పైన వినిపించిన “అదివో అల్లదివో” కచ్చితంగా ఏ సంవత్సరంలో ఆకాశవాణిలో ఏ సంవత్సరంలో రికార్డయ్యిందో చెప్పలేను కానీ, మల్లిక్ గారు దానికి 1950 ప్రాంతంలో బాణీ కట్టి, మొదటిసారి పాడారు అని మాత్రం చెప్పగలను.
బాలాంత్రపు రజనీకాంతరావుగారు చెప్పినదాని ప్రకారం 1949-1952 మధ్య కాలంలో అన్నమయ్య పాటలకు తొలిసారి బాణీలు కట్టబడి రేడియోలోను, రజని రాసిన “హరి అవతారం” అన్న సంగీత రూపకంలోను (రజని-అన్నమయ్య, సంధ్యావందనం-పురందరదాసు, ఓలేటి, మర్ల, మల్లిక్, వింజమూరి లక్ష్మి పాల్గొన్నారు), దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన “భారత్‌కే సంత్ కవియోఁ ” అన్న ఉత్సవం లోను (రజని సమర్పణ. దానిలో మల్లిక్, మర్ల పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన హేమంత్ కుమార్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాడని, విద్యాపతి రచనలు పాడాడని చదివిన జ్ఞాపకం), తి.తి.దేవస్థానం జరిపిన మొదటి అన్నమయ్య జయంతిలోను (ఈ జయంతి గురించి 3-4 ఏళ్ల క్రితం వేటూరి ఆనందమూర్తిగారు ఫేస్‌బుక్‌లో కొన్ని వివరాలు రాసారు.) పాడబడ్డాయి.
ఆకాశవాణిలో మొట్టమొదట అన్నమయ్య పాటలు పాడింది స్పష్టంగా రజని (విన్నపాలు వినవలె – బౌళి రాగం. ఆ తరవాత అదే బాణీలో భానుమతి రేడియోలోనే పాడారు. మరో 13-14 ఏళ్ల అనంతరం “అనురాగం” (1963) సినిమాలో మరల అదే రాగంలో పాడారు.), మల్లిక్ (తందనాన – బౌళి, అదివో అల్లదివో – మధ్యమావతి).
ఆ తరవాతి సంవత్సరాల్లో, అంటే 1952-1955 మధ్యల్లో, ఎస్. వరలక్ష్మి పాడిన “తానే చూడవేయీతండు నన్ను పోనీ” (ఖమాజ్), ఆర్. బాలసరస్వతి పాడిన “రమ్మనవే మాని రచనలు” (కాపి), బాలమురళి, వి. లక్ష్మి పాడిన “వద్దే గొల్లత” (కర్ణాటక దేవగాంధారి) వచ్చాయి. సుమారు 1958-60 కాలంలో గోపాలరత్నం, ఓలేటి పాడిన “ఇందుకుగా కోపించనేల” (సైంధవి), బాలమురళి స్వయంగా బాణీ కట్టుకుని పాడిన “నారాయణతే నమోనమో” వచ్చాయి.
జీవకుడు ( వైద్యుడు ) శరీరానికి, కొంత మాత్రం మనసుకీ వైద్యం చేయగలడేమో కానీ బుద్ధ భగవానుడు భవరోగ నివారకుడు. ఈ సంసారం లోంచి ఎలా తరించాలో అనే వైద్యం అతి నేర్పుగా చేయడం చేతనైనది ఆయన ఒక్కడికి మాత్రమే అని తెలియజెప్పిన మీకు కృతజ్నతలు.
గూగులమ్మని అడిగి తెలుసుకున్న మరో నాలుగు పలుకులు :
బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాలను ప్రవచించాడు. దుఃఖము, దుఃఖ సముదయము, దుఃఖ నిరోధము, దుఃఖ నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే ఎనిమిది అష్టాంగ మార్గాల ద్వారా వాటిని సాధించాలి అని బోధించాడు. అహింసను, శాంతిని బోధించాడు. మానవ అభివృద్ధికి అవసరమైన ఆధ్యాత్మికతను వయసుతో సంబంధం లేకుండా అందరూ అలవరచుకోవాలని బౌద్ధం బోధిస్తుంది.
ఇంటి మొగుడు
గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:
08/28/2020
5:04 am
అహొయి నీ దుంప పిలకెయ్య. మాంఛి చలికాలంలో గోదావరి ఒడ్డున వేడి వేడి పులిబొంగరాలు తిన్నట్టున్నది ఈ కధ. బాబూ రాయటం మానేసి తెలుగు ప్రియుల్ని బాధపెట్టకు. ఎడా పెడా సరుకుని తయారు చెయ్యి సామి.
ఒంటరి యానంలో ఏ ఆధ్యాత్మిక శిఖరం ఎక్కితే, ఏ వైరాగ్యపు సంద్రం ఒడ్డున నిలబడితే, ఏ జీర్ణదేవాలయం ముందు మొక్కుతూ సాగిలపడితే ” దాచుకోడానికి దుఃఖం … పంచుకోవడానికి సంతోషమూ మిగలని ” స్తితప్రజ్నత ఒనగూరుతుంది వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి తల్లీ ?!.
