అశోక్‌కుమార్‌గారు, బహుశా యేదో దివ్యమైన శక్తి మీచేత ఈ పురాణం (కథ కాదు) వ్రాయించి వుంటుంది. యెంత ఒడుపైన భాషా పటిమ, యెంత జిగి! దీనిని చదవటానికి కూడా యేదో సుకృతం వుండాలి అంటే అతిశయోక్తి కాదు. కృతజ్ఞతలు. మీరు నూరేళ్ళు జీవించి తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేయగలరు.
శర్మ గారూ!
“భగవంతుడనేవాడున్నాడు అనేది…ఆ భగవంతుడి గురించి మాట్లాడ్డానికి అర్హత సంపాదించుకోవచ్చు.”
పైన నేను ఉట్టంకించిన మేరా మీరు భగవంతుడి గురించి (ఎంతోకొంత) మాట్లాడారని నేను అనుకోవచ్చా? నేను అలా అనుకోవటంలో తప్పు లేకపోతే, భగవంతుడి గురించి మాట్లాడే అర్హత మీకు ఉన్నది అని మీరు చెఫ్పుకుంటున్నారని నేను అనుకోవచ్చా? కాదూ – ఏమి మాట్లాడితే, ఎంత మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడినట్టు?
ఇక f(x,y)=z అంటే x,y లకు z పుట్టటం అన్న పద్ధతిలో పురాణాలు చెప్పి ఉండవచ్చును గదా పుట్టటం గురించి ఇంత గొడవ ఉందేదిగాదు. అక్కడ ఒక మొగ పాత్రని, ఒక ఆడ పాత్రని ప్రవేశపెట్టి వాళ్ళకు ఒక బిడ్డ పుట్టినట్లు చెబితే నా వంటివాడికి బుద్ధి తక్కువ ఆలోచనలు రావద్దంటే ఎలా? లంచం తీసుకోవటమే కాదు లంచం ఇవ్వజూపటమూ తప్పేగదా!
వ్యాసంలో లింక్స్ ఇచ్చాను కదా అని బద్ధకించాను. టే హాహాఫ్, విలియం గిఫర్డ్ లింకులు ఆ సంఘటనల గురించి నెట్‌లో ఉన్న వ్యాసాలకు దారి తీస్తాయి. ఆన్రీ షారియే పుస్తకం ఏ ప్రతిలో ఉందో తెలియక ఆ ప్రతి ప్రచురణ వివరాలు ఇవ్వలేదు. (కాని, ఏ అనువాదం ముందుమాటలో అయినా ఉంటుందనుకుంటాను.)
I felt very pleasant while reading . As someone said above , I stopped reading stories as most of them are not in good standards to read and enjoy . But, this story is unique and enjoyed reading .
My childhood is in front of my eyes, while reading on teachers, method of their teaching . I belong to the same generation where teachers do not need to open books , and close eyes to attentively follow what student(s) are doing .
మాధవ్, నువ్వు మాట్లాడినప్పుడు వినడానికి తీరిక లేకో, నిర్వహణ హడావిడిలో వినలేదో గానీ, ఇప్పటికైనా వ్యాస రూపంలో చదవగలిగినందుకు సంతోషం. సంపాదకత్వానికి సంబంధించిన అన్ని విషయాలనూ పరిశీలించి రాసిన ఈ వ్యాసం రచయితలూ సంపాదకులూ కూడా చదివి ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశపడుతున్నాను. మంచి ఆలోచనతో చక్కటి వ్యాసాన్ని అందించావు. ధన్యవాదాలు!
ఒక్కటే సలహా, నువ్వు ఇచ్చిన ఉదాహరణలకు రిఫరెన్సులు ఇచ్చుంటే బాగుండేదనిపించింది.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి అనుభవాన్ని, ఆ ప్రాంతం వ్యక్తిత్వాన్ని రియాలిటీ చెక్ వ్యాసాల్లో మాకందించిన ప్రియమైన పూడూరి రాజిరెడ్డి గారూ…
అంతరాళం లోకి తొంగిచూస్తూ… అంతర్గత ఘర్షణల నుండి విడివడి, లోపల శాంతి ప్రక్రియ కోసం సాధన చెయ్యాలని చెప్పారు, యీ మెట్లు, దృక్పథం ద్వారా. ధన్యవాదాలు.
