మీ వ్యాఖ్యతో, మీరు నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్లారు. ఆ కాలపు మాటలను అనుభవాలను గుర్తు చేశారు. బ్యాటరీ లైట్, ట్రాన్సిస్టర్ రేడియో, తక్కువ వోల్టేజ్ లైట్లు మొదలైనవి. D సైజు బ్యాటరీ అంటే అర్థం ఏమిటని నేను గూగుల్‌లో వెతకాల్సి వచ్చింది (మేము కొన్ని దశాబ్దాల క్రితం దీనిని చాలా విస్తృతంగా ఉపయోగించాము). ధన్యవాదాలు.
కథ చాలా బాగుంది. నివురు గప్పిన నిప్పులా వ్యాపిస్తున్న విషయాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు. కథ ఒడుదుడుకులు లేకుండా సాఫీగా సాగి పోయేలా రచయిత కట్టి పడేశాడు. రచయితకు ఈమాట సంపాదకులకు అభినందనలు.
Sorry, I could write in Telugu from my desktop. It would be convenient for us if we get translation in soft telugu for Kreedabhiramam. Tatparyam for Padyalu.
వచ్చిన చావంతా రెచ్చగొట్టే విదేశీ తురకలతోనే. తరతరాలుగా ఇక్కడేవున్న వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతోమంది ముస్లిమ్స్ దేశసేవ చేశారు పూర్వకాలం నుంచి గూడ. చరిత్ర తెలియని వారితోనే వస్తోంది చిక్కు. విజ్ఞులైనవారు వీరికి సరిఐన మార్గదర్శనం చేస్తారని ఆశిద్దాం.
The deeply emotional story — a grandfather’s determined effort to get biryani for his granddaughter’s birthday, despite facing stress, strain, and struggle captures the silent sacrifices and emotional resilience of people in marginalized or unprivileged circumstances.
His efforts aren’t just about food, but love, dignity, and the quiet strength of caregiving. It leaves a lasting impression, reminding readers to be grateful and mindful, especially when enjoying something as seemingly simple as biryani — a luxury for many.
These kinds of narratives help humanize broader social issues and offer powerful insight into the lives of those we often overlook.
ఇది నేను రాసినపుడు దేశకాల పరిస్థితులు దాటి ఇప్పటికీ ఇటువంటి వారు ఉన్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేసాను. వ్యాఖ్యలో “ఇటువంటి త్యాగ బ్రహ్మలు 70/80 ఏళ్ళ క్రితం ఉండేవారు” అన్నారు. ప్రస్తుత కాలంలో ఉండేవారిని ఇక్కడ ప్రస్తావించారు. వీలున్నప్పుడు చదువుకోగలరు. దీనికి ఫేస్ బుక్ లాగిన్ అవ్వాల్సి ఉండొచ్చు. I లింక్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందువల్ల కిందన కాపీ పేస్ట్ పెట్టాను – సుజాత దేశ్‌పాండే గారి కథ:
=========== మొదలు ========== బాపూ రమణల లోగిలి అనే గ్రూప్ లో =================
జ్ఞాపకంగా మిగిలిన రక్షాబంధనం:- మా నాన్నగారు టీచర్ గా పదవీ విరమణ చేసిన తర్వాత 1997 లో వనస్థలిపురం లో ఒక సింగిల్ బెడ్ రూం ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు గడిచేది ఎలా,దైవకృప తో పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయం లో పూజారి గా స్వామి సేవ చేసే భాగ్యం కలిగింది,2001 లో నా వివాహం జరిగేంతవరకు నేను అమ్మ నాన్న అన్నయ్య కలిసి ఉండేవాళ్ళం మా అక్క ఉంది కానీ ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది, మాతో ఎక్కువగా లేదు, నేను అన్నయ్య ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం. 