పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి గురించి Prasuna Balantrapu అభిప్రాయం:

    09/08/2020 11:56 am

    ఇందులో ప్రస్తావించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా కావలి రామస్వామిగారి ప్రతిభ గురించి సవిస్తరంగా చెప్పారు. వ్యాసకర్తలిద్దరికి కృతజ్ఞతలు.

  2. మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి గురించి Prasuna Balantrapu అభిప్రాయం:

    09/08/2020 11:52 am

    చాలా మంచి సమాచారం అందించారు . ఇంతకు కావలి సహొదరులు గురించి కొంత చదివినా , రామస్వామి గురించి ఎన్నో విషయాలు తెలియజేసారు . వ్యాసకర్తలిద్దరికి కృతజ్ఞతలు .

  3. మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి గురించి D. Ramachandra అభిప్రాయం:

    09/08/2020 1:36 am

    Interesting and enlightening

  4. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    09/07/2020 2:09 pm

    మిత్రులు గమనించ గోర్తాను .శివుని మెడలో పాము పాము అని ఒక రకమైన భ్రమ లేక ఆలోచనతో వుంటున్నారు .అది ప్రాణులలో వుండే జీన్ కి గుర్తు మాత్రమే.అందుకే గుడులలో పెనవేసుకున్న పాముల రూపుగా జీన్ చెక్కబడి ఏ సి టి జి (ఎమినో ఆసిడ్స్?)మెలికలు గా చెక్కిన భారతీయ వైజ్ఞనికత గొప్పతనం.ఆ జీన్ గురుంచి తెలియక పోయినా అప్రయత్నం గా చేతులు జోడిస్తాము.ఒక విధంగా మనిషి తన మూలాన్ని స్మరించడం గా భావించవచ్చు

  5. పచ్చబొట్టు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    09/07/2020 1:06 pm

    ఆహా, ఎంత కమ్మగా రాశారు సామీ! షడ్రసోపేతమైన భోజనం తిన్నట్టు వున్నది. గోదారి జిల్లాల బాస రానందుకు సిగ్గేస్తోంది. మర్చిపోకుండా మరిన్ని రాయండే. మహానుభావుడు కె యెన్ వై పతంజలిగారిని గుర్తుచేశారు.

  6. గాయం గురించి sudha అభిప్రాయం:

    09/06/2020 9:34 pm

    మీ విలువైన ప్రతి స్పందనకు , చాల ధన్యవాదాలు రామయ్యగారు

  7. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/06/2020 8:28 pm

    Thanks మదన్..I think one of the purposes of writing a Travelogue is fulfilled.

  8. Insights గురించి B.Eswara Prasad అభిప్రాయం:

    09/06/2020 4:43 am

    Beautiful

  9. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి Madanmohan అభిప్రాయం:

    09/06/2020 1:56 am

    I used to think UAE doesnot have any thing to see other than malls and some great buildings which you can see in many other ountries. But after reading your experience I am getting curious and enthusiastic to visit

  10. గాయం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/06/2020 1:48 am

    “అక్కా! ఇటు రాక చాల రోజులైంది.” అన్న ఐసులమ్మే అబ్బాయి పిలుపు వింటావు. తెరలు తెరలుగా, సమ్మోహనంగా నవ్వుతున్న విశాఖ సముద్రం కేసి చూస్తావు. పగలబడి నవ్వుతున్న కోసైన రాయిని సముద్రంలోకి బలంగా విసిరివేస్తావు… సంజూ! నువ్వైనా నిజం చెప్పు.

    బాధ తరువాత వచ్చే దిగులు, విషాదం, చిక్కటి నలుపు, తోడవుతున్న చీకటి మరెన్నింటినో ప్రతీకాత్మకంగా, ప్రతిదీ వ్యూహాత్మకంగా తన రచనా శతగ్నుల నుండి పేల్చి పాఠకుల్ని వివశలుని చేసిన పెదడాక్టర్ గారబ్బాయి త్రిపుర తండ్రి, యీ డా. శ్రీసుధ మోదుగు ఒకే బళ్లో సదూకున్నారు కదూ ?!