పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. కళలు – నైతికత గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/29/2020 1:14 am

    ఆర్ట్ అండ్ మొరాలిటి – రాబర్ట్ ఇన్గర్‌సాల్ వ్యాసం (ప్రచురణ: నార్త్ అమెరికన్ రివ్యూ, మార్చ్ 1888)

    ఆంగ్ల మాతృక The Internet Archiveలో క్రింది లింకు వద్ద చూడవచ్చు.

    https://archive.org/details/jstor-25101453/page/n1/mode/2up

  2. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి మురళి పారుపల్లి అభిప్రాయం:

    09/28/2020 11:51 am

    అయ్యా, ప్రతి భాషకూ ఒక పద్ధతి క్రమం ఉంటాయి.ఆ రకంగా పాశ్చాత్యులు తమ పేర్లు వ్రాసుకొనే పద్ధతి ఏర్పాటు చేసుకొన్నారు. తమ దేశానికి వచ్చే వారు గానీ స్వదేశీయులు గానీ అదే పద్ధతిని అనుసరించాలని ఆశిస్తారు. వారు ఆ క్రమంలో పేర్లు ఎందుకు రాసుకుంటారు అనే విషయం ముందుగా అధ్యయనం చేసి ఈ చర్చ కు పూనుకోవడం భావ్యంగా ఉంటుంది.

    సర్… అంటే ఊర్థ్వ పై భాగం అని లాటిన్ దాకా వెళ్లారు. మనం నిత్యం వాడే సర్పంచ్ సర్దార్ పదాలలో సర్ అర్థమూ అదే. సంస్కృతానికి లాటిన్ భాషకు గల బాంధవ్యం తెలుసుకోవాలి. pa ప అని ku కు అని భావించి ఆంగ్లంలో మన పేర్లు రాసుకుంటాo. ఆ పద్ధతి వారికి తెలీదు. అందుకే మన పేర్లు పలకడానికి వారు కష్టపడతారు. గాంధీ ని గ్యాండీ అని బుద్ధుడిని బూఢ అని పలుకుతారు. మనం సరిగ్గా పరిచయం చేసుకో లేకపోయాము.. ఏదైనా అంతే.. కాస్త ఓపిక నిదానం కావాలి.

    మురళి.
    ****

  3. కళలు – నైతికత గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/28/2020 9:38 am

    “గాఢమైన కోరిక, తీవ్రమైన తపన, సహజమైన కల్పనా ప్రతిభలుగల కళాకారుడు తన ఆలోచనాశక్తి, ఆవేశాల, ప్రేమల, అంతర్దృష్టి పరాకాష్ఠతో సార్వజనీనమూ, సార్వకాలికమూ, విశ్వజనీనమైన విషయభరిత కళలను సృష్టించి; మనిషిలో ఉచితానుచిత విచక్షణ, మానవీయ లక్షణాలు, విలువలు ఏర్పడేలా మనిషి దృక్పథాన్ని విశాలం చేస్తూ అభివృద్ధి చెందడానికి కావలసిన వాతావారణాన్ని సృష్టించి; జ్ఞానోదయాన్నీ, అభ్యున్నతినీ కలిగించి; మనిషిని ఉదాత్తుడిగా, మానసికంగా శక్తిమంతుడిగా, నాగరికుడిగా చేసి… విశ్వం ఒక బృందగానమవుతుంది”

    అని ‘ది గ్రేట్ అగ్నాస్టిక్’ రాబర్ట్ ఇన్గర్‌సాల్ వ్యాసం అద్భుత అనుసృజన ద్వారా తెలియజేసిన పెద్దలు, ప్రియమైన శ్రీ నౌడూరి మూర్తి గారికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు.

  4. కళలు – నైతికత గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    09/28/2020 9:24 am

    చిత్రమైన కళ, తను వీక్షించిన సత్యాన్ని తనదైనరీతిలో ఆవిష్కరించినట్లుంది.

  5. అన్వేషణ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/27/2020 9:42 pm

    జీవితాన్వేషణలో… వివక్షతల వేదనల అగ్నికీలల అలుముకున్నా మహిళ ఫీనిక్స్ పక్షిలా మళ్ళీ మళ్ళీ లేస్తూనే ఉంటుంది అన్న నల్లపనేని విజయలక్ష్మి గారికి నెనర్లు. ( ప్రాచీన గ్రీకు పురాణాల ప్రకారం ఫీనిక్స్ అనేది అగ్నికి ఆహుతి అయినా పునర్జీవితాన్ని పొందే కాల్పనిక పక్షి ).

    ” నారీ సమానత్వం కోసం నారి సారించాలి!

    స్త్రీల జీవన పరిస్థితులు మెరుగుపడకపోతే ప్రపంచ అభ్యున్నతి అసాధ్యమని, ఒకే రెక్కతో పక్షి ఎగరలేదని స్వామి వివేకానంద వంటి మహాశయులు ఏనాడో చెప్పినప్పటికీ, పురుషులతో సమాన స్థాయి వారికి లభించడం లేదు.

    మన వ్యవస్థలో పితృస్వామ్యం వేళ్లూనికుని పోయినందువల్లే స్త్రీలకు తగిన న్యాయం జరగడం లేదు. ఆస్తుల సంపాదన, వారసత్వం విషయంలో మహిళలకు సముచిత వాటా లభించలేదు. స్త్రీల పట్ల సామాజిక, విద్యాపరమైన, వృత్తి పరమైన, ఆర్థిక, న్యాయ, రాజకీయ వ్యవస్థల్లో అసమానత్వం పెరుగుతున్న కొద్దీ నూతన ఆర్థిక వ్యవస్థల సామర్థ్యంపై వ్యతిరేక ప్రభావం పడడం ప్రారంభమైంది.

