పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. మూడు వందల రామాయణాలు గురించి పాణిని శంఖవరం అభిప్రాయం:

    12/04/2011 7:40 pm

    రామానుజన్‌ వ్యాసం తొలగించడంపై రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ లంకెలో Times of India కథనం చదవండి.
    -పాణిని

  2. సామాన్యుని స్వగతం: మంచి స్నేహితురాలు గురించి Lakshmi Damalapati అభిప్రాయం:

    12/04/2011 11:56 am

    its very nice 🙂

  3. సామాన్యుని స్వగతం: మాకు తెలిసిన ప్రహేలిక గురించి Lakshmi damalapati అభిప్రాయం:

    12/04/2011 3:37 am

    Its very nice 🙂

    thank you

  4. సామాన్యుని స్వగతం: వాహనయోగం గురించి Lakshmi damalapati అభిప్రాయం:

    12/04/2011 3:22 am

    Its very nice 🙂

  5. ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి K. Chandrahas అభిప్రాయం:

    12/04/2011 12:20 am

    నాన్న అడిగిన ప్రశ్న “ఇందాకా చుట్టలకిచ్చిన డబ్బులున్నాయా, పారేశావా?” ఇందులో “పారేశావా” అన్న మాటకు అర్థం ‘కోపంకొద్దీ విసిరి పారేశావా?’ లేక ‘పొరబాటున పోగొట్టుకున్నావా?’ ఈ రెండూ కాక ఇంకో అర్థం ఉన్నదా? మొదటి రెండిటికీ సమాధానం “ఎందుకు పారేస్తాను నాన్నా?” అవడానికి వీల్లేదని నా అభిప్రాయం.
    ఈ కథని ఎన్ని సార్లు చదివినా చాసో గారి శీర్షికపై నాకు “clarity” రావడం లేదు. చౌదరి గారి విశ్లేషణ – “అవును, ఎందుకు పారేస్తాడు వాడు? వాడేమన్నా తెలివి తక్కువ వాడా, బాధ్యత తెలీనివాడా, డబ్బు విలువ గ్రహించని వాడా? ఎందుకు పారేస్తాడు? చచ్చినా పారేయడు” కరెక్టే. అది కృష్ణుడి నైజం. అలా అయితే ఆ సమాధానానికి అర్థం ‘Am I a fool to throw it away?’ అని తీసుకోవాలి కదా? Question అది కాదేమో అని నా అనుమానం. చాలా confusion లో వున్నాను. Help me.

  6. కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం గురించి subbarao అభిప్రాయం:

    12/03/2011 11:36 pm

    బాగుంది

  7. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి TahaTaha అభిప్రాయం:

    12/03/2011 4:42 pm

    “సాహిత్యం అన్నాకా దాన్ని తప్పని సరిగా సాహిత్యానికి సంబంధించిన అంచనాల తొనే మనం బేరీజు వేయాలి. ఇది అనివార్యం. “రమ గారు .
    సాహిత్యం – జానపద సాహిత్యం, సినిమా సాహిత్యం వగైరాల్లాగా — పలు రకాలు అన్నది అందరెరిగినదే. శాస్త్రీయ సంగీతం లో ఉన్న సాహిత్య విమర్శ కు తగిన రీతులను మనం తయారు చేసు కోవాలేమో . శాస్త్రీయ సంగీతం లో సాహిత్యాన్ని పట్టించుకోవడం ఈమధ్య కాలం లో వచ్చినట్టు గా అనిపిస్తోంది . నా మటుకు నాకు “దేవాదిదేవ శ్రీ వాసుదేవ ” లో చరణం లో వచ్చే ” శ్రీ జానకీశ ” చికాకు తెప్పించేది. త్యాగరాజు “నగుమోము గలవాని” లో దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీతా రాఘవుని “అన్నప్పుడు ఇక్కడి వాసుదేవుడికీ వాసుదేవాచారి గారి వాసుదేవుడికీ కొంచం తేడా ఉన్నాదనిపించి కొంత సర్దుకున్నాను .

  8. రెండు కవితలు గురించి TahaTaha అభిప్రాయం:

    12/03/2011 3:23 pm

    Fairy Tale కవిత Apple లోంచి Apple బాగుంది. బొమ్మ వేయించి నట్లైతే ఇంకా బాగుండేది.

  9. నయాగరా గురించి TADEPALLI అభిప్రాయం:

    12/03/2011 10:52 am

    నా మనస్సులో మీరిపుడుమరచిపోలేని జ్ఞాపకానివి

  10. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి TahaTaha అభిప్రాయం:

    12/03/2011 9:17 am

    1 త్యాగరాజు సాహిత్యంలో భక్తి తప్ప మరేదీ లేదన్నది హ్రస్వ దృష్టే కాక వక్రదృష్టి.
    2.నా ఆలోచనలో త్యాగరాజు జీవితంలో తను తనకై ఎన్నుకున్న మార్గం కేవల హృదయసంబంధి కాదు. శాస్త్ర అధ్యయనంతో, [అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణలతో] ముడిపడిన బుద్ధి-జ్ఞాన సంబంధి కూడానూ. ‘విదులకు మ్రొక్కెద (సంగీత ) కోవిదులకు మ్రొక్కెద ….’ అన్న పల్లవిలో, ఈ విషయం అంతర్లీనంగా ఉన్నట్టు నాకు కనపడుతుంది. ఇది బోధగా కూడా తోస్తుంది. వ్యాసో నైగమ చర్చయా ……’ అన్న ప్రసిద్ధమైన ప్రస్తుతి శ్లోకంలో అతిశయోక్తి లేదనే నేను భావిస్తాను.
    3. అన్నమయ్యలో వస్తువుతో ఊహ, ఊహతో భాషల కలబోతతో పరమానందప్రదాలైన పదచిత్రాలు కనపడతాయి. [అప్పుడప్పుడు అయన వాడిన పదాలు ఆయన కాలం లోనైనా వాడుకలో ఉన్నవేనా అన్న అనుమానం – ఆయన వాడుతున్న పదానికి అర్ధం ఆయనకు తెలుసునా – అన్నఅనుమానం నాకు కలుగుతూ ఉంటుంది. ఆయన ఒక (వైష్ణవ) missionary.]
    4 త్యాగరాజు thought content ఉన్న ఏకైక వాగ్గేయ కారకుడు అని నేను అనుకుంటున్నాను (కర్నాటక సంగీతంలో). అంతేకాక అతి సామాన్యము అని అనిపించే సందర్భాలలో కూడా ఆయన “ఆగమోక్తమైన శయ్య నంగీకరించి …..’ అంటూ ఆలోచనలో,ఆ ఆలోచనను అనటంలో వేదానికి దగ్గరగా ఉంటాడు. ఇది తాత్పర్యయుతమైన భక్తి.
    5 ఇక త్యాగరాజు ముద్రలలో ఆయన చూపించిన చమత్కారాలు ఎంత బాగుంటవంటే ‘మరచే వాడనా’, ‘సమ్ముఖాన నిల్వగల్గునా’ లలో చూస్తే కొంత
    తెలుస్తుంది.
    బ్రహ్మానందంగారికీ రమ గారికీ మధ్య జరుగుతున్న చర్చ ఆసక్తి దాయకంగా ఉంది.