పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. సోర్సరస్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/06/2020 12:55 am

    కళ్లలో జాలి, వేదన, చురుకు చూపులు, ప్రఫుల్లమైన నవ్వుల సౌందర్య స్త్రీ నిసి షామల్…. మిసిమి రూపం, తన వయసువారితో స్నేహభావం చూపే టోనీ ( ఆంటోనియో ) నుండి లాంగ్ లవ్ లెటర్ అందుకోవటం సోర్సరస్ అన్న కధ టైటిల్ ని అర్ధవంతం చేసున్నదా ?!

    గూగులమ్మనడిగి తెలుసుకున్న కొన్ని చిరు వివరాలు.

    సోర్సరస్ అంటే మోహింపజేసే సౌందర్యం గల స్త్రీ ( In fairy stories, a sorceress is a woman who is able to bewitch or enchant a man…. or a woman who performs magic by using the power of evil spirits ).

    Pleasure, most often delusive, may be born of delusion. Pleasure, herself a sorceress, may pitch her tents on enchanted ground. But happiness can be built on virtue alone, and must of necessity have truth for its foundation.

  2. గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి MADANMOHAN JONNALAGADDA అభిప్రాయం:

    09/06/2020 12:40 am

    1993 లో సిoగపూర్ వెళ్ళాను. ఆక్కడ కూడా లిటిల్ ఇండియా అనబడే సెరంగూన్ రోడ్ లో ఆదివారం సాయంత్రాలు భారతీయులు ముఖ్యంగా కార్మిక వర్గాల వాళ్ళు చేరతారు. విచిత్రం ఏమిటంటే తెలిసిన వాళ్ళు తప్ప ఎవరూ మాట్లాడుకోరు. ఒక చిరునవ్వుతో కూడిన పలకరింపు మాత్రమే!

  3. ఐసోలేషన్ గురించి Sanjeev అభిప్రాయం:

    09/04/2020 9:25 pm

    అనిల్ డ్యానీ కవితలు చదువుతువుంటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అవును కదా..అనే భావన, ఒక కూల్ సినిమా చూసినప్పుడు వచ్చే భావన, కవితలో మనము ఒక భాగం అవుతాం…You are blessed Anil.

  4. కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి రాఘవేంద్ర అభిప్రాయం:

    09/04/2020 1:19 pm

    తొలి సంతానం ఆడబిడ్డ కావాలని అనిత దంపతులు ఎన్నిగుళ్ళు తిరిగి ఎన్నిమొక్కులు మొక్కారో, మగబిడ్డ పుట్టినపుడు సందీప్ ని ఎన్నిమాటలన్నారో చెప్పటం మరచినట్లున్నారు.

  5. ఐసోలేషన్ గురించి venugopal jujjuri అభిప్రాయం:

    09/04/2020 9:38 am

    సృజనాత్మక వ్యక్తీకరణ అంత సులభమైన విషయమేమీ కాదు. అందుకేనేమో కవుల్లో కవిత్వం రాయగలిగినవాళ్ళు తక్కువ.
    మీలాంటి కవులు ఆ లోటును భర్తీ చేస్తున్నారు. అభినందనలు.

  6. గాయం గురించి sudha అభిప్రాయం:

    09/03/2020 11:56 am

    Amarendra Dasari garu, Bhaskar garu thank you for responding on story .

  7. పచ్చబొట్టు గురించి Varaprasad.k అభిప్రాయం:

    09/03/2020 9:05 am

    ఎపుడో కె.ఎన్.వై. పతంజలి వేట కథలు తరవాత, మళ్లీ అంత చక్కని కథలు రాస్తున్నారు. మా గోదారి జిల్లాల్లో రాజుల సిత్రాలు అన్నీ గుర్తు చేస్తున్నారు. బావున్నాయి. మరిన్ని రాయండి.

  8. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/03/2020 8:08 am

    దృశ్య బంధనం – వీరతాడు! వీరతాడు!!

  9. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి NEMANI SUBRAMANYAM అభిప్రాయం:

    09/03/2020 3:11 am

    అయ్యా,
    మీ ప్రయాణం సాంతం ఎంతో ఆహ్లాదంగా, ప్రతి అంశాన్ని మీతోనే ఉన్నట్టు మేము ప్రయాణిస్తున్నట్లు అనిపించే విధంగా రాసిన మీ శైలి అద్భుతం. రవి అస్తమయ కవ్వింపుకి కాటువేయబడిన మీలోని కవి, కథలే కాదు దృశ్యబంధనం కూడా బహు బాగా చేసారు.
    ధన్యులం.🙏

  10. గాయం గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    09/03/2020 1:48 am

    బావుందండి, ఓ సెన్సిటివ్ జోనర్ లో తాత్వికతను జోడించి స్త్రీ వాదాన్ని ఇంకో మెట్టు ఎక్కించినట్లుంది.