారిని చూడలేకపోయినా ఈ విధంగా ఆయన కార్యక్రమాన్ని మీ ద్వారా వినే భాగ్యాన్ని కలుగ చేసినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు–

  5. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి UDAYARANI అభిప్రాయం:

    09/06/2019 3:26 am

    నింగి నేల ఏకమై కడలి పొంగినంతలో– బ్రతుకుతూలిపోయెగా–దాచుకున్న నవ్వులు తలచుకున్న ఆశలు తమను వీడిపొవగా మిగిలినారు మీరేగా– ఇది బ్రతుకు చిత్రానికి అక్షర సుమాంజలి కాదా– గీతాలా ఇవి కాదు కాదు జీవనయానానికి అసలైన గుర్తులు కదా–

  6. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి వీరభద్రం అభిప్రాయం:

    09/05/2019 8:39 am

    గణేశుని వాహనం ఐన ఎలుకకు అనింద్యుడు అనే పేరుంది, అని ఒక కథనం ఉంది కదా!.దీనికి మూలాధారం(primary source) ఎక్కడ దొరుకుతుంది? అంటే ఏవైనా పురాణాల్లో, ఎలుక పేరు “అనింద్యుడు” అని వుందా?

  7. గడినుడి – 35 గురించి Markandeyulu అభిప్రాయం:

    09/04/2019 12:11 pm

    18 నిలువు కూడా గడుల సంఖ్య సరిచేయండి.
    [ సరిచేసినాము. ధన్యవాదములు. — సం. ]

  8. ఆడియో రూపకం: తలుపు గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:

    09/02/2019 9:51 pm

    అద్భుతంగా ఉంది ‘తలుపు’ పిలుపు. భావగర్భితమైన పదాల అల్లిక, హృద్యమైన సంగీతం, తత్వాలను మరిపించే గానం. మొత్తం మీద తత్వసారం ఈ రూపకం. అందించిన పరుచూరి శ్రీనివాస్ గార్కి, అందజేసిన ఈమాట కూ, రూపొందించిన ఆకాశవాణికి, సృజియించి, ఇటీవల తలుపు దాటిన – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారికి – బహుదా కృతజ్ఞతలు.
    జి కె యస్ రాజా

  9. ఐదు కవితలు: మట్టి వాసన గురించి ఎలగొండ రవి అభిప్రాయం:

    09/02/2019 10:55 am

    ఒక మట్టి మనసు!

  10. దౌలత్ గురించి Indraganti Prasad అభిప్రాయం:

    09/02/2019 9:18 am

    చాలా బావుంది. అక్కడక్కడ వేరే భాషలో చదువుతున్నాననిపించింది. పెద్దకథకి చిన్నరూపంలా ఉంది. కంగ్రాట్స్!