2004 లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అన్నయ్య పూజారి గా బాధ్యతలు తిసుకున్నాడు,,ఎఃదుకో కానీ మా అన్నయ్య పెళ్లి చేసుకోలేదు, 1997 లో మా అక్క వాళ్ళు కూడా వనస్థలిపురం లో ఇల్లు కొనుక్కున్నారు అప్పటినుండి కొంచెం అటాచ్మెంట్ పెరిగింది, నేను మాత్రమే రాఖీ కట్టేదాన్ని, మా అక్క ఎప్పుడూ కట్టలేదు ఎందుకో తెలియదు, మా నాన్న పోయిన తర్వాత బాధ్యత అంతా మా అన్నయ్యే, నన్ను ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు,2013 లో మాకు యాక్సిడెంట్ అయినప్పుడు, నేను, మావారు లేవలేని పరిస్థితి, పిల్లలు చిన్నవాళ్ళు, హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టాడు, దాదాపు రెండు నెలలు మా ఇంటి బాధ్యత తీసుకున్నాడు, రాఖీ నాతో తప్ప వేరే ఎవరితోనూ కట్టించుకునేవాడు కాదు, మా అబ్బాయి బీటెక్ చదవడానికి సహాయం చేశాడు, మా బావ చనిపోతే మా అక్క కు ఆసరా అయ్యాడు, మా అక్క పిల్లల పెళ్ళిళ్ళకు పరోక్షంగా పెద్దరికం వహించి అన్నీ అరేంజ్మెంట్ చేసి ఆర్థిక సాయం చేశాడు. తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు,ఎంత చెప్పినా వినలేదు, 2023 లో కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయాడు, నా అదృష్టమో దురదృష్టమో కానీ మా అన్న ఆఖరి క్షణం వరకు హాస్పిటల్లో తోడుగా ఉన్న, నా నోటితో ఆ దుర్వార్త అందరికీ చెప్పాల్సివచ్చిఃది,నా ఆర్థిక పరిస్థితిని గమనించి మా అమ్మ తో నాకు తను ఉన్న ఇల్లు ఇస్తానని చెప్పాడట, నేను ఈ రెండు సంవత్సరాలుగా రాఖీ పండుగ ఆగిపోయింది ఆ కృష్ణ పరమాత్మలో మా అన్నను చూసుకుంటూ రాఖీ కడుతున్నాను, మా అన్న నాకిచ్చిన చివరి గిఫ్ట్ ఆ ఇల్లు.
=========== తుది =============
“సత్యాన్ని శోధించేందుకు కల్పన ఒక పెద్ద ఆయుధం”… ఈ వాక్యం చాలు, జయమోహన్ గారి రచనా దృక్పధాన్ని పట్టివ్వడానికి. ఆయన రచనలు నేను ఇంకా ఏవీ చదవలేదు. కానీ కచ్చితంగా చదివి తీరాలన్న గట్టి సంకల్పం కలిగించింది ఈ సంభాషణ.
చక్కటి కథ మరియు కథనం నేటి దినాలలో ఒక కూలీ తన మనమరాలి చిన్న కోరిక (బిర్యాని తినాలనిపించే ఆశ) తీర్చడానికి తన ఒక రోజు సంపాదనలో సగం ఖర్చు చేయడానికైన వెనకాడని ప్రేమ, తపన చాలా చక్కగా పొందుపరిచారు.
సమాజంలో తారతమ్యాలు అనగా ఒక వస్తువు విలువ (ఇక్కడ బిర్యాని) కొంతమందికి చాలా సులభంగా దొరుకుతుంది, కొంతమందికి మామూలు ఖర్చు, మరికొంతమందికి భారం, మరి కొంతమందికి భరించలేనిది ఇలా వివిధ రకాల జీవనవిధానాలు ఉంటాయని గ్రవించగలిగే విధంగా రచయిత రచించారు అని నా అభిప్రాయం.
కంప్యూటర్ చిప్ కథ – 5: గల్వాని – వోల్టా పోట్లాటలో పుట్టిన బ్యాటరీ గురించి Srinivas అభిప్రాయం:
08/11/2025 10:04 pm
రంగారావు గారు,
మీ వ్యాఖ్యతో, మీరు నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్లారు. ఆ కాలపు మాటలను అనుభవాలను గుర్తు చేశారు. బ్యాటరీ లైట్, ట్రాన్సిస్టర్ రేడియో, తక్కువ వోల్టేజ్ లైట్లు మొదలైనవి. D సైజు బ్యాటరీ అంటే అర్థం ఏమిటని నేను గూగుల్‌లో వెతకాల్సి వచ్చింది (మేము కొన్ని దశాబ్దాల క్రితం దీనిని చాలా విస్తృతంగా ఉపయోగించాము). ధన్యవాదాలు.
