In here, the first “when” is chronological. The second and third cases, “when” is used as causation. So, that translation tracks well.
రామారావు గారి విభేదంతో విభేదిస్తున్నాను. మొదటి “When” కాలసూచకమే (chronological) కావచ్చు కానీ, అది కారణం (cause) కూడానూ. ప్రతి పాదం “When”తో మొదలవ్వటం వల్ల వచ్చిన భావలయ అనువాదంలో రాలేదన్న హనుమంతరావుగారి అభిప్రాయమే నాది కూడానూ. నిజానికి Wisława Szymborska పోలిష్ భాషలో రాసిన మూలంలో కూడా ప్రతి పాదం Kiedy (=when) అన్న పదంతోనే ప్రారంభమౌతుంది, చూడండి:
Kiedy wymawiam słowo Przyszłość,
pierwsza sylaba odchodzi już do przeszłości.
Kiedy wymawiam słowo Cisza,
niszczę ją.
Kiedy wymawiam słowo Nic,
stwarzam coś, co nie mieści się w żadnym niebycie.
ఇక్కడ ఆంగ్లంలో కూడా కనిపించని చమత్కారం ఏమిటంటే, భవిష్యత్తుకు పోలిష్‌లో పదం Przyszłość. భూతకాలానికి పదం Przeszłość. భవిష్యత్తు అనడానికి Przy- అని ఒక్క క్షణం ఆగితే, అది భూతకాలానికి సమానార్థకమైన పదంలా వినిపిస్తుంది. అది ఆంగ్లంలో తీసుకురావడం కష్టం.
కానీ తెలుగులో చిత్రంగా ఈ రకమైన శబ్దసామ్యం ఉండే పదాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తట్టింది: ముందు, మున్ను. తెలుగులో ముందు అన్నది భవిష్యత్తుకు వాడితే, మున్ను, మునుపు మొదలైనవి భూతకాలానికి వాడుతారు. ముందు-ముందు అని భవిష్యత్తు గురించి మాట్లాడడానికి మొదలు పెట్టి మున్- అనగానే అది మునుపటి కాలానికి వెళ్ళిపోతుంది.
మరో విషయం: హనుమంతరావుగారు “చివరి పాదం మూలంలో కన్నా తెలుగులోనే బావుంది.” అన్నారు కానీ, నాకు ఆ చివరి పాదం అనువాదం ఆంగ్లంలోనూ, తెలుగులోనూ తృప్తికరంగా లేదనిపించింది. చివరిపాదమే ఈ కవితకు ప్రాణం. మనవాళ్ళు మాట్లాడిన సత్, అసత్ సంశయమే (సదసద్సంశయమే) ఈ కవితలో కూడా వినిపించేది: the existence of the concept of non-existence. ఆవిడ భాషచేసే గారడీల గురించి చెబుతూ, లేనివిషయమైన అసత్- (non-existence) గురించి మాట్లాడటం వల్ల అది సత్తు-గా (existence) మారిపోయింది అని.
మూలంలో మూడు సార్లు “When I pronounce” అనే ఉంది. మొదటిసారి “ఉచ్చరిస్తే” అని, తర్వాత “ఉచ్చరించి” అనడం ఎందుకు?
When I pronounce the word Future,
the first syllable already belongs to the past.
When I pronounce the word Silence,
I destroy it
When I pronounce the word Nothing,
I make something no non-being can hold.
In here, the first “when” is chronological. The second and third cases, “when” is used as causation. So, that translation tracks well.
అనుకోకుండా, పద్యాలు చదవటం గురించి పైనున్న చర్చని ఇప్పుడే చూశాను. మరెవరికో వినపడేట్టు – సభల్లో కావొచ్చు, లేదా ఎవరింట్లోనైనా కలిసినప్పుడు సాహిత్యాభిలాషు లైన మిత్ర్లులు దొరికితే (??!!!) అందరికీ వినవచ్చేట్టు పద్యాలు చదవాలంటే నాకు నచ్చిన, అచ్చొచ్చిన విధానం, పద్యాన్ని రెండు సార్లు చదవటం – మొదటిసారి దానికి తగ్గ నడకతో, అక్కడ లేని అక్షరాలు విరామాలు ఏవీ చొప్పించకుండా చదివి, ఆ తర్వాత ఎక్కడెక్కడ అవసరమో అక్కడ విడగొట్టి, డుమువులు చేర్చి తాపీగా చదవటం. మొదటిసారి కవి దాన్ని ఎలా ఉద్దేశించాడో అలా (కనీసం మనకు అర్థమైనంతవరకు) ఐతే రెండో సారి పదాల అర్థాలు తెలియటం కోసం. ఈ పద్ధతి ఉభయతారకంగా వుంటుంది !