    మన ఇంట్లో పుట్టిన పిల్లనే మనం ఎక్కడికో చెందిన బిడ్డగా భావించి, ‘ఆడ’పిల్ల అని పిలుస్తాం. ఎప్పటికైనా ఆమె తన తల్లిదండ్రులను వదిలి మరో ఇంటికి వెళుతుందనే ఉద్దేశంతోనే ఇలా పిలుస్తాం. స్త్రీల పట్ల ఇలాంటి మన ప్రశ్నార్థకమైన స్వభావమే లింగపరమైన వివక్షకు దారితీస్తున్నది. ప్రతి ‘ఆడ’పిల్ల, ‘ఈడ’పిల్లగా మారుతుందని, ఒక అమ్మాయి మన కుటుంబం నుంచి వెళ్లిపోతే మరో అమ్మాయి మన కుటుంబంలోకి ప్రవేశించి ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందని గ్రహించడం లేదు.

    తల్లి, సోదరి, కూతురు, కోడలు లేకుండా మన జీవితం పరిపూర్ణత సాధించలేదని తెలిసి కూడా స్త్రీల పట్ల వివక్ష అమలు అవుతోంది. తాము పురుషుల కంటే తక్కువ బలహీనులు కాదన్న విషయం స్త్రీలు పదే పదే నిరూపిస్తున్నారు.

    మన సంస్కృతిలో మేధస్సు, జీవితానికి సంబంధించిన ప్రధాన రంగాలకు చెందిన అధి దేవతలు స్త్రీ స్వరూపులే. రుగ్వేద కాలంలో ఉన్న స్త్రీ పురుష సమానత్వం తర్వాతి కాలంలో మారిపోయింది. ఇప్పుడు మళ్లీ స్త్రీలకు సమానత్వం కల్పించేలా చూడాల్సిన తరుణం ఆసన్నమైంది. ” Feb 12 2017

    ~ ముప్పవరపు వెంకయ్యనాయుడు
    కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి

    https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-368947

  6. డివెర్టిమెంటో గురించి Lyla Yerneni అభిప్రాయం:

    09/25/2020 9:33 am

    Upon reading comments:

    I am pleased that తః తః heard the question posed in the story and answered it. How did he know it is a real doubt? I guess that comes from real life ‘experience’ of taking questions in teaching institutes and answering the audiences.

    The high I.Q Telugu Clan, their many different skills are a constant source of surprise and pleasure. Thank you!

    Currently, for some of us in US, Politics is the only entertainment in town. The ballet of life and death of Supreme Court Justice Ruth Bader Ginsburg is a prime attraction. The Queen is dead! Long Live the Queen! Process of substitution of this Supreme Court justice is already underway.

    As per news, Ruth died at the age of 87, from metastatic pancreatic cancer. Watching her over years, in segments, it does not appear cancer bothered her. Her immense hatred for racism, sexism and her involvement in other prickly issues, seemed to have given her strength to hang on this long in the Court. Hatred is very big motivator. More recently, I think she willed herself to live on some more, because of a personal dislike for the current American president, which she could not help expressing inspite of her obligation as a justice to keep a neutral stand. An open mind. She is first and foremost a woman. No man can hate as vigorously as a woman. As expressively as a woman. I think Ruth wanted her own death to be postponed until after the coming up presidential elections. God just did not grant her final wish. Perhaps God is a Republican.

    When another notable person, a much more useful person to all over world humans, died of pancreatic cancer at a young age in year 2011, I wrote a poem. (Doctors who treat these cancers, but could not cure, some write poems. Poems blaming someone else.) Here it is, from my fading memory. It probably altered some.

    God is a genius
    He finesses human machines
    Fits them with parts
    Which run for Years Relentless, Faultless.
    But in case of Steve Jobs,
    I am sorry to profess
    God is careless. He made a mess.
    Why give Steve such superior brains
    And then an inferior pancreas
    With a mass that harass?
    In the case of Steve Jobs, doubtless
    God is an ass.

    -Lyla

    PS: Have a good weekend All!

  7. ℞: మారేజ్ గురించి Paresh అభిప్రాయం:

    09/25/2020 3:11 am

    మేరేజ్ ప్రసక్తి ఎప్పుడొచ్చింది. డాక్టర్ తన physical life గురించి రెట్టించి అడిగినా తనకు పెళ్లి కాలేదంటుంది. శారీరక అవసరాన్ని పెళ్లితో ముడిపెట్టిన సమాజం. మొదటిదైతే సహజమైనదీ, అవసరమైనదీ. రెండో దాంట్లోనే చాలా చిక్కులూ, లెక్కలూ.

  8. రాగలహరి: సింధుభైరవి గురించి జయంతి సత్యనారాయణ శాస్త్రి అభిప్రాయం:

    09/25/2020 12:26 am

    28. రామ రామయనరాదా… (ప్రయాగ రామదాసు కీర్తన) రామదాసు కాదండి, రంగదాసు

  9. కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి mani vadlamni అభిప్రాయం:

    09/25/2020 12:19 am

    Flip side of the coin. as usual very good narration పూర్ణిమ

  10. కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి Swapna Peri అభిప్రాయం:

    09/25/2020 12:13 am

    Reality
    Realistic
    Parallel world ….
    ప్రతి ఒక్క అమ్మాయి ఎప్పుడో ఒకప్పుడు అనుకునే మాటలు .. ఇలాగ మీ కథారూపంలో వచ్చాయి.
    Just brilliant!