Suresh Garu,
I wondered because I read in some of the Wikipedia articles that there are differences between Vedic Sanskrit and Classical Sanskrit, particularly in pronunciation. Thanks for the reference.
చాల చెత్త కథ. ఇన్లండ్ కవర్ చదివినట్టుంది. కథలు రాయడం రాకపోవడం వల్ల వచ్చినన సమస్య ఇది. కన్నబాబు చలం గురించి మాట్లాడాడట. యేం మాట్లాడాడో అది చెప్తే కదా మాకు కన్నబాబు మీద గౌరవం కలిగేది.
ఋగ్వేద ప్రాతిశాఖ్య కర్తృత్వం గురించి, అది ఏ కాలానికి సంబంధించింది అన్న విషయాల గురించి ఎం ఏ రేగ్నెర్, మాక్స్ ముల్లర్‌ల కాలం నుండి ఇప్పటి దాకా ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. మనకు లభ్యమైన ప్రతులలో శౌనకుని ప్రాతిశాఖ్య ప్రాచీనమైనదే అయినా అందులో కొన్ని సూత్రాలు పాణిని కంటే ప్రాచీనమైనవిగా మనకు తెలుస్తుంది. కొన్ని సూత్రాలకు పాణిని కన్న పూర్వీకుడైన శాకల్య కర్త కావచ్చు. ఇటువంటి మౌఖిక సాహిత్యానికి కాలనిర్ణయం చేయడం కష్టం. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితం గా చెప్పవచ్చు: ఇందులో సూత్రాలన్ని ఒకే కాలంలో కూర్చలేదు. కొన్ని సూత్రాలు అతి ప్రాచినమైనవి. మరికొన్ని అర్వాచీనం. మధ్యలో కొన్ని ప్రాచీన సూత్రలకు సవరణలు; ఆ పై సవరణలకు సవరణలు. ఈ విషయాలపై చర్చకు Indian linguistic studies: festschrift in honor of George Cardona (2002) చూడవచ్చు.
Suresh Garu,
Saunaka seems to have lived between 500-200BC and these seem to be his interpretation of the rules followed in Rigveda. Considering the time lapse, is it possible that this is just an attempt at systematization ( that is why there are exceptions and exceptions to exceptions..) rather than the actual rules followed. Just wondering. Thanks.
రేవతీదేవి కవితల్లో నచ్చినవి అనువాదం చేసుకుని నా బ్లాగులో వేసుకో వచ్చా? వాటికి వేరే అనుమతి కావాలా? లేక ఈమాటలో ముందు ప్రచురించాలా తెలుపగలరు.
[ఈమాటలో ముందు ప్రచురించాలన్న నియమమేమీ లేదు. శిలాలోలిత పుస్తక ప్రచురణకర్తలను వేరే ఏమైనా అభ్యంతరాలేమైనా ఉన్నాయేమో సంప్రదించండి. మా దగ్గర ఈ సమాచారం లేదు – సం.]
I studied this padyam in our 9th class. Lesson Parvathi Thapasu. I did not remember the author but the meaning is near to above padyam. Surprisingly I remember that padyam till now and all credit goes to my Telugu sir G.V. SHASTRI garu of Srividya Vihar high school, vysapuri -Hyd.
శ్రీనివాస్ గారూ,
ధన్యవాదాలు. You give more than we expect; Always relevant, rare pieces of information. Yoshitaka Terada’s treatise is accessible, but it is in Japanese script [save 3 pages of introduction]. Do you have the link to access the document in English? Could you please help when time permits?
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి Gaddeswarup అభిప్రాయం:
04/25/2012 6:06 pm

కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి sridhar అభిప్రాయం:
04/25/2012 10:54 am
చాల చెత్త కథ. ఇన్లండ్ కవర్ చదివినట్టుంది. కథలు రాయడం రాకపోవడం వల్ల వచ్చినన సమస్య ఇది. కన్నబాబు చలం గురించి మాట్లాడాడట. యేం మాట్లాడాడో అది చెప్తే కదా మాకు కన్నబాబు మీద గౌరవం కలిగేది.