1948లో రణదివే, 1956లో ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్… 1998లో తన మరణం, ఎత్తైన శిఖరం కాలి క్రింద మంచులా కరిగిపోయిన అనుభూతిని! నిజమైన కమ్యూనిజం వస్తుందా? ‘ఒక రక్తాశ్రువు జ్ఞాపకం’
స్థల, కాల, పరిసరాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది యీ జ్ఞాపకాల ప్రవాహం.
తకళి శివశంకర పిళ్ళై, ఎం. టి. వాసుదేవనాయర్, వైకమ్ మొహమ్మదు బషీర్, ప్రసిద్ధ మలయాళం రచయిత, కార్టూనిస్టు ఓ.వి. విజయన్…
సాహిత్యం, తత్త్వశాస్త్రం, కళలు, రాజకీయం, చరిత్ర రవీంద్రనాథ ఠాకూర్ ప్రభావం.
“వేదాంతి అయినవాడికి సంస్కారాలన్నీ కేవలం ప్రతీకలేనని తెలుసు. ఈ శరీరం పంచ భూతాత్మకమైనది. ‘మృణ్మయమనోజ్ఞం’ –- శరీరం ఒక రథం అనుకుంటే, ఆత్మ అనేది ఆ రథానికి ఒక రథికుడు మాత్రమే. రథికుడి మార్గం వేరు. రథం కూలిన మరుక్షణమే రథికుడు రథం నుండి తప్పుకుంటాడు.” “సంస్కారాలు జరిపించడానికి వేరే మార్గాలు వెతకొచ్చు. శాస్త్ర ప్రకారం ఎవరైనా కొడుకుగా నిలబడి ఆయనకు సంస్కారాలు చేయొచ్చు.”
తనకు శాస్త్రప్రకారం దహన సంస్కారాలు జరగాలని కోరుకున్నా “ఆ తథాస్తు దేవత… “ప్రతిగ్రహ” దేవత అన్నట్లే జరిగాయా జయానన్ గారి అంతిమ సంస్కారాలు.
ఒక అద్భుతమైన ప్రతిభాశీలి అయిన కథకుడు జయమోహన్ గారికి, చెన్నై సోదరి రాయదుర్గం విజయలక్ష్మి గార్లకు కృతజ్ఞతాపూర్వక నెనర్లు.
కళావసంతము
గురించి తంత్రవహి శ్రీరామమూర్తి అభిప్రాయం:
08/27/2025
6:17 am
చాలా విశదంగా ఉందండి, ధన్యవాదాలు. వ్యాసంలో వసంతంలో విహరింపచేసారు.
With a very simple story, the writer has done a tremendous job with his narration. Every situation was suspenseful, keeping us inquisitive till the end of the story. Like in the movies, at the end, when the story came to an end, I felt relaxed & relieved from the suspense of the story.
Sri Deva Priyam Garu, inspite of being a FIRST TIME WRITER, has done AN IMPRESSIVE JOB. Keep up the good work. All the very best.
శ్రీనాథుని చాటుపద్యములు గురించి అల్లు గణేష్ అభిప్రాయం:
09/02/2025 8:10 am
శ్రీనాధుని చాటు పద్యాలు సేకరించి మాకు అందించిన గురువులుకు వినమ్ర ప్రణామం తెలియచేస్తున్నాను. మీ శ్రమకు కృషికి ధన్యవాదములు 💐💐🙏🏻🙏🏻
సరిహద్దులు కలవరపరచని కవి గురించి S. Narayanaswamy అభిప్రాయం:
09/01/2025 8:29 pm
చాలా బాగుంది రవి. మంచి కవిని, ఒక సహృదయుణ్ణి పరిచయం చేశావు. విద్యార్థి గారికి పుట్టిన రోజు మేలు తలపులు.
