శ్రీకాంత శర్మ గారి మరణం తీరని లోటే, సాహితీ కుటుంబానికి.
నాకు తెలుసున్నంతలో తూర్పుగోదావరి జిల్లాలోనిది “రామచంద్రపురం” (దీర్ఘం లేదు). హైద్రాబాదు దగ్గిర ఉన్నది “రామచంద్రాపురం”. నాది తూ. గో జిల్లాలో ఊరు కాబట్టి ఆర్.టి సి బస్సుల మీద కూడా”రామచంద్రపురం” అని రాసి ఉండడం నాకు అనుభవం. ఈ మధ్యన పేరు మద్రాస్ ని చెన్నాయ్ గా మార్చినట్టూ దీన్ని మార్చలేదనుకుంటున్నా.
బాపారావు గారూ! చాలా ఆలస్యంగా మీ వ్యాసం చూశాను. శ్రీపాద వారివి దొరికిన పుస్తకాలన్నీ చదివాను. వారి ఆత్మకధ మరీమరీనూ. చాలా మంచి విశ్లేషణ చేశారు. మళ్ళీమరోసారి ఆ పుస్తకాల బీరువా దగ్గరకు నడిపించారు. ధన్యవాదాలు.
రాజా. హైదరాబాదు.
Thank you Vamsi Krishnagaru. ‘అక్షరాల వెనుక సానుకూల శక్తి’ – this is a new factor I never thought about! నిజమే – such a positive energy is essential behind any set of letters. Thank you.
శ్రీ కురుమెళ్ళ వెంకటరావుగారి మనవలు (వెంకట రావు, శేషగిరి) పిఠాపురము హైస్కూల్లో నా సహాధ్యాయులు అయినప్పటికి, నేను గత 30 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న పై పుస్తకం ఇప్పటికి చదవలేకపోయాను. పైనా తెలిపిన లింక్ ఓపెన్ కావడం లెదు. దయచేసి సరియైన లింక్ పోస్ట్ చేయగలరు.
ఋషి, ముని, కవి, మంత్రద్రష్ట, దేశభక్తుడు, నిశితమైన విమర్శకులు ” మహాతపస్వి శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతిముని ” జీవితాన్ని రచించిన మైత్రావరుణ ( నాయన గారి మనుమడు కీ.శే. అయల ఏ.వి. రమణ గారు ) తనని తాను పూర్తిగా భగవాన్ రమణ మహర్షికి అర్పించుకున్న ధన్యజీవి.
సామాజిక, ఆధ్యాత్మిక సీమలలో పాఠకులకు నవీన దృక్పధం కలిగించే “మహాతపస్వి శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతిముని” చరిత్ర పుస్తకం కోసం సంప్రదించగలరు :
A.M. Sastry, Dadar East, Mumbai, Mobile No : 98924 87625
లేదూ నవోదయ బుక్ హౌస్, కాచీగూడ, హైద్రాబాదు వారి క్రింది లింకు నుండి పొందవచ్చు
From archives I just down loaded the well known biography of Tygaraja by William J Jackson, ‘Tyagaraja Life and Lyrics’ and found, at the very beginning, “Your pain shall be a music in your string …” — Dylan Thomas.
దౌలత్ గురించి Indraganti Prasad అభిప్రాయం:
09/02/2019 9:18 am
చాలా బావుంది. అక్కడక్కడ వేరే భాషలో చదువుతున్నాననిపించింది. పెద్దకథకి చిన్నరూపంలా ఉంది. కంగ్రాట్స్!
పోగొట్టుకునేవి కొన్ని (ఏ వరసా లేకుండా) గురించి udayarani అభిప్రాయం:
09/02/2019 2:52 am
అవును ఈ కొత్తనేను ను ఇష్టపడటము లేదు కాని తప్పదు కదా రాజీపడటము ఇది పులిమీద సవారి నిజమే–సమర్థనలు సంజాయిషీలు తప్పవు కదా
సెప్టెంబర్ 2019 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/01/2019 8:36 am
శ్రీకాంత శర్మ గారి మరణం తీరని లోటే, సాహితీ కుటుంబానికి.
