ఎక్కడా కారు, వాహనాలు అనే పదాలు వాడకుండా ‘ఇనప పెట్టె ‘ అనే భాషలోనే కవిత అంతా ఉంటే ఎలా ఉండేదో?
దీనినే గమ్యం పేరుతో ఒక చక్కని కధగా కూడా వ్రాయొచ్చనిపిస్తోంది.
Thank you Rohini Prasad garu for great information you provided on pahadi ragam. It is very useful for folks like me. I was just listening to the Bade Ghulam Alikhan’s pahadi raga which you provided in the above links. And I could easily figure out one more song just from that ‘Galiki Kulamedi’ from Karna movie. Hope that is right. I totally agree with you on that this is one way we can slowly get attracted to classical music. This is exactly what happened to me. I started listening to Ghantasala songs and slowly got attracted to Carnatic and Hindustani music. Please continue to provide more information on the ragas. We appreciate that.
ఎప్పటిలానే మంచి వ్యాసం! శాస్త్రీయ సంగీతం పట్ల పెద్ద అవగాహన లేని రోజుల్లో ఈ రాగంతో తొలి పరిచయం: “Call of the Valley” ఆల్బమ్ ద్వారానే. సుమారుగా అదే కాలంలో కె.బి.కె మోహనరాజు గారు పాడిన “చూచే కొలది సుందరము” వినడం జరిగగింది. ఆ పాట విపరీతంగా నచ్చేసి ఈ రాగంలో పాటలంటే ఆసక్తి పెరిగింది. అప్పట్లో రేడియో ముందు టేప్‌రికార్డరు పెట్టి విజయవాడ స్టేషన్‌నుంచీ లలిత సంగీతం రికార్డు చేసుకునే వాడిని. ఒకరోజు సాలూరి-బాలసరస్వతుల “పొదరింటిలోనుండి పొంచి చూసేవు” అన్న పాట వినపడుతుంటే హడావిడిగా రికార్డింగు మొదలు పెట్టాను. సాలూరి పాటొచ్చిందంటే ఆ రోజుల్లో పెద్ద పండగే. ఆ పాటవగానే ఎవరో తెలియని వ్యక్తి కామెంటరీ, తరువాత CSR పాడిన “ఆగవే మరదలా” పాట (అప్పట్లో విరిగిపోయిన ఈ పాట రికార్దోకటి ఇంట్లో వుండేది, వినడానికి వీలులేకుండా! ఆ రికార్డు రెండో వైపు భానుమతి అమరగీతం “మదనా స్వాగతమోయి!” వుంటుంది.), ఆ వెంటనే “మాలపిల్ల”లో పాట. ఇంతలో ఈ పాట. కొత్తగా, ఎంతో హాయిగా. ఎవరిదీ గొంతు, ఎంత మంచి టేస్టు, ఎవరు ఈ కార్యక్రమం సమర్పిస్తున్నది అని ప్రశ్నలు. ఈ పాటతో ఆ కార్యక్రమం పూర్తయినట్లు గుర్తు. ఇది జరిగిన కొద్ది రోజులకి మళ్ళీ ఆ టేపు పెట్టుకుని విందామనుకుంటే కొంత పాట లేదు. ఏమంటే పొరపాటున మా చెల్లెలు చెరిపేసిందని తేలింది. అప్పటినుండి వందల మందిని అడిగుంటాను ఆ కార్యక్రమం విన్నారా, లేక ఆ పాట పాడిందెవరో తెలుసా అని. పదేళ్ళ క్రితం ఒకాయన “ఘంటసాల” లిస్టులో ప్రస్తావిస్తే ఎగిరి గంతేశాను. కానీ ఆయన దగ్గరకూడా పూర్తి ఆడియో దొరకలేదు. ఆ ఉన్న 2 నిమిషాల రికార్డింగే మళ్ళీ మళ్ళీ వింటూ తృప్తి పడుతుండగా మోహనరాజుగారి కుటుంబసభ్యుల సహృదయతతో ఒక రెండు నెలలుగా పూర్తి పాట మంచి క్వాలిటీలో వినగలలుగుతున్నాను.
మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది మీ ఈ సైటు చూసి. చాలా ఆనందం కలిగించింది మీ ఈ ప్రయత్నం. ఎంతో ఉపయోగపడేలా, ఎంతో మంది తెలుగు బాషాభిమానుల దాహార్తి ని తీర్చేలా ఈ సైటుని తీర్చిదిద్దినందుకు నా మనఃపూర్వక అభినందనలు.
‘మా’ తెలుగు ..
‘నా’ తెలుగు
మన(‘మా”నా’) తెలుగు
-సుష@4U4ever@
Hi, story is good. Very moving but somehow I find it a bit difficult to understand the places and characters. Why is Sriram in India? and a person who got married with an American named her daughter as ‘annapoorna’ ? A bit more of visible naration would have been a lot better. Excluding the above, the story and the mean is Heart touching. I like it!
కొనసాగింపు గురించి naren g అభిప్రాయం:
11/01/2011 7:17 pm
చాలా బాగుంది రవిశంకర్ గారు.
ఎక్కడా కారు, వాహనాలు అనే పదాలు వాడకుండా ‘ఇనప పెట్టె ‘ అనే భాషలోనే కవిత అంతా ఉంటే ఎలా ఉండేదో?
దీనినే గమ్యం పేరుతో ఒక చక్కని కధగా కూడా వ్రాయొచ్చనిపిస్తోంది.
పహాడీ రాగం అందాలు గురించి Ram అభిప్రాయం:
11/01/2011 3:06 pm
Thank you Rohini Prasad garu for great information you provided on pahadi ragam. It is very useful for folks like me. I was just listening to the Bade Ghulam Alikhan’s pahadi raga which you provided in the above links. And I could easily figure out one more song just from that ‘Galiki Kulamedi’ from Karna movie. Hope that is right. I totally agree with you on that this is one way we can slowly get attracted to classical music. This is exactly what happened to me. I started listening to Ghantasala songs and slowly got attracted to Carnatic and Hindustani music. Please continue to provide more information on the ragas. We appreciate that.
పహాడీ రాగం అందాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
11/01/2011 12:16 pm
ఎప్పటిలానే మంచి వ్యాసం! శాస్త్రీయ సంగీతం పట్ల పెద్ద అవగాహన లేని రోజుల్లో ఈ రాగంతో తొలి పరిచయం: “Call of the Valley” ఆల్బమ్ ద్వారానే. సుమారుగా అదే కాలంలో కె.బి.కె మోహనరాజు గారు పాడిన “చూచే కొలది సుందరము” వినడం జరిగగింది. ఆ పాట విపరీతంగా నచ్చేసి ఈ రాగంలో పాటలంటే ఆసక్తి పెరిగింది. అప్పట్లో రేడియో ముందు టేప్‌రికార్డరు పెట్టి విజయవాడ స్టేషన్‌నుంచీ లలిత సంగీతం రికార్డు చేసుకునే వాడిని. ఒకరోజు సాలూరి-బాలసరస్వతుల “పొదరింటిలోనుండి పొంచి చూసేవు” అన్న పాట వినపడుతుంటే హడావిడిగా రికార్డింగు మొదలు పెట్టాను. సాలూరి పాటొచ్చిందంటే ఆ రోజుల్లో పెద్ద పండగే. ఆ పాటవగానే ఎవరో తెలియని వ్యక్తి కామెంటరీ, తరువాత CSR పాడిన “ఆగవే మరదలా” పాట (అప్పట్లో విరిగిపోయిన ఈ పాట రికార్దోకటి ఇంట్లో