పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. నల్లతోలు: కథ నచ్చిన కారణం గురించి subramanyam.Ravuluri అభిప్రాయం:

    06/03/2011 9:39 am

    The story “family portrait” was originally written in Telugu by Sri.Peddibotla subba ramaiah Gaaru who is one of the great writers of Telugu literature .The title of the story is “Manasu published in Bhaarati magazine in aug. 1966. Thirty wonderful stories of Sri .P.S.R gaaru were published by M/S. Vishalandhra publications in 1990& 1994. .The book received the best stories award from Telugu university in 1992-1993.This stories were individually published in various Telugu monthly /weekly
    magazines . Each story is a master piece.

    “Endaro Mahanubhvulu andriki Vandanamulu”

    Ravuluri.Subramanyam,

  2. అమెరికా సంక్రాంతి గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 9:39 pm

    బాగుంది. నాకు తెలుగు వ్యాకరణము తెలియదు. ఇందు మీరు సీసం, తేటగీతి, ఆటవెలది అనే ఉపజాతులు వాడారు.
    తెలుగు వ్యాకరణము గురించి మంచి పుస్తకములు యేమయినా వుంటే తెలుపగలరు.

  3. కట్నానికి కంప్యూటర్‌ముఖం గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 9:16 pm

    ఈ వ్యాసం చివరలొ పెళ్ళి గురించి మంచి comments చెప్పారు. ఇలా కట్నం కొసం ఆడపిల్లలను వేధించేవాళ్ళు అంతా freeగా వస్తే ఫినాయిల్ అయినా తాగే రకాలు. తమ కాళ్ళ్ మీద తాము నిలబడలేని దద్దమ్మలు. రాక్షస జాతి వారసులు.

  4. మన భాషలో అంకెలు, సంఖ్యలు గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 1:23 pm

    ఒకటి ని గురించి అనేక విధాలుగా భలే చెప్పారండీ.

  5. తరగని దూరం గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 1:47 am

    ఇది నిజం.
    సంఘఃసంస్కర్తలందరి జీవితాలు ఘోషించే నిజం.
    పాతకాలపు వాసనలతొ క్రొత్త జీవితము గడిపేవారిని,
    మెదడు లొని ఆత్మవిమర్శ కణాలు పనిచేయని వారిని
    ప్రశ్నించే నిజం నిజం.

  6. త్రిల్‌ గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 1:11 am

    ఈ కధ చాలా బావుంది. Commitment లేని వివాహ బంధాల గురించి కధలొ అంతర్లీనంగా కనిపిస్తూ వుంది.

  7. మధ్య వ్యవధిలో నీడలు గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 12:17 am

    చంద్ర గారు.. ఈ కధను ‘మధ్య వ్యవధిలో నీడలు’ అని అన్నారు. ఇది నాకు అర్ధముకాలేదు. దీనికి కొంచెం వివరణ ఇస్తారా.

  8. నువ్వు గురించి rajashaker అభిప్రాయం:

    05/31/2011 11:30 pm

    మీరు రాసిన కవితలు చదివాను. నిజానికి దగ్గరగా ఉన్నాయి.

  9. పిల్లల కోసం గురించి Vidya అభిప్రాయం:

    05/31/2011 10:21 pm

    మొదటి రెండు కవితలు నాకు బాగా నచ్చాయి.

  10. పిల్లల కోసం గురించి buddana veena అభిప్రాయం:

    05/31/2011 2:39 am

    చాలా బాగున్నాయి మీ కవితలు…చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి.