పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మంటో కథలు: వంద వాట్‌ల బల్బు గురించి saratchandra అభిప్రాయం:

    12/06/2019 3:10 am

    nice translation, there is tempo in your writing….keep it up madam,good job…

  2. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి pragna అభిప్రాయం:

    12/05/2019 11:05 am

    ఇది శేషేంద్ర కవిత్వం అయ్యే అవకాశం లేదు. పదం, భావం శేషేంద్రవిలా లేవు. శేషేంద్ర వచనం కవిత్వంలా ఉంటుంది. ఇందులో కవిత్వం లేదు శేషేంద్ర మార్కు ముద్రా లేదు.

  3. ఆకాశ వంతెన 1 గురించి లతీఫ్ అభిప్రాయం:

    12/05/2019 12:09 am

    ఇది కాల్పనికమా ఆత్మకథా? కాస్త ఇంట్రడక్షను వేసి ఉంటే బాగుండేదేమొ. “ధృవీకరణ” అంటే దురతి సవరణ?
    తరవాతి వాయిదా కోసం ఎదురుచూస్తున్నాము.

  4. ఆకాశ వంతెన 1 గురించి శుభ అభిప్రాయం:

    12/02/2019 6:51 pm

    చందమామ కధలాగ బాగానే ఉంది కానీ అనువాదం చేసేటపుడు అన్నీ వాళ్ళ కల్చర్ లోనే రాస్తున్నప్పుడు పైసలూ, రూపాయలూ చూసుకోలేదాండి? 🙂

  5. రంగుల రాజ్యం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    12/02/2019 3:03 pm

    ఓ నీలిరంగు దేవుడు పుట్టుకొచ్చి అందర్నీ బాణం/చక్రం వేసి కొట్టేసి “థర్మ స్థాపన” చేస్తాడనుకుని చివరి దాకా చదివానండి. కలికాలంలో – ఇహనో ఇప్పుడో నీలిరంగు దేవుడు గుర్రం మీద వచ్చి పాపులని శిక్షించి పుణ్యాత్ములని ఆ గుర్రం మీదే అంతరిక్షంలోకి తీసుకెళతాడని కథ చెప్తే నిజం అనుకుంటున్నాను ఇంతవరకూను .

    వినాయకుడు అనబడే దేవుడు – అంటే ఈమాటలో ఆ మధ్యన వచ్చిన గణపతి వ్యాసాల ప్రకారం, ఈ మధ్యన కొత్తగా వచ్చినాయన – ఆయనకున్న ఎలకని ఈ నీలి దేవుడికి ఇస్తాట్ట, అది గుర్రంగా మారి నీలిదేవుణ్ణి అంతరిక్షంలోకీ, భూమ్మీదకీ పైకీ కిందకీ తీసుకుని వస్తూ పోతూ ఉంటుందని అంటున్నారు. అసలే ఇస్రో వారు చంద్రయానం అంటున్నారు – అదీ చవగ్గా, గుర్రం మీద ఎక్కేసినట్టూ వెళ్ళిపోవచ్చని – కనక ఈ గుర్రం, నీలిదేవుడు కథ నమ్మాలా వద్దా అనే సందేహంలో పడేసారు ఈ కథతో. 🙂

    ఇంతకీ ఈ రంగుల రాజ్యం ఏ లోకంలోనో ఏ దేశంలోనో చెప్పారు కాదు.

  6. ఆకాశ వంతెన 1 గురించి రామారావు కన్నెగంటి అభిప్రాయం:

    12/02/2019 9:33 am

    What a wonderful story! It took me to a different world. I am looking forward to more translated stories from China.

  7. థాయ్‌లాండ్ యాత్రాగాథ – 5 గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    12/02/2019 5:40 am

    ఇలాంటివి మనకీ ఉన్నవి. మద్రాసులో అప్పట్లో స్పెన్సర్స్ అని ఉండేది. బయటకన్నా ధరలు ఎక్కువే. అయినా అక్కడ కొనుక్కోవడం ఒక ‘హోదా’ కలిగించేది.

  8. థాయ్‌లాండ్ యాత్రాగాథ – 4 గురించి R Radha krishna అభిప్రాయం:

    12/01/2019 4:04 am

    I felt as if I am in Thailand and watching the Thai nature beauty. Your descriptive writing is awesome ఆమరెంద్ర.
    I wish you all the best

  9. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి Srinivas Banda అభిప్రాయం:

    12/01/2019 3:10 am

    తెలుగు సాహిత్యాకాశం లో చిరస్థాయిగా నిలిచే రచన -అనుక్షణికం. దాని సృష్టికర్త వడ్డెర చండీదాస్ గారికి ఆలస్యంగానైనా తగిన గుర్తింపు రావడం ముదావహం. అందుకు దోహదపడిన రఘురామరాజు గారికి శతకోటి నమస్సులు. ఆ వృత్తాంతాన్ని పదిమందికీ తెలియజేసిన వాడ్రేవు చినవీరభద్రుడు గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.

  10. ముఖం కడగని అందగత్తె గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    11/25/2019 8:59 pm

    ఒక చిన్న చమత్కారం మీద తిప్పిన కథ అయినా, ఎంత జీవితాన్ని రంగరించారో. చాలా నచ్చింది.