అదే ఆకాశం — ఒక సమీక్ష గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/01/2025 5:12 pm
రామారావు గారి విభేదంతో విభేదిస్తున్నాను. మొదటి “When” కాలసూచకమే (chronological) కావచ్చు కానీ, అది కారణం (cause) కూడానూ. ప్రతి పాదం “When”తో మొదలవ్వటం వల్ల వచ్చిన భావలయ అనువాదంలో రాలేదన్న హనుమంతరావుగారి అభిప్రాయమే నాది కూడానూ. నిజానికి Wisława Szymborska పోలిష్ భాషలో రాసిన మూలంలో కూడా ప్రతి పాదం Kiedy (=when) అన్న పదంతోనే ప్రారంభమౌతుంది, చూడండి:
Kiedy wymawiam słowo Przyszłość,
pierwsza sylaba odchodzi już do przeszłości.
Kiedy wymawiam słowo Cisza,
niszczę ją.
Kiedy wymawiam słowo Nic,
stwarzam coś, co nie mieści się w żadnym niebycie.
ఇక్కడ ఆంగ్లంలో కూడా కనిపించని చమత్కారం ఏమిటంటే, భవిష్యత్తుకు పోలిష్‌లో పదం Przyszłość. భూతకాలానికి పదం Przeszłość. భవిష్యత్తు అనడానికి Przy- అని ఒక్క క్షణం ఆగితే, అది భూతకాలానికి సమానార్థకమైన పదంలా వినిపిస్తుంది. అది ఆంగ్లంలో తీసుకురావడం కష్టం.
కానీ తెలుగులో చిత్రంగా ఈ రకమైన శబ్దసామ్యం ఉండే పదాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తట్టింది: ముందు, మున్ను. తెలుగులో ముందు అన్నది భవిష్యత్తుకు వాడితే, మున్ను, మునుపు మొదలైనవి భూతకాలానికి వాడుతారు. ముందు-ముందు అని భవిష్యత్తు గురించి మాట్లాడడానికి మొదలు పెట్టి మున్- అనగానే అది మునుపటి కాలానికి వెళ్ళిపోతుంది.
మరో విషయం: హనుమంతరావుగారు “చివరి పాదం మూలంలో కన్నా తెలుగులోనే బావుంది.” అన్నారు కానీ, నాకు ఆ చివరి పాదం అనువాదం ఆంగ్లంలోనూ, తెలుగులోనూ తృప్తికరంగా లేదనిపించింది. చివరిపాదమే ఈ కవితకు ప్రాణం. మనవాళ్ళు మాట్లాడిన సత్, అసత్ సంశయమే (సదసద్సంశయమే) ఈ కవితలో కూడా వినిపించేది: the existence of the concept of non-existence. ఆవిడ భాషచేసే గారడీల గురించి చెబుతూ, లేనివిషయమైన అసత్- (non-existence) గురించి మాట్లాడటం వల్ల అది సత్తు-గా (existence) మారిపోయింది అని.
పోలిష్ మూలకవితను ఈ వీడియోలో వినవచ్చు:
https://www.youtube.com/watch?v=mRoaKvZ2zbo
అదే ఆకాశం — ఒక సమీక్ష గురించి RAMARAO KANNEGANTI అభిప్రాయం:
09/01/2025 11:47 am
ఒక చిన్న సూచన:
When I pronounce the word Future,
the first syllable already belongs to the past.
When I pronounce the word Silence,
I destroy it
When I pronounce the word Nothing,
I make something no non-being can hold.