అలాగే గూగులమ్మ చెప్పిన మరో నాలుగుముక్కలు :
విపశ్యన అంటే వాస్తవంగా ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఇది భారతదేశం యొక్క ఒక అతి పురాతన ధ్యాన పద్ధతి. ఈ విపశ్యనా ధ్యానాన్ని 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు కనుగొన్నాడు. బోధి వృక్షం క్రింద ఈ ధ్యానం లోనే వుండే సంబోధి ( జ్ఞానోదయం ) పొందాడు. అందువలన విపశ్యనా ధ్యానాన్ని బౌద్ధ ధ్యానం అనికూడా అంటారు. ఇది ఇతర ధ్యానాల కన్నా మౌలికంగా విలక్షణమైనది. సాధారణంగా ధ్యాన విధానాలన్నీ మానసిక వత్తిడిని తగ్గించి ప్రశాంతతను, పరమానందానుభూతిని కలిగిస్తాయి. అయితే విపశ్యనా ధ్యానంలో ఈ ప్రయోజనం సిద్ధించడమే కాకుండా అదనంగా మనలో వున్న దుఖాన్ని సమూలంగా నిర్మూలిస్తుంది.
Though the opinions of Sri.Bhaskar are based upon some facts, they are debatable.
Any way, the effort of the author deserves appreciation!!.
Thanking you,sirs!
జిగిరీ – 2వ భాగం గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:
05/31/2020 2:19 am
అశోక్‌కుమార్‌గారు, బహుశా యేదో దివ్యమైన శక్తి మీచేత ఈ పురాణం (కథ కాదు) వ్రాయించి వుంటుంది. యెంత ఒడుపైన భాషా పటిమ, యెంత జిగి! దీనిని చదవటానికి కూడా యేదో సుకృతం వుండాలి అంటే అతిశయోక్తి కాదు. కృతజ్ఞతలు. మీరు నూరేళ్ళు జీవించి తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేయగలరు.
మునులేం చేస్తారు నాన్నా? గురించి తఃతః అభిప్రాయం:
05/30/2020 9:44 am
ధన్య వాదాలు శ్రీ తాడేపల్లి:
తఃతః
:
మునులేం చేస్తారు నాన్నా? గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:
05/30/2020 7:16 am
ఎంత సొగసుగా రాసేరు దీనిని! చదువుతుంటే సంతొషంతో, కూసింత తెలియని ఆవేదనతో కంటిలోనికి నీరు చేరినాది.
గ్రీకు పురాణ గాథలు 5 గురించి తః తః అభిప్రాయం:
05/28/2020 1:33 pm
శర్మ గారూ!
“భగవంతుడనేవాడున్నాడు అనేది…ఆ భగవంతుడి గురించి మాట్లాడ్డానికి అర్హత సంపాదించుకోవచ్చు.”
పైన నేను ఉట్టంకించిన మేరా మీరు భగవంతుడి గురించి (ఎంతోకొంత) మాట్లాడారని నేను అనుకోవచ్చా? నేను అలా అనుకోవటంలో తప్పు లేకపోతే, భగవంతుడి గురించి మాట్లాడే అర్హత మీకు ఉన్నది అని మీరు చెఫ్పుకుంటున్నారని నేను అనుకోవచ్చా? కాదూ – ఏమి మాట్లాడితే, ఎంత మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడినట్టు?
ఇక f(x,y)=z అంటే x,y లకు z పుట్టటం అన్న పద్ధతిలో పురాణాలు చెప్పి ఉండవచ్చును గదా పుట్టటం గురించి ఇంత గొడవ ఉందేదిగాదు. అక్కడ ఒక మొగ పాత్రని, ఒక ఆడ పాత్రని ప్రవేశపెట్టి వాళ్ళకు ఒక బిడ్డ పుట్టినట్లు చెబితే నా వంటివాడికి బుద్ధి తక్కువ ఆలోచనలు రావద్దంటే ఎలా? లంచం తీసుకోవటమే కాదు లంచం ఇవ్వజూపటమూ తప్పేగదా!