నాకు తెలుసున్నంతలో తూర్పుగోదావరి జిల్లాలోనిది “రామచంద్రపురం” (దీర్ఘం లేదు). హైద్రాబాదు దగ్గిర ఉన్నది “రామచంద్రాపురం”. నాది తూ. గో జిల్లాలో ఊరు కాబట్టి ఆర్.టి సి బస్సుల మీద కూడా”రామచంద్రపురం” అని రాసి ఉండడం నాకు అనుభవం. ఈ మధ్యన పేరు మద్రాస్ ని చెన్నాయ్ గా మార్చినట్టూ దీన్ని మార్చలేదనుకుంటున్నా.
[సవరించాం. కృతజ్ఞతలు – సం.]
గడినుడి – 35 గురించి Markandeyulu అభిప్రాయం:
09/01/2019 2:40 am
2 నిలువు లో 5 అక్షరాలు అన్నారు కానీ 6 గడులు వున్నాయి . సరిచూడండి.
[ అవునండి. 6 అక్షరాలు అన్నదే కరక్టు. సరిచేసినాము. — సం. ]
శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
08/31/2019 7:25 am
బాపారావు గారూ! చాలా ఆలస్యంగా మీ వ్యాసం చూశాను. శ్రీపాద వారివి దొరికిన పుస్తకాలన్నీ చదివాను. వారి ఆత్మకధ మరీమరీనూ. చాలా మంచి విశ్లేషణ చేశారు. మళ్ళీమరోసారి ఆ పుస్తకాల బీరువా దగ్గరకు నడిపించారు. ధన్యవాదాలు.
రాజా. హైదరాబాదు.
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
08/28/2019 11:44 am
మురళీకృష్ణారావుగారు: Here is the updated link to download the book in discussion: https://archive.org/download/in.ernet.dli.2015.385234/2015.385234.Maa-Maharajutho.pdf
థాయ్‌లాండ్ యాత్రాగాథ-1 గురించి Amarendra అభిప్రాయం:
08/28/2019 6:01 am
Thank you Vamsi Krishnagaru. ‘అక్షరాల వెనుక సానుకూల శక్తి’ – this is a new factor I never thought about! నిజమే – such a positive energy is essential behind any set of letters. Thank you.
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి Murali Krishna Rao, Sanaboyina అభిప్రాయం:
08/27/2019 6:38 am
శ్రీ కురుమెళ్ళ వెంకటరావుగారి మనవలు (వెంకట రావు, శేషగిరి) పిఠాపురము హైస్కూల్లో నా సహాధ్యాయులు అయినప్పటికి, నేను గత 30 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న పై పుస్తకం ఇప్పటికి చదవలేకపోయాను. పైనా తెలిపిన లింక్ ఓపెన్ కావడం లెదు. దయచేసి సరియైన లింక్ పోస్ట్ చేయగలరు.
ఇంద్రగీతమ్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/27/2019 12:52 am
ఋషి, ముని, కవి, మంత్రద్రష్ట, దేశభక్తుడు, నిశితమైన విమర్శకులు ” మహాతపస్వి శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతిముని ” జీవితాన్ని రచించిన మైత్రావరుణ ( నాయన గారి మనుమడు కీ.శే. అయల ఏ.వి. రమణ గారు ) తనని తాను పూర్తిగా భగవాన్ రమణ మహర్షికి అర్పించుకున్న ధన్యజీవి.
సామాజిక, ఆధ్యాత్మిక సీమలలో పాఠకులకు నవీన దృక్పధం కలిగించే “మహాతపస్వి శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతిముని” చరిత్ర పుస్తకం కోసం సంప్రదించగలరు :
A.M. Sastry, Dadar East, Mumbai, Mobile No : 98924 87625
లేదూ నవోదయ బుక్ హౌస్, కాచీగూడ, హైద్రాబాదు వారి క్రింది లింకు నుండి పొందవచ్చు
https://www.telugubooks.in/collections/books-under-rs-500/products/maha-tapaswi?_pos=1&_sid=4eddd65ac&_ss=r
బతుకు ఎంత పొరపాటై పోయేది! గురించి తః తః అభిప్రాయం:
08/25/2019 7:44 am

తః తః