In here, the first “when” is chronological. The second and third cases, “when” is used as causation. So, that translation tracks well.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/29/2025 6:37 pm
అనుకోకుండా, పద్యాలు చదవటం గురించి పైనున్న చర్చని ఇప్పుడే చూశాను. మరెవరికో వినపడేట్టు – సభల్లో కావొచ్చు, లేదా ఎవరింట్లోనైనా కలిసినప్పుడు సాహిత్యాభిలాషు లైన మిత్ర్లులు దొరికితే (??!!!) అందరికీ వినవచ్చేట్టు పద్యాలు చదవాలంటే నాకు నచ్చిన, అచ్చొచ్చిన విధానం, పద్యాన్ని రెండు సార్లు చదవటం – మొదటిసారి దానికి తగ్గ నడకతో, అక్కడ లేని అక్షరాలు విరామాలు ఏవీ చొప్పించకుండా చదివి, ఆ తర్వాత ఎక్కడెక్కడ అవసరమో అక్కడ విడగొట్టి, డుమువులు చేర్చి తాపీగా చదవటం. మొదటిసారి కవి దాన్ని ఎలా ఉద్దేశించాడో అలా (కనీసం మనకు అర్థమైనంతవరకు) ఐతే రెండో సారి పదాల అర్థాలు తెలియటం కోసం. ఈ పద్ధతి ఉభయతారకంగా వుంటుంది !
సీసపు ముద్ద గురించి Sivakumar Tadikonda అభిప్రాయం:
08/29/2025 12:15 pm
క్రితం శతాబ్దంలో సీసం మానవులకు విషపూరితమని తెలుసుకున్నారు.
తథాస్తు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/27/2025 9:49 am
1948లో రణదివే, 1956లో ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్… 1998లో తన మరణం, ఎత్తైన శిఖరం కాలి క్రింద మంచులా కరిగిపోయిన అనుభూతిని! నిజమైన కమ్యూనిజం వస్తుందా? ‘ఒక రక్తాశ్రువు జ్ఞాపకం’
స్థల, కాల, పరిసరాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది యీ జ్ఞాపకాల ప్రవాహం.
తకళి శివశంకర పిళ్ళై, ఎం. టి. వాసుదేవనాయర్, వైకమ్ మొహమ్మదు బషీర్, ప్రసిద్ధ మలయాళం రచయిత, కార్టూనిస్టు ఓ.వి. విజయన్…
సాహిత్యం, తత్త్వశాస్త్రం, కళలు, రాజకీయం, చరిత్ర రవీంద్రనాథ ఠాకూర్ ప్రభావం.
“వేదాంతి అయినవాడికి సంస్కారాలన్నీ కేవలం ప్రతీకలేనని తెలుసు. ఈ శరీరం పంచ భూతాత్మకమైనది. ‘మృణ్మయమనోజ్ఞం’ –- శరీరం ఒక రథం అనుకుంటే, ఆత్మ అనేది ఆ రథానికి ఒక రథికుడు మాత్రమే. రథికుడి మార్గం వేరు. రథం కూలిన మరుక్షణమే రథికుడు రథం నుండి తప్పుకుంటాడు.” “సంస్కారాలు జరిపించడానికి వేరే మార్గాలు వెతకొచ్చు. శాస్త్ర ప్రకారం ఎవరైనా కొడుకుగా నిలబడి ఆయనకు సంస్కారాలు చేయొచ్చు.”
తనకు శాస్త్రప్రకారం దహన సంస్కారాలు జరగాలని కోరుకున్నా “ఆ తథాస్తు దేవత… “ప్రతిగ్రహ” దేవత అన్నట్లే జరిగాయా జయానన్ గారి అంతిమ సంస్కారాలు.
ఒక అద్భుతమైన ప్రతిభాశీలి అయిన కథకుడు జయమోహన్ గారికి, చెన్నై సోదరి రాయదుర్గం విజయలక్ష్మి గార్లకు కృతజ్ఞతాపూర్వక నెనర్లు.
కళావసంతము గురించి తంత్రవహి శ్రీరామమూర్తి అభిప్రాయం:
08/27/2025 6:17 am
చాలా విశదంగా ఉందండి, ధన్యవాదాలు. వ్యాసంలో వసంతంలో విహరింపచేసారు.
సంగీత నాటకాలు గురించి n s v subrahmanyam అభిప్రాయం:
08/27/2025 4:33 am
తందనానా భళా… సంగీతరూపకం సేకరించి పంచగలరా? 90వ దశకంలో ప్రసారమైనది.
గెలుపు గురించి BH. Ravi Chandra Raju అభిప్రాయం:
08/25/2025 11:34 pm