సర్! చాలా చక్కగా అద్భుతమైన పదజాలం వాడి ఒక మనిషి పడే వేదనని చాలా బాగా రాసారు…
మీరు ఇక్కడ వూట అనే పదాన్ని వాడారు కానీ ఆలోచిస్తే అందులో చాలా లోతైన విషయాలు దాగి వున్నాయి…
సమాజ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఆలోచనలు, ఆవేదన, రక్త పాతాలు, చివరి క్షణం వరకు పోరాడే తత్వాన్ని అద్భుతంగా వివరించారు 👌👌👏👏👍👍👍
జానీ తక్కెడ శిల గారి కవితలో వస్తు వైవిధ్యం కనబడుతుంది. ఆయన కవిత చక్కని వచన కవితా ప్రమాణాలతో ఉంది.శీర్షిక ‘ ఒకా నొక ఊట కోసం ‘ కవితకు తగ్గట్లుగా ఉంది.చక్కని ఎత్తుగడ , ముగింపు తో కవిత చక్కగా ఉంది.గాయాలన్నీ గేయాలు కావడానికి ఒక ఊపిరి కావాలి, ఊపిరి ఒక అపనమ్మకం..ఏ సమయంలో నైనా మట్టిలో దాక్కొంటుంది అనే పద బంధాలతో కవిత చక్కగా సాగింది. కవికి అభినందనలు.
ఈమాట సంపాదకుల పద్ధతి గురించి Srinivas Banda అభిప్రాయం:
05/01/2020 9:23 am
చాలా విషయాలు మునుపటికన్నా స్పష్టమయ్యాయండి. ధన్యవాదాలు.
ఒకానొక ఊట కోసం గురించి Satya అభిప్రాయం:
05/01/2020 8:55 am
బాగా రాసారు అండి….
ఒకానొక ఊట కోసం గురించి సాహితి సాచి అభిప్రాయం:
05/01/2020 8:48 am
బాగుంది జానీ గారు… ఊపిరొక అపనమ్మకం ఏ క్షణానైనా మట్టిలో తల దాచుకుంటుంది…. ఈ మాట వాస్తవం
ఒకానొక ఊట కోసం గురించి కొండవీటి అంతయ్య అభిప్రాయం:
05/01/2020 7:53 am
తెలుగు మాటలను మీకే సొంతమైన రీతిలో, నవ్య భావాలతో ప్రయోగిస్తూ రాసిన మీ కవిత చాలా బాగుంది!
ఒకానొక ఊట కోసం గురించి ఉండవిల్లి.ఎమ్ అభిప్రాయం:
05/01/2020 7:04 am
బావుంది. తక్కువ పదాలతో, నిగూఢమైన ఆవేదన లోపలికి చొచ్చుకుపోయింది.
నీరింకిన బావి, విరిగిన రక్తం రెండూ పర్యాయపదాలే! అద్భుత ప్రయోగం💐👌
ఒకానొక ఊట కోసం గురించి అనిత రొక్కం అభిప్రాయం:
05/01/2020 7:04 am
సర్! చాలా చక్కగా అద్భుతమైన పదజాలం వాడి ఒక మనిషి పడే వేదనని చాలా బాగా రాసారు…
మీరు ఇక్కడ వూట అనే పదాన్ని వాడారు కానీ ఆలోచిస్తే అందులో చాలా లోతైన విషయాలు దాగి వున్నాయి…
సమాజ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఆలోచనలు, ఆవేదన, రక్త పాతాలు, చివరి క్షణం వరకు పోరాడే తత్వాన్ని అద్భుతంగా వివరించారు 👌👌👏👏👍👍👍
ఒకానొక ఊట కోసం గురించి సిరిపురపు శ్రీనివాసు అభిప్రాయం:
05/01/2020 7:00 am
నదులు సముద్రాలుగా కదులుతున్న చీకటి
క్షణాలుగా విస్ఫోటనమైన దేహం
ఎప్పుడూ గాయాలుగానే ప్రవహిస్తుంటుంది.
ఊపిరి ఏ సమయంలోనైనా
మట్టిలో తల దాచుకుంటుంది.
అద్భుతమైన భావాల సమాహారం మీ కవిత.
ఒకానొక ఊట కోసం గురించి డా.గోనె బాల్ రెడ్డి అభిప్రాయం:
05/01/2020 7:00 am
మనిషి పడే మనోవేదన… దృశ్యీకరింపచేశారు
ఒకానొక ఊట కోసం గురించి వారణాసి భానుమూర్తి రావు అభిప్రాయం:
05/01/2020 6:32 am
జానీ తక్కెడ శిల గారి కవితలో వస్తు వైవిధ్యం కనబడుతుంది. ఆయన కవిత చక్కని వచన కవితా ప్రమాణాలతో ఉంది.శీర్షిక ‘ ఒకా నొక ఊట కోసం ‘ కవితకు తగ్గట్లుగా ఉంది.చక్కని ఎత్తుగడ , ముగింపు తో కవిత చక్కగా ఉంది.గాయాలన్నీ గేయాలు కావడానికి ఒక ఊపిరి కావాలి, ఊపిరి ఒక అపనమ్మకం..ఏ సమయంలో నైనా మట్టిలో దాక్కొంటుంది అనే పద బంధాలతో కవిత చక్కగా సాగింది. కవికి అభినందనలు.
ఒకానొక ఊట కోసం గురించి తేజాస్వని అభిప్రాయం:
05/01/2020 6:28 am
చాల చాలా బాగుంది కొన్ని సార్లు అంతే, అంతా చీకటి తప్ప ఏం ఉండదు 👌👌👌👌