వుండేది, వినడానికి వీలులేకుండా! ఆ రికార్డు రెండో వైపు భానుమతి అమరగీతం “మదనా స్వాగతమోయి!” వుంటుంది.), ఆ వెంటనే “మాలపిల్ల”లో పాట. ఇంతలో ఈ పాట. కొత్తగా, ఎంతో హాయిగా. ఎవరిదీ గొంతు, ఎంత మంచి టేస్టు, ఎవరు ఈ కార్యక్రమం సమర్పిస్తున్నది అని ప్రశ్నలు. ఈ పాటతో ఆ కార్యక్రమం పూర్తయినట్లు గుర్తు. ఇది జరిగిన కొద్ది రోజులకి మళ్ళీ ఆ టేపు పెట్టుకుని విందామనుకుంటే కొంత పాట లేదు. ఏమంటే పొరపాటున మా చెల్లెలు చెరిపేసిందని తేలింది. అప్పటినుండి వందల మందిని అడిగుంటాను ఆ కార్యక్రమం విన్నారా, లేక ఆ పాట పాడిందెవరో తెలుసా అని. పదేళ్ళ క్రితం ఒకాయన “ఘంటసాల” లిస్టులో ప్రస్తావిస్తే ఎగిరి గంతేశాను. కానీ ఆయన దగ్గరకూడా పూర్తి ఆడియో దొరకలేదు. ఆ ఉన్న 2 నిమిషాల రికార్డింగే మళ్ళీ మళ్ళీ వింటూ తృప్తి పడుతుండగా మోహనరాజుగారి కుటుంబసభ్యుల సహృదయతతో ఒక రెండు నెలలుగా పూర్తి పాట మంచి క్వాలిటీలో వినగలలుగుతున్నాను.
Regards,
Sreenivas
రచయితలకు సూచనలు గురించి సుష@4U4ever@ అభిప్రాయం:
11/01/2011 9:41 am
మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది మీ ఈ సైటు చూసి. చాలా ఆనందం కలిగించింది మీ ఈ ప్రయత్నం. ఎంతో ఉపయోగపడేలా, ఎంతో మంది తెలుగు బాషాభిమానుల దాహార్తి ని తీర్చేలా ఈ సైటుని తీర్చిదిద్దినందుకు నా మనఃపూర్వక అభినందనలు.
‘మా’ తెలుగు ..
‘నా’ తెలుగు
మన(‘మా”నా’) తెలుగు
-సుష@4U4ever@
నాకు నచ్చిన పద్యం: హనుమంతుని నీతిబోధ గురించి Rangaiah అభిప్రాయం:
10/29/2011 3:59 am
చాల చక్కగా ఉంది. ఇలాగే గ్రంధాలయం లోని మనుచరిత్ర కూడా కొంచెం కొంచెంగా వివరణ ఇస్తే చాలా బాగుంటుంది – ధన్యవాదాలతో – పర్వతాల రంగయ్య ,హుబ్లి ,కర్నాటక.
కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి గురించి madhu అభిప్రాయం:
10/27/2011 11:09 am
పూర్తి పన్నికాన్ని అందుబాటలొలో ఉంచితే బాగుంటుంది వీలైనంత వరకు ప్రయత్నించండి
ఒక కప్పు కాఫీ గురించి dee అభిప్రాయం:
10/27/2011 7:22 am
I like it , good one.
అతడు నేను గురించి praveen bantu అభిప్రాయం:
10/26/2011 3:04 pm
It’s really good
అపరాధి గురించి Dee అభిప్రాయం:
10/26/2011 8:48 am
Hi, story is good. Very moving but somehow I find it a bit difficult to understand the places and characters. Why is Sriram in India? and a person who got married with an American named her daughter as ‘annapoorna’ ? A bit more of visible naration would have been a lot better. Excluding the above, the story and the mean is Heart touching. I like it!
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి Surya అభిప్రాయం:
10/25/2011 11:24 am
“మండలాభ్ర” కాదు. “Mandalaagra”. Please check once. (I am quite new to type in telugu keyboard). Anyways, it was very good reading your essay.