శ్రీధర్
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
04/25/2012 9:42 am
గద్దెస్వరూప్ గారు,
ఋగ్వేద ప్రాతిశాఖ్య కర్తృత్వం గురించి, అది ఏ కాలానికి సంబంధించింది అన్న విషయాల గురించి ఎం ఏ రేగ్నెర్, మాక్స్ ముల్లర్‌ల కాలం నుండి ఇప్పటి దాకా ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. మనకు లభ్యమైన ప్రతులలో శౌనకుని ప్రాతిశాఖ్య ప్రాచీనమైనదే అయినా అందులో కొన్ని సూత్రాలు పాణిని కంటే ప్రాచీనమైనవిగా మనకు తెలుస్తుంది. కొన్ని సూత్రాలకు పాణిని కన్న పూర్వీకుడైన శాకల్య కర్త కావచ్చు. ఇటువంటి మౌఖిక సాహిత్యానికి కాలనిర్ణయం చేయడం కష్టం. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితం గా చెప్పవచ్చు: ఇందులో సూత్రాలన్ని ఒకే కాలంలో కూర్చలేదు. కొన్ని సూత్రాలు అతి ప్రాచినమైనవి. మరికొన్ని అర్వాచీనం. మధ్యలో కొన్ని ప్రాచీన సూత్రలకు సవరణలు; ఆ పై సవరణలకు సవరణలు. ఈ విషయాలపై చర్చకు Indian linguistic studies: festschrift in honor of George Cardona (2002) చూడవచ్చు.
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి Gaddeswarup అభిప్రాయం:
04/25/2012 7:14 am
Suresh Garu,
Saunaka seems to have lived between 500-200BC and these seem to be his interpretation of the rules followed in Rigveda. Considering the time lapse, is it possible that this is just an attempt at systematization ( that is why there are exceptions and exceptions to exceptions..) rather than the actual rules followed. Just wondering. Thanks.
శిలాలోలిత : విషయ సూచిక గురించి NS Murty అభిప్రాయం:
04/24/2012 2:55 pm
రేవతీదేవి కవితల్లో నచ్చినవి అనువాదం చేసుకుని నా బ్లాగులో వేసుకో వచ్చా? వాటికి వేరే అనుమతి కావాలా? లేక ఈమాటలో ముందు ప్రచురించాలా తెలుపగలరు.
[ఈమాటలో ముందు ప్రచురించాలన్న నియమమేమీ లేదు. శిలాలోలిత పుస్తక ప్రచురణకర్తలను వేరే ఏమైనా అభ్యంతరాలేమైనా ఉన్నాయేమో సంప్రదించండి. మా దగ్గర ఈ సమాచారం లేదు – సం.]
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Dr Rajashekar అభిప్రాయం:
04/23/2012 3:23 pm
I studied this padyam in our 9th class. Lesson Parvathi Thapasu. I did not remember the author but the meaning is near to above padyam. Surprisingly I remember that padyam till now and all credit goes to my Telugu sir G.V. SHASTRI garu of Srividya Vihar high school, vysapuri -Hyd.
భూధరరాజకన్య మణిభూషణముల్ దిగఁద్రావి యీశ్వరా
రాధనకేళికౌతుకపరాయణ యై భరియించెఁ బాండుర
క్షాధృథిపూర్వకంబుగఁ బ్రగాఢపయోధరమండలీసము
త్సేధవిశీర్ణసంహతుల నేలు మహీధరవల్కలంబులన్
[పై పద్యం శ్రీనాథుని హరవిలాసము, చతుర్థాశ్వాసము లోనిది. అచ్చుతప్పులు సవరించాము …సం]
కినిమా పత్రిక నుంచి – 2 గురించి తః తః అభిప్రాయం:
04/23/2012 4:29 am
నమస్తే శ్రీనివాస్ పరుచూరీ.
తెలుగు వాళ్ళు నాదస్వరమనే వాయిద్యాన్ని తమిళులు నాగస్వరమని అంటున్నారు ఈ తేడా గురించి వీలైతే వివరించ మని మిమ్మల్ని కోరవచ్చునా?
కినిమా పత్రిక నుంచి – 2 గురించి తః తః అభిప్రాయం:
04/23/2012 4:11 am
దేవుడా!
‘ఈమాట’ ని
ఈ నా మాట ని
కులాంతర్గాముల
దౌర్భిణ్యాన్నించి
రక్షించు.
తః తః
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
04/22/2012 11:24 pm
శ్రీనివాస్ గారూ,
ధన్యవాదాలు. You give more than we expect; Always relevant, rare pieces of information. Yoshitaka Terada’s treatise is accessible, but it is in Japanese script [save 3 pages of introduction]. Do you have the link to access the document in English? Could you please help when time permits?
Yours thankfully,
Siddineni Bhava Narayana
అనుభవం గురించి Seetha Kumari అభిప్రాయం:
04/22/2012 11:14 pm
చక్కగా ఉంది. లోతయిన భావం, గంభీరమయిన శైలి.