నమస్కారాలతో
తః తః
ఈమాట సంపాదకుల పద్ధతి గురించి Madhav అభిప్రాయం:
05/28/2020 12:38 pm
వ్యాసంలో లింక్స్ ఇచ్చాను కదా అని బద్ధకించాను. టే హాహాఫ్, విలియం గిఫర్డ్ లింకులు ఆ సంఘటనల గురించి నెట్‌లో ఉన్న వ్యాసాలకు దారి తీస్తాయి. ఆన్రీ షారియే పుస్తకం ఏ ప్రతిలో ఉందో తెలియక ఆ ప్రతి ప్రచురణ వివరాలు ఇవ్వలేదు. (కాని, ఏ అనువాదం ముందుమాటలో అయినా ఉంటుందనుకుంటాను.)
మాధవ్
ధర్మోదకాలు గురించి Raja Rao Budaraju అభిప్రాయం:
05/28/2020 11:50 am
I felt very pleasant while reading . As someone said above , I stopped reading stories as most of them are not in good standards to read and enjoy . But, this story is unique and enjoyed reading .
My childhood is in front of my eyes, while reading on teachers, method of their teaching . I belong to the same generation where teachers do not need to open books , and close eyes to attentively follow what student(s) are doing .
ఈమాట సంపాదకుల పద్ధతి గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:
05/27/2020 1:07 pm
మాధవ్, నువ్వు మాట్లాడినప్పుడు వినడానికి తీరిక లేకో, నిర్వహణ హడావిడిలో వినలేదో గానీ, ఇప్పటికైనా వ్యాస రూపంలో చదవగలిగినందుకు సంతోషం. సంపాదకత్వానికి సంబంధించిన అన్ని విషయాలనూ పరిశీలించి రాసిన ఈ వ్యాసం రచయితలూ సంపాదకులూ కూడా చదివి ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశపడుతున్నాను. మంచి ఆలోచనతో చక్కటి వ్యాసాన్ని అందించావు. ధన్యవాదాలు!
ఒక్కటే సలహా, నువ్వు ఇచ్చిన ఉదాహరణలకు రిఫరెన్సులు ఇచ్చుంటే బాగుండేదనిపించింది.
రెండు ప్రపంచాలు గురించి లియో అభిప్రాయం:
05/27/2020 11:34 am
కథ చాలా బాగుందండి.
మెట్లు, దృక్పథం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
05/27/2020 9:55 am
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి అనుభవాన్ని, ఆ ప్రాంతం వ్యక్తిత్వాన్ని రియాలిటీ చెక్ వ్యాసాల్లో మాకందించిన ప్రియమైన పూడూరి రాజిరెడ్డి గారూ…
అంతరాళం లోకి తొంగిచూస్తూ… అంతర్గత ఘర్షణల నుండి విడివడి, లోపల శాంతి ప్రక్రియ కోసం సాధన చెయ్యాలని చెప్పారు, యీ మెట్లు, దృక్పథం ద్వారా. ధన్యవాదాలు.
అలాగే గూగులమ్మ చెప్పిన మరో నాలుగుముక్కలు :
విపశ్యన అంటే వాస్తవంగా ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఇది భారతదేశం యొక్క ఒక అతి పురాతన ధ్యాన పద్ధతి. ఈ విపశ్యనా ధ్యానాన్ని 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు కనుగొన్నాడు. బోధి వృక్షం క్రింద ఈ ధ్యానం లోనే వుండే సంబోధి ( జ్ఞానోదయం ) పొందాడు. అందువలన విపశ్యనా ధ్యానాన్ని బౌద్ధ ధ్యానం అనికూడా అంటారు. ఇది ఇతర ధ్యానాల కన్నా మౌలికంగా విలక్షణమైనది. సాధారణంగా ధ్యాన విధానాలన్నీ మానసిక వత్తిడిని తగ్గించి ప్రశాంతతను, పరమానందానుభూతిని కలిగిస్తాయి. అయితే విపశ్యనా ధ్యానంలో ఈ ప్రయోజనం సిద్ధించడమే కాకుండా అదనంగా మనలో వున్న దుఖాన్ని సమూలంగా నిర్మూలిస్తుంది.
గంధర్వులెవరు? గురించి seshakumarkv అభిప్రాయం:
05/27/2020 6:57 am