ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అమ్మలక్కలు మండువా లోగిళ్ళలో పాడుతుండగా విన్న ఊర్మిళాదేవి నిద్ర పాటల శైలి ఇప్పటికీ ఇంకా నాకు బాగా గుర్తుంది. (ఎవరికైనా వినే దమ్ముంటే పాడగలను కూడా!). అవి ఉబుసుపోకకోసం పాడుకునే పాటలుగానే తెలుసుగానీ, ఇంత విశదంగా ఆలోచించే అవకాశం కలగలేదు. ఇందులోని కవితా్వని్ని, సామాజికస్పృహను విశదీకరించిన వెల్చేరు మాష్టారికి కృతజ్ఙతలు. ఈ పాటలు monotone లో పాడినా కవిత్వం గొప్పదనంతో ఎంతసేపు విన్నా విసుగనిపించదు. ఇదే శైలిలో బాలవర్ధిరాజు కథ కూడా పాడేవారు. ఇంకా వేరే కథలు కూడా పాడేవారు గానీ అవేవీ ఇప్పుడు గుర్తుకు రావడంలేదు. ఇలాంటి సాహిత్య సంపదను పరిష్కరించుకుని, పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
రామప్రసాద్‌గారు చెప్పిన ఉదాహరణ పెండ్యాల గురించి ఇటీవల సినారె చెప్పిన విషయాన్ని తలపిస్తోంది.- ప్రొడ్యూసర్లు ఇతరభాషల పాటలను కాపీ కొట్టమన్నప్పుడు పెండ్యాల యుక్తిగా ఎలా తప్పించుకునేవారో చెప్పడానికి ఒక ఉదంతాన్ని సినారె పేర్కొన్నారు. అది మహెంద్ర కపూర్ పాట అదే అదే నాకు తెలియకున్నదీ అనే తన రచన.
ఇందులో కొంత మాకు స్కూల్లో ఉండేది!! మా తెలుగు టీచర్ సరిగ్గా ఇలాగే పాడి వినిపించారు క్లాసులో…దాదాపుగా. నాకు అంత గుర్తు లేదు కానీ – శ్రీరామభూపాలుడు, పట్టాభిషిక్తుడై కొలువుండగా…అనే మొదలైనట్లు గుర్తు మా పాఠం కూడా.
గుర్తు చేసినందుకు ఈమాటకు ధన్యవాదాలు 🙂
-ఈ కథ విశ్వనాథ పావనిశాస్త్రి గారి గొంతులో ఆడియో ఫైల్ ఈ బ్లాగులో కొన్నాళ్ళ క్రితం చూశాను. ఈ లంకె కూడా వీలైతే వ్యాసానికి జత చేస్తారని ఇక్కడ వ్యాఖ్య వదులుతున్నాను.
ఓహో, ఇలా కూడా భాషల్ని వర్గీకరిస్తారా! చక్కటి పరిచయం అందించారు. ధన్యవాదాలు.
మీరు చెప్పిన వర్గీకరణలు గల భాషల ఉదాహరణ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. హవాయియన్, సుడానీస్,ఎస్కిమో వంటి వాటికి పేర్లోనే ఉదాహరణలు ఉన్నాయి కానీ, క్రో, ఇరుక్వా అంటే ఏమిటో తెలీని నా లాంటి వాళ్ళకి కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఉంటే సౌకర్యంగా ఉండేదేమో.
మరొక్క సందేహం: ద్రవిడ బంధుత్వాలకి ఆంగ్ల పదం ఏదన్నా ఉందా?? ద్రవిడియన్ కిన్షిప్ అనే అంటారా?
ఇక, నాలాంటి పామర జనాలకి, మరింత సమాచారం కావాలి అంటే… ఆంగ్ల వికీ లంకె.
మెలిక ముగ్గులు గురించి Katta Murty అభిప్రాయం:
01/02/2012 5:31 pm
అద్భుతం. రచయిత దీని మీద పుస్తకం ప్రచురిస్తే బావుంటుంది.
అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి srinivasaraov,khammam అభిప్రాయం:
01/02/2012 3:23 pm
శ్రీలక్ష్మీ నీ మహిమలు చిత్రమై పోవునమ్మా పాట గుర్తుకొస్తోంది.