వచ్చినంత దూరం తిరిగి వెనక్కి వెళ్లాల్సిఉన్నా … భౌతికంగా ఒంటరిగా నిష్క్రమిస్తున్నట్లుగా ఉన్నా … ఆ మీ త్వమేవాహం బాంధవ్యాల భావనల పుష్పక విమానంలో గమ్యం చేరుకోగలరు. అయినా ఇద్దరి మధ్యా దేశ, కాల, మాన దూరాలని అధిగమించి కలిపి ఉంచే ఓ అనుబంధం, ఆత్మీయత అలా నిలిచే ఉంటుంది.
అయ్యా రామన్నగారు! మీ ఫ్రెంచ్ దేశపు అనుభవాలు ఎంతో బాగా కమ్మగా రాశారు అంటే నా చిన్న తనంలో మా అమ్మ ఏదైనా తీపి పదార్ధం పెడితే కొంచం కొంచం కొరుక్కొని దాచుకొని మరీ తినేవాడిని. అట్లాగే మీ అనుభవం గబుక్కున చదివితే అయిపోతుందని కొంచం కొంచం అలా నాలుగు రోజులు చదవ వలసి వచ్చినంత కమ్మగా వుంది. మీరు తప్పక రాయండి. అభివందనలు!
Thanks.A story greatly been told by the writer as if stood before the reader and in a beautiful language.But the professional branches like oncologist,radiologist,physio therapist,pathologist etc., causes much revulsion as has been noticed in India,worse than kaabooleewaalaahs and leeches sans Ruth as told thro. conference dramas.
ప్రయాణం గురించి నీలిమ అభిప్రాయం:
08/31/2020 11:40 pm
అపర్ణా సేన్ డైరెక్ట్ చేసిన Mr and Mrs Iyer మూవీ క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చింది కథ చదువుతుంటే …..
కొన్ని లలితగీతాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
08/31/2020 3:45 pm
పైన వినిపించిన “అదివో అల్లదివో” కచ్చితంగా ఏ సంవత్సరంలో ఆకాశవాణిలో ఏ సంవత్సరంలో రికార్డయ్యిందో చెప్పలేను కానీ, మల్లిక్ గారు దానికి 1950 ప్రాంతంలో బాణీ కట్టి, మొదటిసారి పాడారు అని మాత్రం చెప్పగలను.
బాలాంత్రపు రజనీకాంతరావుగారు చెప్పినదాని ప్రకారం 1949-1952 మధ్య కాలంలో అన్నమయ్య పాటలకు తొలిసారి బాణీలు కట్టబడి రేడియోలోను, రజని రాసిన “హరి అవతారం” అన్న సంగీత రూపకంలోను (రజని-అన్నమయ్య, సంధ్యావందనం-పురందరదాసు, ఓలేటి, మర్ల, మల్లిక్, వింజమూరి లక్ష్మి పాల్గొన్నారు), దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన “భారత్‌కే సంత్ కవియోఁ ” అన్న ఉత్సవం లోను (రజని సమర్పణ. దానిలో మల్లిక్, మర్ల పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన హేమంత్ కుమార్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాడని, విద్యాపతి రచనలు పాడాడని చదివిన జ్ఞాపకం), తి.తి.దేవస్థానం జరిపిన మొదటి అన్నమయ్య జయంతిలోను (ఈ జయంతి గురించి 3-4 ఏళ్ల క్రితం వేటూరి ఆనందమూర్తిగారు ఫేస్‌బుక్‌లో కొన్ని వివరాలు రాసారు.) పాడబడ్డాయి.
ఆకాశవాణిలో మొట్టమొదట అన్నమయ్య పాటలు పాడింది స్పష్టంగా రజని (విన్నపాలు వినవలె – బౌళి రాగం. ఆ తరవాత అదే బాణీలో భానుమతి రేడియోలోనే పాడారు. మరో 13-14 ఏళ్ల అనంతరం “అనురాగం” (1963) సినిమాలో మరల అదే రాగంలో పాడారు.), మల్లిక్ (తందనాన – బౌళి, అదివో అల్లదివో – మధ్యమావతి).
ఆ తరవాతి సంవత్సరాల్లో, అంటే 1952-1955 మధ్యల్లో, ఎస్. వరలక్ష్మి పాడిన “తానే చూడవేయీతండు నన్ను పోనీ” (ఖమాజ్), ఆర్. బాలసరస్వతి పాడిన “రమ్మనవే మాని రచనలు” (కాపి), బాలమురళి, వి. లక్ష్మి పాడిన “వద్దే గొల్లత” (కర్ణాటక దేవగాంధారి) వచ్చాయి. సుమారు 1958-60 కాలంలో గోపాలరత్నం, ఓలేటి పాడిన “ఇందుకుగా కోపించనేల” (సైంధవి), బాలమురళి స్వయంగా బాణీ కట్టుకుని పాడిన “నారాయణతే నమోనమో” వచ్చాయి.
