మీరు అంటున్న సాహిత్యం నుంచి జీవనవిధాన్ని కనుగొనడం అన్నదాన్ని గురించి కీ.శే సురవరం ప్రతాపరెడ్డి గారు కృషి చేసారు. చూ. వారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర (ఆంధ్ర సారస్వత పరిషత్తు, 1950).
మీరన్న ఆముక్త మాల్యద పునర్ముద్రిత ప్రతి నేను హైదరాబదులో విశాలంధ్ర వారి వద్ద సునాయసంగా 2003 లో కాబోలు, పొందగలిగాను.
1. తమిళంలో విశేషణంగా వాడేది నేను రెండో ధాతువుగా వివరించిన ఒర్/ఓర్; ఒఱ్/ఓఱ్ కాదు.
2. నాగమురళి గారు వివరించినట్టు టముకు, డప్పు, ఠవళించు, ఠేవ వంటివి ధ్వన్యనుకరణాలుగానో, వర్ణవ్యత్యయంగానో వివరించవచ్చు. దీని గురించి వివరంగా ఇంకో వ్యాసభాగంలో చర్చిద్దాం.
శ్రీనివాస్ గారు:
ఆయిరం, సావిరం రెండూ సంస్కృత తద్భవాలే. సహస్ర పదం ప్రాకృతం లో సాయిరంగా, ఆపై కన్నడ, తమిళాలలో సావిర గానూ, ఆయిరంగానూ మార్పు చెందింది.
చంద్రమోహన్ గారూ,
మూర్ధన్యాక్షరాలు తెలుగులో ప్రథమాక్షరాలుగా రావని వ్యాసకర్త అనలేదు. ఆయన అన్నమాట ఇదీ –
>> ద్రావిడ భాషలలో మూర్ధన్యాక్షరాలు (ట,ఠ, డ, ఢ, ణ, ళ, ೞ లు), ర-ఱ-లలు ప్రథమాక్షరంగా ఉండడానికి వీలులేదు.
>> అయితే, తెలుగు-కుయిలలో మాత్రం పై అక్షరాలు ప్రథమాక్షరంగా కనిపించే పదాలు కోకొల్లలు.
నాకు రెండు సందేహాలు వచ్చాయి:
1. తమిళంలో ఒన్ఱు అన్నది నామవాచకంగాను, ఒఱు / ఓఱ్ అన్నవి విశేషణంగాను వాడుతారు. తెలుగులో ఒకటి , ఒక / ఓ అన్నట్లుగానే. ఇది భాషాభాగాన్ని బట్టి ఏర్పడిన ప్రత్యయ రూపాలు గాక, వేరు వేరు ధాతువులు అనడానికి ఆధారాలేమిటి?
2.మూర్ధన్యాక్షరాలు తెలుగులో ప్రథమాక్షరాలుగా రావన్నారు. మరి టముకు, డప్పు, ఠవళించు, ఠేవ వంటివి అచ్చతెలుగు (ద్రవిడ) పదాలు కావంటారా?
Thanks to Sri Bhavanarayana for his hilarious comment. The impact is particularly explosive since it lulls the reader into expecting a routine path and then gradually arcs around to reach the climax. I enjoyed it much.
పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి koccherlakOTa baaparaavu అభిప్రాయం:
05/17/2011 2:26 am
మీరు అంటున్న సాహిత్యం నుంచి జీవనవిధాన్ని కనుగొనడం అన్నదాన్ని గురించి కీ.శే సురవరం ప్రతాపరెడ్డి గారు కృషి చేసారు. చూ. వారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర (ఆంధ్ర సారస్వత పరిషత్తు, 1950).
మీరన్న ఆముక్త మాల్యద పునర్ముద్రిత ప్రతి నేను హైదరాబదులో విశాలంధ్ర వారి వద్ద సునాయసంగా 2003 లో కాబోలు, పొందగలిగాను.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 1 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/16/2011 10:13 am
చంద్రమోహన్ గారు:
1. తమిళంలో విశేషణంగా వాడేది నేను రెండో ధాతువుగా వివరించిన ఒర్/ఓర్; ఒఱ్/ఓఱ్ కాదు.
