పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. చలంతో రజని ముఖాముఖి గురించి Naresh అభిప్రాయం:

    06/27/2009 3:32 pm

    చలం..
    చాలా రోజుల్నించి వెదుకుతున్నాను ఆయనకోసం. అక్కడక్కడా.. అప్పుడప్పుడూ.. పుస్తకాలలో కనిపించాడు కానీ, ఎప్పుడూ వినిపించలేదు. ఏమోలే.. మాటలు మర్చిపోయాడేమో అనుకున్నా..
    కానీ ఈన్నాళ్లకి, రజనీ గారు చేసిన ఇంటర్వ్యూతో- శ్రీనివాస్, మాధవ్ గార్ల సహాయ సహకారాలతో మాటలు గుర్తు తెచ్చుకున్నాడేమో అనిపిస్తుంది. ఈ ఒక్క ఆడియో ఫైల్ తో చలం మరోరకంగా కూడా చిరంజీవులైనట్లైంది.

  2. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి kasi viswanadham yeelswarapu అభిప్రాయం:

    06/27/2009 8:34 am

    ఈ వ్యాసం చాల బాగుంది. ఆదిశంకరుల రచనలు భక్తిని, ఆ మీదట ముక్తిని ఒసగే మంత్రములే కాని, మామూలు పదజాలముల కూర్పు కాదు.
    శారదా మాత తన దివ్యవాక్కును శంకరుల ద్వార మనకు అందించి మన మూఢత్వమును
    పారద్రోలిన ‘ అమ్మ’

  3. పునరపి గురించి Sri harinarayana అభిప్రాయం:

    06/27/2009 4:18 am

    పునరపి అని కధకు ఎందుకు పేరు పెట్టారు?

  4. శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి Sri harinarayana అభిప్రాయం:

    06/27/2009 3:55 am

    Good Narration.. keep it up

  5. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి M.S.Prasad అభిప్రాయం:

    06/26/2009 11:07 pm

    ప్రాచీనాద్యతన కవితా గుణ వ్యాసావలంబమై సహితానేక సాహిత్య చతుర విశ్లేషణా కదంబమైన మీ వ్యాసం చాలా బాగున్నది. ధన్యవాదాలు అభివందనలు కొన్నిపదాల/భావాల పరిభాషలు కొత్తగా తెలుసుకొని కొంచెం విశాలమైన దృక్పధాన్ని ఏర్పరచుకోడానికి తోడ్పడే మీ కృషి అభినందనీయం.

    మరొక్కమారుకృతజ్ఞతలతో

    భవదీయుడు

  6. వానలో ఓ జాణ గురించి M.S.Prasad అభిప్రాయం:

    06/26/2009 10:05 pm

    కధ సగం చదవగానే (పెళ్ళిళ్ళ ప్రసక్తి రాగానే) చివర్లో రాబోయే మలుపును చాలా ఖఛ్చితంగానే ఊహించగలిగాను. కధా కధన విధానం, శైలీ చాలా బాగున్నాయి. అభివందనలు.

    భవదీయుడు

  7. వానలో ఓ జాణ గురించి Sri harinarayana అభిప్రాయం:

    06/25/2009 7:45 am

    Story theme and narration both are well. keep it up.

  8. శిల కరిగింది గురించి M.S.Prasad అభిప్రాయం:

    06/24/2009 11:48 pm

    An empty stomach is no good for religion. ఆకలితో అలమటిస్తున్న జీవి కుక్క ఐనా సరే దానికి అన్నం అందించడమే నా పరమోత్కృష్టమైన మతం అని శ్రీ వివేకానంద స్వాములవారుద్ఘోషించారు. జీవ కోటిపై ఆకలికి ఉన్న ఈ తిరుగులేనిశక్తి గుర్తించే బ్రహ్మ జిజ్ఞాసలో ఆహారాన్ని బ్రహ్మ స్వరూపాలలో ఒకటిగా అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. హృదయాన్ని కదలించే కధలోని ఈ చివరి మలుపు చాలా బాగుంది. రచయితగారికి అభినందనలు.

  9. మధ్య వ్యవధిలో నీడలు గురించి vamsi అభిప్రాయం:

    06/24/2009 8:08 pm

    వాళ్ళ గొడవ ఎందుకు జరిగిందో కూడా చెప్తే బాగుండేది. మిగతా కథ చాలా బాగుంది.

  10. జనరంజని: మహానటి సావిత్రి గురించి Rajendra అభిప్రాయం:

    06/24/2009 8:57 am

    In my opinion she is very natural actress compared to NTR,ANR & SVR. Eventhough these three guys are really really talened, at some point they do overacting.

    She is all time best.

    Thanks for this link.