పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి Ramaanaath అభిప్రాయం:

    09/08/2019 7:48 am

    Thanks Srinivas. She sang so beautifully. Really enjoyed her voice and rendition. Please share more details about her when you have time. As for the lyric of inta vinta.. the last stanza .. లోకమ్మేమైనా నా నాకం నాకున్న చాలు.. atleast thats how I heard it. That line was a bit striking and kinda stood out for me.. ప్రాణం విసిగి అన్న మాటలా ఉంది… పూర్వాపరాలు ఏవైనా ఉంటే కూడా చెప్పండి.

  2. దౌలత్ గురించి మాధురి పాలాజీ అభిప్రాయం:

    09/08/2019 2:13 am

    చాలా బాగుంది, అపర్ణ గారు!

  3. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    09/07/2019 1:44 pm

    Ramaanaath: Yes, it is Rajani gaaru. The other song: “పూవులపై గాలులతో” is sung by B. Varahaalu, composed by N.C.V. JagannAthAchAryulu.
    MY apologies for not providing any details about the audios. I just came back from long travels. I’ll write some notes in the next couple of days.

  4. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి Ramaanaath అభిప్రాయం:

    09/07/2019 11:57 am

    శ్రీనివాస్,
    ఏ రేవులో అన్న పాట రజని గారు పాడినదా.. తరవాత ఇంత వింత , పూవులపై గాలులతో అన్న పాటలు పాడిన గాయని ఎవరు.. Thanks very much for sharing these songs in Sri Sharma gaaru’s memoriam.

  5. జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి UDAYARANI అభిప్రాయం:

    09/06/2019 6:06 am

    కేవలము వినటమే తప్ప సాలూరివారిని చూడలేకపోయినా ఈ విధంగా ఆయన కార్యక్రమాన్ని మీ ద్వారా వినే భాగ్యాన్ని కలుగ చేసినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు–

  6. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి UDAYARANI అభిప్రాయం:

    09/06/2019 3:26 am

    నింగి నేల ఏకమై కడలి పొంగినంతలో– బ్రతుకుతూలిపోయెగా–దాచుకున్న నవ్వులు తలచుకున్న ఆశలు తమను వీడిపొవగా మిగిలినారు మీరేగా– ఇది బ్రతుకు చిత్రానికి అక్షర సుమాంజలి కాదా– గీతాలా ఇవి కాదు కాదు జీవనయానానికి అసలైన గుర్తులు కదా–

  7. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి వీరభద్రం అభిప్రాయం:

    09/05/2019 8:39 am

    గణేశుని వాహనం ఐన ఎలుకకు అనింద్యుడు అనే పేరుంది, అని ఒక కథనం ఉంది కదా!.దీనికి మూలాధారం(primary source) ఎక్కడ దొరుకుతుంది? అంటే ఏవైనా పురాణాల్లో, ఎలుక పేరు “అనింద్యుడు” అని వుందా?

  8. గడినుడి – 35 గురించి Markandeyulu అభిప్రాయం:

    09/04/2019 12:11 pm

    18 నిలువు కూడా గడుల సంఖ్య సరిచేయండి.
    [ సరిచేసినాము. ధన్యవాదములు. — సం. ]

  9. ఆడియో రూపకం: తలుపు గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:

    09/02/2019 9:51 pm

    అద్భుతంగా ఉంది ‘తలుపు’ పిలుపు. భావగర్భితమైన పదాల అల్లిక, హృద్యమైన సంగీతం, తత్వాలను మరిపించే గానం. మొత్తం మీద తత్వసారం ఈ రూపకం. అందించిన పరుచూరి శ్రీనివాస్ గార్కి, అందజేసిన ఈమాట కూ, రూపొందించిన ఆకాశవాణికి, సృజియించి, ఇటీవల తలుపు దాటిన – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారికి – బహుదా కృతజ్ఞతలు.
    జి కె యస్ రాజా

  10. ఐదు కవితలు: మట్టి వాసన గురించి ఎలగొండ రవి అభిప్రాయం:

    09/02/2019 10:55 am

    ఒక మట్టి మనసు!