2. నాగమురళి గారు వివరించినట్టు టముకు, డప్పు, ఠవళించు, ఠేవ వంటివి ధ్వన్యనుకరణాలుగానో, వర్ణవ్యత్యయంగానో వివరించవచ్చు. దీని గురించి వివరంగా ఇంకో వ్యాసభాగంలో చర్చిద్దాం.
శ్రీనివాస్ గారు:
ఆయిరం, సావిరం రెండూ సంస్కృత తద్భవాలే. సహస్ర పదం ప్రాకృతం లో సాయిరంగా, ఆపై కన్నడ, తమిళాలలో సావిర గానూ, ఆయిరంగానూ మార్పు చెందింది.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 1 గురించి SrInivas Vuruputuri అభిప్రాయం:
05/16/2011 8:28 am
“వెయ్యికి ఒక్క తెలుగులో మాత్రమే ద్రావిడ పదం కనిపిస్తుంది.”
ఆయిరమ్ అనే మాట ఉంది కదా తమిళంలో. కన్నడంలో సావిర అనే మాట ఉంది కదా? ఇవి ద్రావిడ పదాలు కావా?
రాగలహరి: కల్యాణి గురించి Sireesha అభిప్రాయం:
05/16/2011 7:36 am
లక్ష్మన్న గారు,
మీకు నా హృదయపూర్వక నమస్కారములు. హంసధ్వని రాగం పై వ్యాసం జతపరచమని కోరుకుంటున్నాను.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 1 గురించి nagamurali అభిప్రాయం:
05/16/2011 6:19 am
చంద్రమోహన్ గారూ,
మూర్ధన్యాక్షరాలు తెలుగులో ప్రథమాక్షరాలుగా రావని వ్యాసకర్త అనలేదు. ఆయన అన్నమాట ఇదీ –
>> ద్రావిడ భాషలలో మూర్ధన్యాక్షరాలు (ట,ఠ, డ, ఢ, ణ, ళ, ೞ లు), ర-ఱ-లలు ప్రథమాక్షరంగా ఉండడానికి వీలులేదు.
>> అయితే, తెలుగు-కుయిలలో మాత్రం పై అక్షరాలు ప్రథమాక్షరంగా కనిపించే పదాలు కోకొల్లలు.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి SHANKAR.S అభిప్రాయం:
05/16/2011 2:17 am
జరుక్ శాస్త్రి గారి గొంతు వినిపించినందుకు మీకు బోలెడన్ని ధన్యవాదాలు. వీలయితే ఆయన ఫోటో కూడా సంపాదించగలరా?
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాద్ కప్పగంతు అభిప్రాయం:
05/15/2011 10:31 pm
“…swami vivekananda made in the USA back in 1893 IN HIS ORIGINAL VOICE.”
Whether it was possible to record a voice in 1893? I doubt the veracity of the audio file in circulation passing off as that of Shri Vivekananda’s.
హా (స్యం) సం (గీతం) గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
05/15/2011 8:58 pm
చిరునవ్వుకి పొట్ట చెక్కలవ్వదు రోహిణీ ప్రసాద్ గారూ! !!
పలుకుబడి: సంఖ్యా పదాలు – 1 గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:
05/15/2011 12:52 pm
నాకు రెండు సందేహాలు వచ్చాయి:
1. తమిళంలో ఒన్ఱు అన్నది నామవాచకంగాను, ఒఱు / ఓఱ్ అన్నవి విశేషణంగాను వాడుతారు. తెలుగులో ఒకటి , ఒక / ఓ అన్నట్లుగానే. ఇది భాషాభాగాన్ని బట్టి ఏర్పడిన ప్రత్యయ రూపాలు గాక, వేరు వేరు ధాతువులు అనడానికి ఆధారాలేమిటి?
2.మూర్ధన్యాక్షరాలు తెలుగులో ప్రథమాక్షరాలుగా రావన్నారు. మరి టముకు, డప్పు, ఠవళించు, ఠేవ వంటివి అచ్చతెలుగు (ద్రవిడ) పదాలు కావంటారా?
వ్యాసం ఆసక్తికరంగా ఉంది. ధన్యవాదాలు!
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
05/15/2011 12:49 pm