కొన్ని లలితగీతాలు గురించి Lakshmi అభిప్రాయం:
08/29/2020 1:04 pm
మల్లిక్ గారు పాడిన ‘అదివో అల్లదివో’
ఏ సంవత్సరంలో రికార్డ్ అయ్యుంటుంది?
పుస్తక పరిచయాలు గురించి KM Sastry అభిప్రాయం:
08/28/2020 6:22 pm
చక్కని సమీక్ష. ఈ నవలిక గురించి ఇతర ఈ-పత్రికలలో వచ్చిన సమీక్షలు:
1. కినిగె పత్రిక:
http://patrika.kinige.com/wp-content/uploads/2013/12/Review-of-BandiRa.pdf
2.మధుర వాణి:
https://www.madhuravani.com/pustaka-jul17
శాస్త్రి.
భవరోగ వినాశనం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/28/2020 4:04 pm
ప్రియమైన దంతుర్తి శర్మ గారూ…
జీవకుడు ( వైద్యుడు ) శరీరానికి, కొంత మాత్రం మనసుకీ వైద్యం చేయగలడేమో కానీ బుద్ధ భగవానుడు భవరోగ నివారకుడు. ఈ సంసారం లోంచి ఎలా తరించాలో అనే వైద్యం అతి నేర్పుగా చేయడం చేతనైనది ఆయన ఒక్కడికి మాత్రమే అని తెలియజెప్పిన మీకు కృతజ్నతలు.
గూగులమ్మని అడిగి తెలుసుకున్న మరో నాలుగు పలుకులు :
బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాలను ప్రవచించాడు. దుఃఖము, దుఃఖ సముదయము, దుఃఖ నిరోధము, దుఃఖ నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే ఎనిమిది అష్టాంగ మార్గాల ద్వారా వాటిని సాధించాలి అని బోధించాడు. అహింసను, శాంతిని బోధించాడు. మానవ అభివృద్ధికి అవసరమైన ఆధ్యాత్మికతను వయసుతో సంబంధం లేకుండా అందరూ అలవరచుకోవాలని బౌద్ధం బోధిస్తుంది.
ఇంటి మొగుడు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:
08/28/2020 5:04 am
అహొయి నీ దుంప పిలకెయ్య. మాంఛి చలికాలంలో గోదావరి ఒడ్డున వేడి వేడి పులిబొంగరాలు తిన్నట్టున్నది ఈ కధ. బాబూ రాయటం మానేసి తెలుగు ప్రియుల్ని బాధపెట్టకు. ఎడా పెడా సరుకుని తయారు చెయ్యి సామి.
ఆలస్యం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/28/2020 4:40 am
ఒంటరి యానంలో ఏ ఆధ్యాత్మిక శిఖరం ఎక్కితే, ఏ వైరాగ్యపు సంద్రం ఒడ్డున నిలబడితే, ఏ జీర్ణదేవాలయం ముందు మొక్కుతూ సాగిలపడితే ” దాచుకోడానికి దుఃఖం … పంచుకోవడానికి సంతోషమూ మిగలని ” స్తితప్రజ్నత ఒనగూరుతుంది వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి తల్లీ ?!.
వచ్చినంత దూరం తిరిగి వెనక్కి వెళ్లాల్సిఉన్నా … భౌతికంగా ఒంటరిగా నిష్క్రమిస్తున్నట్లుగా ఉన్నా … ఆ మీ త్వమేవాహం బాంధవ్యాల భావనల పుష్పక విమానంలో గమ్యం చేరుకోగలరు. అయినా ఇద్దరి మధ్యా దేశ, కాల, మాన దూరాలని అధిగమించి కలిపి ఉంచే ఓ అనుబంధం, ఆత్మీయత అలా నిలిచే ఉంటుంది.
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి Tadepalli Subrahmanyam అభిప్రాయం:
08/27/2020 8:37 am
అయ్యా రామన్నగారు! మీ ఫ్రెంచ్ దేశపు అనుభవాలు ఎంతో బాగా కమ్మగా రాశారు అంటే నా చిన్న తనంలో మా అమ్మ ఏదైనా తీపి పదార్ధం పెడితే కొంచం కొంచం కొరుక్కొని దాచుకొని మరీ తినేవాడిని. అట్లాగే మీ అనుభవం గబుక్కున చదివితే అయిపోతుందని కొంచం కొంచం అలా నాలుగు రోజులు చదవ వలసి వచ్చినంత కమ్మగా వుంది. మీరు తప్పక రాయండి. అభివందనలు!
ఆలస్యం గురించి Amarendra Dasari అభిప్రాయం:
08/27/2020 7:00 am
బావుంది నిజమే ఒక సమయం దాటాక దుఃఖమూ ఉండదు, సంతోషమూ ఉండదు.
ఉద్యోగం గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:
08/24/2020 3:19 pm