“కథకులందరికీ” (అంటే రచయితలకీ, కవులకీ నాటక కర్తలకీ) ఉపయోగపడే విషయాలు సోదాహరణంగా చెప్పారు. ఇది మీరు మాత్రమే రాయగలిగే వ్యాసం.
I enjoyed – as usual – reading this and am thinking and reflecting on what I wrote (1988-1991).
All you said is true, makes good sense. But, apparently, you were different during early days on Telusa and SCIT (You appeared as one who was wedded to Marxist view-point. Frankly, this is a welcome change.
వాడు ఇంక తిరిగి రాకుండా తలుపులేసేశాను – అంటే ఈ భూమ్మీద తలుపులు మూసుకున్నవి అని; నేను కూడా తిరిగి రాకుండా తలుపులు తెరుచుకున్నాయి – అంటే నరకానికో స్వర్గానికో తలుపులు తెర్చుకున్నాయి అని అర్ధం కాబొలు.
Some of telugu avadanis can memorize and recite hundreds of thousands of telugu poems, without making a mistake on a single character. This is only possible in our language and the credit goes to chandassu.
శ్రీనివాసమూర్తి గారు, నేను కూడ “ఎత్తవోయి నీకేల సుమ బాల” పాట సూపర్ సింగర్-8 లో విని చాలా చాలా సంతోషించాను. తెలుగు పదాలు 90% రాసాను. మొత్తం రాసిన తర్వాత పంపిస్తాను. నిజంగా అద్భుతమైన పాట.
రెండు కవితలు గురించి బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ అభిప్రాయం:
11/02/2014 5:16 am
బావుంది.
సిరినివాస వృత్తము గురించి మోహన అభిప్రాయం:
11/02/2014 4:17 am
శ్రీనివాస్‌గారి దస్తూరితో వారు వ్రాసిన కవితను ఇక్కడ చదువగలరు
(బల్లూరి ఉమాదేవిగారి సౌజన్యముతో)
– మోహన
కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి sundaram అభిప్రాయం:
11/01/2014 8:32 pm
చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కవిని ఎట్లా ఆయిపొయి ఫేమస్ కావొచ్చో తెలిసింది. కానీ,ఒక రచన కవిత్వం ఎట్లా ఆవుతుందో చెప్పడం తెలిసి దాటవేశారు.
సాహిత్యావగాహన: మరొక దృక్పథం గురించి sundaram అభిప్రాయం:
11/01/2014 8:53 pm
చాలా ఉపయోగకరమైన వ్యాసం. కొత్త విషయాలు తెలుసుకొన్నాను. థాంక్స్.
కానీ, ఒక కవితను మంచి కవిత్వమా కాదా అని తెలుసుకొనేందుకు మార్గాలూ చూపించి వుంటే ఇంక ప్రయోజనకారిగా వుండేదెమో.
సాహిత్యావగాహన: మరొక దృక్పథం గురించి Vasu అభిప్రాయం:
11/01/2014 12:12 pm
గురువు గారూ,
“కథకులందరికీ” (అంటే రచయితలకీ, కవులకీ నాటక కర్తలకీ) ఉపయోగపడే విషయాలు సోదాహరణంగా చెప్పారు. ఇది మీరు మాత్రమే రాయగలిగే వ్యాసం.
I enjoyed – as usual – reading this and am thinking and reflecting on what I wrote (1988-1991).
All you said is true, makes good sense. But, apparently, you were different during early days on Telusa and SCIT (You appeared as one who was wedded to Marxist view-point. Frankly, this is a welcome change.
-వాసు-
కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
10/28/2014 11:27 am
కథ బాగుంది.
నేనూ అమలాపురం డిగ్రీకాలేజీ ష్టూడెంటునే.అప్పట్లో రమేశంగారే ప్రిన్సిపాల్. మీరు ప్రస్తావించిన సినిమానాటికి వారింకా ప్రిన్సిపాల్‌గా ఉన్నారో లేదో తెలియదు.
చదివించే గుణం పుష్కలంగా ఉన్న కథ. అభినందనలు.
జ్ఞాపకాల వాసన గురించి srini అభిప్రాయం:
10/28/2014 3:51 am
వాడు ఇంక తిరిగి రాకుండా తలుపులేసేశాను – అంటే ఈ భూమ్మీద తలుపులు మూసుకున్నవి అని; నేను కూడా తిరిగి రాకుండా తలుపులు తెరుచుకున్నాయి – అంటే నరకానికో స్వర్గానికో తలుపులు తెర్చుకున్నాయి అని అర్ధం కాబొలు.
ఛందోధర్మము గురించి yjj అభిప్రాయం:
10/26/2014 1:08 pm
Some of telugu avadanis can memorize and recite hundreds of thousands of telugu poems, without making a mistake on a single character. This is only possible in our language and the credit goes to chandassu.
ఇద్దరు మిత్రులు గురించి veerarao mettani అభిప్రాయం:
10/26/2014 2:30 am
కధ చాలా బాగుంది. అభిప్రాయలన్ని కధ మీద కాకుండ మరేదొ దానిమీద సాగుతున్నై. ఇది సబబా.
కొండ నుంచి కడలి దాకా గురించి Anil Kumar Gourishetty అభిప్రాయం:
10/25/2014 1:45 am
శ్రీనివాసమూర్తి గారు, నేను కూడ “ఎత్తవోయి నీకేల సుమ బాల” పాట సూపర్ సింగర్-8 లో విని చాలా చాలా సంతోషించాను. తెలుగు పదాలు 90% రాసాను. మొత్తం రాసిన తర్వాత పంపిస్తాను. నిజంగా అద్భుతమైన పాట.