టాస్ గురించి Ramesh అభిప్రాయం:
08/11/2025 1:42 pm
చాలా సంవంత్సరాల క్రితం చాలా ఊర్లు అందరితో కలసి మెలసి ఉండేవి. sudden గా ఊర్లు అన్నీ మారిపోయాయి.
టాస్ గురించి పల్లె దేవప్రియం అభిప్రాయం:
08/11/2025 9:16 am
కథ చాలా బాగుంది. నివురు గప్పిన నిప్పులా వ్యాపిస్తున్న విషయాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు. కథ ఒడుదుడుకులు లేకుండా సాఫీగా సాగి పోయేలా రచయిత కట్టి పడేశాడు. రచయితకు ఈమాట సంపాదకులకు అభినందనలు.
క్రీడాభిరామము:7 వ భాగం గురించి Durga Prasad Surapaneni అభిప్రాయం:
08/11/2025 7:47 am
Sorry, I could write in Telugu from my desktop. It would be convenient for us if we get translation in soft telugu for Kreedabhiramam. Tatparyam for Padyalu.
టాస్ గురించి T subrahmanyam అభిప్రాయం:
08/10/2025 11:10 pm
వచ్చిన చావంతా రెచ్చగొట్టే విదేశీ తురకలతోనే. తరతరాలుగా ఇక్కడేవున్న వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతోమంది ముస్లిమ్స్ దేశసేవ చేశారు పూర్వకాలం నుంచి గూడ. చరిత్ర తెలియని వారితోనే వస్తోంది చిక్కు. విజ్ఞులైనవారు వీరికి సరిఐన మార్గదర్శనం చేస్తారని ఆశిద్దాం.
గెలుపు గురించి Aruna Kumari అభిప్రాయం:
08/10/2025 1:23 pm
The deeply emotional story — a grandfather’s determined effort to get biryani for his granddaughter’s birthday, despite facing stress, strain, and struggle captures the silent sacrifices and emotional resilience of people in marginalized or unprivileged circumstances.
His efforts aren’t just about food, but love, dignity, and the quiet strength of caregiving. It leaves a lasting impression, reminding readers to be grateful and mindful, especially when enjoying something as seemingly simple as biryani — a luxury for many.
These kinds of narratives help humanize broader social issues and offer powerful insight into the lives of those we often overlook.
పెద్దన్నయ్య, ప్రపంచం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
08/10/2025 9:25 am
ఇది నేను రాసినపుడు దేశకాల పరిస్థితులు దాటి ఇప్పటికీ ఇటువంటి వారు ఉన్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేసాను. వ్యాఖ్యలో “ఇటువంటి త్యాగ బ్రహ్మలు 70/80 ఏళ్ళ క్రితం ఉండేవారు” అన్నారు. ప్రస్తుత కాలంలో ఉండేవారిని ఇక్కడ ప్రస్తావించారు. వీలున్నప్పుడు చదువుకోగలరు. దీనికి ఫేస్ బుక్ లాగిన్ అవ్వాల్సి ఉండొచ్చు. I లింక్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందువల్ల కిందన కాపీ పేస్ట్ పెట్టాను – సుజాత దేశ్‌పాండే గారి కథ:
https://www.facebook.com/groups/260211464103315/posts/8511512485639797/?comment_id=8513145585476487
=========== మొదలు ========== బాపూ రమణల లోగిలి అనే గ్రూప్ లో =================
