తక్షశిల నుండి వచ్చిన వాడిలా హేవిటీ వైరాగ్యం?! హేవిటీ వేదాంతం? “ప్రయాణం ఒంటరిదని… ఏదైనా రాలిపోవాల్సిందేనని..” అంటూ మా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు.
నాకింకా జ్ఞాపకం ఉంది, “అహమా నిదానించు… మృత్యువు చెంతనే పొంచి ఉంది” అంటూ విశాఖ జగధ్ధాత్రి అక్క అన్న మాటలు.
వీరు కవో, కవయిత్రో కూడా తెలీదు! ఆలోచించటం లేదు!
కానీ వారు ఇకపై “తక్షశిల” అని కానీ “ఏకాంత వంధ్యశిల” అనే కలం పేరుతో కానీ రచనలు చెయ్యమని చెప్పరా?
చుక్కలతో నొక్కసారి పాటలో కొన్ని పదాలు, ఏకవీర చిత్రంలో ఏ పారిజాతా లీయగలను సఖీ అన్న (అద్భుతమయిన పాట)పాటలో కూడా కనిపిస్తాయి. మరి నారాయణ రెడ్డి గారు ఏ పాట ముందు రాసారో? చిన్న కుతూహలం అంతే.
ఈమాటలో గణపతి ముని సంస్కృత రచనకు ఆంగ్ల అనువాదం ప్రకటించటం ఆనేది ఆభిలషణీయం కాని పని. ఎవరికోసం ఈ ఇంగ్లీష్ అనువాదం తెలుగువాళ్ళు చదువుకునే పత్రికలో? తెలుగు అనువాదం అయితే ఎంత ఆనందంగా ఉండేది. సూటి ఆంగ్ల రచన వేయటం వేరు. దానికి కొంత అర్థం ఉంటుంది. కన్నడంలోనో బెంగాలీలోనో ఉన్న రచనలకు ఆంగ్ల అనువాదాలు గూడా వేస్తారేమో ముందు ముందు. ఈ పని పూర్తిగా పాండిత్య ప్రకర్ష గానే ఉంది.
ఒక విన్నపం: ఒక సమాధానంలో -ళ్ళ- రాయాల్సి వచ్చినప్పుడు కూర్పరి -ళ్ల- అని రాసారు కాబట్టి మీ సమాధానాల్లో కూడా -ళ్ల- రాయండి. -ళ్ళ- తో రాసిన సమాధానాలను కూడా సరైన సమాధానంగానే పరిగణిస్తాము.
ఆకురాలిన చప్పుడు గురించి శ్రీ వశిష్ఠ సోమేపల్లి అభిప్రాయం:
04/03/2020 3:28 am
థాంక్యూ సర్
ఏదైనా రాలిపోవాల్సిందే గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/03/2020 12:07 am
ఎవరీ తక్కెడశిల జాని గారు?
తక్షశిల నుండి వచ్చిన వాడిలా హేవిటీ వైరాగ్యం?! హేవిటీ వేదాంతం? “ప్రయాణం ఒంటరిదని… ఏదైనా రాలిపోవాల్సిందేనని..” అంటూ మా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు.
నాకింకా జ్ఞాపకం ఉంది, “అహమా నిదానించు… మృత్యువు చెంతనే పొంచి ఉంది” అంటూ విశాఖ జగధ్ధాత్రి అక్క అన్న మాటలు.
వీరు కవో, కవయిత్రో కూడా తెలీదు! ఆలోచించటం లేదు!
కానీ వారు ఇకపై “తక్షశిల” అని కానీ “ఏకాంత వంధ్యశిల” అనే కలం పేరుతో కానీ రచనలు చెయ్యమని చెప్పరా?
~ ఇట్లు, త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు
చూడు చూడు! గురించి Anil అట్లూరి అభిప్రాయం:
04/02/2020 12:49 pm
ఈ twist in the tail బాగుంది. చి న
కొన్ని లలితగీతాలు గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
04/02/2020 6:44 am
చుక్కలతో నొక్కసారి పాటలో కొన్ని పదాలు, ఏకవీర చిత్రంలో ఏ పారిజాతా లీయగలను సఖీ అన్న (అద్భుతమయిన పాట)పాటలో కూడా కనిపిస్తాయి. మరి నారాయణ రెడ్డి గారు ఏ పాట ముందు రాసారో? చిన్న కుతూహలం అంతే.
ఏదైనా రాలిపోవాల్సిందే గురించి డా. జడా సుబ్బారావు అభిప్రాయం:
04/01/2020 8:43 pm
చాలా బాగుంది సార్ కవిత…
ప్రత్యేకించి రెండవ పేరాలోని ప్రతీ లైను కవితాశక్తిని
ఇనుమడింపజేసింది…
అభినందనలు…
ఆకురాలిన చప్పుడు గురించి తఃతః అభిప్రాయం:
04/01/2020 3:39 pm
క్లుప్తంగా, తీయగా ఆకు రాలిన చప్పుడు వినిపించిన కవికి అభినందనలు- తఃతః
Tara and the Teacher గురించి తఃతః అభిప్రాయం:
04/01/2020 3:29 pm
ఈమాటలో గణపతి ముని సంస్కృత రచనకు ఆంగ్ల అనువాదం ప్రకటించటం ఆనేది ఆభిలషణీయం కాని పని. ఎవరికోసం ఈ ఇంగ్లీష్ అనువాదం తెలుగువాళ్ళు చదువుకునే పత్రికలో? తెలుగు అనువాదం అయితే ఎంత ఆనందంగా ఉండేది. సూటి ఆంగ్ల రచన వేయటం వేరు. దానికి కొంత అర్థం ఉంటుంది. కన్నడంలోనో బెంగాలీలోనో ఉన్న రచనలకు ఆంగ్ల అనువాదాలు గూడా వేస్తారేమో ముందు ముందు. ఈ పని పూర్తిగా పాండిత్య ప్రకర్ష గానే ఉంది.
నమస్కారాలతో
తఃతః
గడినుడి – 42 గురించి సంపాదకులు అభిప్రాయం:
04/01/2020 12:48 pm
ఒక విన్నపం: ఒక సమాధానంలో -ళ్ళ- రాయాల్సి వచ్చినప్పుడు కూర్పరి -ళ్ల- అని రాసారు కాబట్టి మీ సమాధానాల్లో కూడా -ళ్ల- రాయండి. -ళ్ళ- తో రాసిన సమాధానాలను కూడా సరైన సమాధానంగానే పరిగణిస్తాము.
కొన్ని లలితగీతాలు గురించి srinivasa rao v అభిప్రాయం:
04/01/2020 7:28 am
అరుదైన లలిత గీతాలను వినిపించారు, అందరూ ప్రముఖులే, అన్నీ లాలిత్యాలే.మనసుకు ఎంతొ ఉల్లాసం కలిగించారు. ధన్యవాదాలు.
కళాపూర్ణోదయం: విషయ సూచిక గురించి PanduRangaSharma Ramaka అభిప్రాయం:
03/31/2020 6:38 am
I am very thankful to Eemaata and KVS Rama Rao garu as I used your content with thanks in my lesson.
https://www.youtube.com/watch?v=jOXSKXhh1YM