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి srinivasaraov,khammam అభిప్రాయం:
01/02/2012 3:04 pm
swaramalika paatham,annapurnadevi ,vilayat khan,saluri chaala nachhayi.
once again thanks
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:
01/02/2012 1:01 pm
ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అమ్మలక్కలు మండువా లోగిళ్ళలో పాడుతుండగా విన్న ఊర్మిళాదేవి నిద్ర పాటల శైలి ఇప్పటికీ ఇంకా నాకు బాగా గుర్తుంది. (ఎవరికైనా వినే దమ్ముంటే పాడగలను కూడా!). అవి ఉబుసుపోకకోసం పాడుకునే పాటలుగానే తెలుసుగానీ, ఇంత విశదంగా ఆలోచించే అవకాశం కలగలేదు. ఇందులోని కవితా్వని్ని, సామాజికస్పృహను విశదీకరించిన వెల్చేరు మాష్టారికి కృతజ్ఙతలు. ఈ పాటలు monotone లో పాడినా కవిత్వం గొప్పదనంతో ఎంతసేపు విన్నా విసుగనిపించదు. ఇదే శైలిలో బాలవర్ధిరాజు కథ కూడా పాడేవారు. ఇంకా వేరే కథలు కూడా పాడేవారు గానీ అవేవీ ఇప్పుడు గుర్తుకు రావడంలేదు. ఇలాంటి సాహిత్య సంపదను పరిష్కరించుకుని, పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:
01/02/2012 11:43 am
రామప్రసాద్‌గారు చెప్పిన ఉదాహరణ పెండ్యాల గురించి ఇటీవల సినారె చెప్పిన విషయాన్ని తలపిస్తోంది.- ప్రొడ్యూసర్లు ఇతరభాషల పాటలను కాపీ కొట్టమన్నప్పుడు పెండ్యాల యుక్తిగా ఎలా తప్పించుకునేవారో చెప్పడానికి ఒక ఉదంతాన్ని సినారె పేర్కొన్నారు. అది మహెంద్ర కపూర్ పాట అదే అదే నాకు తెలియకున్నదీ అనే తన రచన.
ఊర్మిళాదేవి నిద్ర గురించి Sowmya అభిప్రాయం:
01/02/2012 5:16 am
ఓహ్, ఈ వ్యాసానికి రాయబోయిన వ్యాఖ్య మరో ఆడియోకి రాసాను.
మా తెలుగు పాఠ్యాంశంగా ఉండేది … గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి Sowmya అభిప్రాయం:
01/02/2012 5:13 am
ఇందులో కొంత మాకు స్కూల్లో ఉండేది!! మా తెలుగు టీచర్ సరిగ్గా ఇలాగే పాడి వినిపించారు క్లాసులో…దాదాపుగా. నాకు అంత గుర్తు లేదు కానీ – శ్రీరామభూపాలుడు, పట్టాభిషిక్తుడై కొలువుండగా…అనే మొదలైనట్లు గుర్తు మా పాఠం కూడా.
గుర్తు చేసినందుకు ఈమాటకు ధన్యవాదాలు 🙂
ఉరి: కధ నచ్చిన కారణం గురించి Sowmya అభిప్రాయం:
01/02/2012 5:09 am
-ఈ కథ విశ్వనాథ పావనిశాస్త్రి గారి గొంతులో ఆడియో ఫైల్ ఈ బ్లాగులో కొన్నాళ్ళ క్రితం చూశాను. ఈ లంకె కూడా వీలైతే వ్యాసానికి జత చేస్తారని ఇక్కడ వ్యాఖ్య వదులుతున్నాను.
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు గురించి Sowmya అభిప్రాయం:
01/02/2012 5:02 am
ఓహో, ఇలా కూడా భాషల్ని వర్గీకరిస్తారా! చక్కటి పరిచయం అందించారు. ధన్యవాదాలు.
మీరు చెప్పిన వర్గీకరణలు గల భాషల ఉదాహరణ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. హవాయియన్, సుడానీస్,ఎస్కిమో వంటి వాటికి పేర్లోనే ఉదాహరణలు ఉన్నాయి కానీ, క్రో, ఇరుక్వా అంటే ఏమిటో తెలీని నా లాంటి వాళ్ళకి కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఉంటే సౌకర్యంగా ఉండేదేమో.
మరొక్క సందేహం: ద్రవిడ బంధుత్వాలకి ఆంగ్ల పదం ఏదన్నా ఉందా?? ద్రవిడియన్ కిన్షిప్ అనే అంటారా?
ఇక, నాలాంటి పామర జనాలకి, మరింత సమాచారం కావాలి అంటే… ఆంగ్ల వికీ లంకె.
కినిమా పత్రికనుంచి గురించి Sowmya అభిప్రాయం:
01/02/2012 4:29 am
చాలా ఆసక్తికరంగా ఉన్నాయండీ మీరు చెప్పిన విశేషాలు. ఇలాగే కొనసాగించగలరు. మరోలా మాబోటి వాళ్ళకి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు ఎలాగో!