జ్ఞాపకంగా మిగిలిన రక్షాబంధనం:- మా నాన్నగారు టీచర్ గా పదవీ విరమణ చేసిన తర్వాత 1997 లో వనస్థలిపురం లో ఒక సింగిల్ బెడ్ రూం ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు గడిచేది ఎలా,దైవకృప తో పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయం లో పూజారి గా స్వామి సేవ చేసే భాగ్యం కలిగింది,2001 లో నా వివాహం జరిగేంతవరకు నేను అమ్మ నాన్న అన్నయ్య కలిసి ఉండేవాళ్ళం మా అక్క ఉంది కానీ ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది, మాతో ఎక్కువగా లేదు, నేను అన్నయ్య ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం. 2004 లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అన్నయ్య పూజారి గా బాధ్యతలు తిసుకున్నాడు,,ఎఃదుకో కానీ మా అన్నయ్య పెళ్లి చేసుకోలేదు, 1997 లో మా అక్క వాళ్ళు కూడా వనస్థలిపురం లో ఇల్లు కొనుక్కున్నారు అప్పటినుండి కొంచెం అటాచ్మెంట్ పెరిగింది, నేను మాత్రమే రాఖీ కట్టేదాన్ని, మా అక్క ఎప్పుడూ కట్టలేదు ఎందుకో తెలియదు, మా నాన్న పోయిన తర్వాత బాధ్యత అంతా మా అన్నయ్యే, నన్ను ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు,2013 లో మాకు యాక్సిడెంట్ అయినప్పుడు, నేను, మావారు లేవలేని పరిస్థితి, పిల్లలు చిన్నవాళ్ళు, హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టాడు, దాదాపు రెండు నెలలు మా ఇంటి బాధ్యత తీసుకున్నాడు, రాఖీ నాతో తప్ప వేరే ఎవరితోనూ కట్టించుకునేవాడు కాదు, మా అబ్బాయి బీటెక్ చదవడానికి సహాయం చేశాడు, మా బావ చనిపోతే మా అక్క కు ఆసరా అయ్యాడు, మా అక్క పిల్లల పెళ్ళిళ్ళకు పరోక్షంగా పెద్దరికం వహించి అన్నీ అరేంజ్మెంట్ చేసి ఆర్థిక సాయం చేశాడు. తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు,ఎంత చెప్పినా వినలేదు, 2023 లో కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయాడు, నా అదృష్టమో దురదృష్టమో కానీ మా అన్న ఆఖరి క్షణం వరకు హాస్పిటల్లో తోడుగా ఉన్న, నా నోటితో ఆ దుర్వార్త అందరికీ చెప్పాల్సివచ్చిఃది,నా ఆర్థిక పరిస్థితిని గమనించి మా అమ్మ తో నాకు తను ఉన్న ఇల్లు ఇస్తానని చెప్పాడట, నేను ఈ రెండు సంవత్సరాలుగా రాఖీ పండుగ ఆగిపోయింది ఆ కృష్ణ పరమాత్మలో మా అన్నను చూసుకుంటూ రాఖీ కడుతున్నాను, మా అన్న నాకిచ్చిన చివరి గిఫ్ట్ ఆ ఇల్లు.
=========== తుది =============
సరిహద్దులు కలవరపరచని కవి గురించి Ramesh అభిప్రాయం:
08/10/2025 1:48 am
విద్యార్థి గారికి జన్మదిన శుభాకాంక్షలు!
‘తెల్ల ఏనుగు’ అనువాద నవల గురించి రచయిత జయమోహన్‌తో సంభాషణ గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:
08/09/2025 9:26 am
“సత్యాన్ని శోధించేందుకు కల్పన ఒక పెద్ద ఆయుధం”… ఈ వాక్యం చాలు, జయమోహన్ గారి రచనా దృక్పధాన్ని పట్టివ్వడానికి. ఆయన రచనలు నేను ఇంకా ఏవీ చదవలేదు. కానీ కచ్చితంగా చదివి తీరాలన్న గట్టి సంకల్పం కలిగించింది ఈ సంభాషణ.
గెలుపు గురించి సురేష్ బాబు అభిప్రాయం:
08/08/2025 5:58 am
చక్కటి కథ మరియు కథనం నేటి దినాలలో ఒక కూలీ తన మనమరాలి చిన్న కోరిక (బిర్యాని తినాలనిపించే ఆశ) తీర్చడానికి తన ఒక రోజు సంపాదనలో సగం ఖర్చు చేయడానికైన వెనకాడని ప్రేమ, తపన చాలా చక్కగా పొందుపరిచారు.
సమాజంలో తారతమ్యాలు అనగా ఒక వస్తువు విలువ (ఇక్కడ బిర్యాని) కొంతమందికి చాలా సులభంగా దొరుకుతుంది, కొంతమందికి మామూలు ఖర్చు, మరికొంతమందికి భారం, మరి కొంతమందికి భరించలేనిది ఇలా వివిధ రకాల జీవనవిధానాలు ఉంటాయని గ్రవించగలిగే విధంగా రచయిత రచించారు అని నా అభిప్రాయం.
చాలా మంచి కథ అందరూ చదవ వలసిన కథ.