పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి nagamurali అభిప్రాయం:

    01/02/2019 5:20 am

    దృక్పథంలో మౌలికమైన మార్పును తెచ్చే, గొప్ప కనువిప్పు కలిగించే ఇలాంటి రచనలు అచ్చయినప్పుడు – ఎందుకని ఒక్కక్షణం ప్రపంచమంతా ఆగిపోదు?

    చదివినవాళ్ళందరూ ఎందుకని నాట్యం చెయ్యరు?

  2. నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం గురించి nagamurali అభిప్రాయం:

    01/02/2019 5:14 am

    మీర్రాసినది నాకర్థమైందనీ కాదు.
    అర్థం కాలేదనీ కాదు.
    అర్థం అయిందీ, అర్థం కాలేదూ అని కూడా కాదు.
    అర్థం అయిందో కాలేదో చెప్పలేను అనీ కాదు.

    చాలా బాగా రాస్తున్నారు. నిలబడిపోయే రచన. నాలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రెఫర్ చేసుకునే రచన.

  3. మరణ మృదంగం గురించి Dingu అభిప్రాయం:

    01/01/2019 10:22 am

    అనువాదం బాగుంది. Tolstoyని తెలుగులో అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

  4. మంటో కథలు: కాలీ సల్వార్ గురించి VarmA అభిప్రాయం:

    01/01/2019 12:06 am

    2018 లో నే చదివిన చివరి కథ ఇది.18 కి అద్భుతమైన వీడ్కోలు.

  5. కోరిక గురించి VSK సురేష్ అభిప్రాయం:

    12/31/2018 7:34 am

    చాలా బాగుంది.ప్రతీ పదాన్నీ చాలా అందంగా కుదించారు

  6. మంటో కథలు: కాలీ సల్వార్ గురించి VSK సురేష్ అభిప్రాయం:

    12/31/2018 7:25 am

    ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను.
    అనువాదం చాలా బాగుంది.

  7. స్టాంప్ ఆల్బమ్‌ గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    12/27/2018 9:30 am

    ఈ కధను నేను తమిళంలో చదివి ఉన్నాను. సుందర రామసామి గారి కలం తెలుగులో వ్రాసినట్లు అనిపించింది. రచయిత tone ని పట్టుకోగలిగినప్పుడే ఆ అనువాదం పరిపుష్టతను సంతరించుకుంటుంది. కంగ్రాట్స్ భాస్కర్!

  8. గానుగెద్దు గురించి కుమార స్వామి అభిప్రాయం:

    12/24/2018 11:17 pm

    చాలా బాగుంది కథ చెప్పిన విధానం. గానుగెద్దు కథ ప్రస్తుత సమాజంలో చాలా మంది జీవితాల్లో కనిపిస్తుంది.ఒక్కసారి భయం పోయిన తర్వాత అన్ని సమస్యలు చిన్నగానే కనిపించాయి. అని బాగా చెప్పారు… ఆ ధైర్యం లేక భయం పోకుండా… గానుగెద్దుల వలే మిగులుతున్నారు… వారందరికీ ఈ కథ ద్వారా మారే అవకాశం కలుగుతుంది అనడంలో సందేహం లేదు…సూపర్…

  9. మంటో కథలు: కాలీ సల్వార్ గురించి sri hasyam అభిప్రాయం:

    12/24/2018 11:16 am

    చాలా బాగుంది మేడమ్!

  10. నాకు నచ్చిన పద్యం: ఒక మహారాజులోని పసి మనసు గురించి డా||అనుగూరు చంద్ర శేఖర రెడ్డి అభిప్రాయం:

    12/21/2018 7:24 am

    వివరణ చాలా చాలా బాగుంది.