11/02/2020 3:25 am
చాలా చక్కని కథ, చాలా సమాచారాన్ని అంతే చక్కగా వ్యక్తీకరించిన కథ.
11/02/2020 2:23 am
అద్భుతమైన వ్యాస పరంపర. ఇవి పుస్తకంగా రావాలి. రచయితకు వినమ్ర పూర్వక అభినందనలు.
11/02/2020 1:36 am
దుబాయ్ ని మీ కళ్లతో చూపించారు. కొత్త ప్రదేశాల్లో explore చేస్తూ.. సొంతంగా తిరుగుతూ అదో అనుభవం.బాగుందండీ.
11/01/2020 10:47 pm
Sudha, RaviPrakash, Prasuna garlu, many thanks for your thoughtful comments. Such feedback is the much needed oxygen for any writer.
11/01/2020 8:04 pm
మనసును తొలిచే కుమ్మరి పురుగు… తేలిక పరచే సన్నని వెలుగు!
11/01/2020 2:17 pm
బావుంది కథనం. వెతకవలసిన తీగలు చాలానే ఉన్నాయి.
11/01/2020 12:20 pm
అయినా పాడాల్సినవి అగణ్యంగా పెరిగిపోతున్నాయి. అందుకే మనం కూడా పాడుతూ ఉందాం. బావుంది పద్యం.
11/01/2020 11:46 am
చాలా ఆసక్తి కరంగా సాగిందండి . దుబాయి గురించి నాకు ఎన్నొ అపొహలు ఉన్నాయి . అన్నీ తొలిగించారు .కళ్ళకు కట్టినట్లు రాసారు
11/01/2020 11:16 am
చాలా బాగుంది కథ.
11/01/2020 10:05 am
గణపతి దేవ చక్రవర్తి బాల్యపు బందిఖానా గురించి చరిత్ర విస్మరించిన అంశాన్ని సహేతుకంగా చెప్పగలిగారు. చారిత్రక కథలు విస్తృతంగా రావాల్సిన అవసరం ఉంది. మంచికథ.
ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.
దేవగిరి గురించి Suparna mahi అభిప్రాయం:
11/02/2020 3:25 am
చాలా చక్కని కథ, చాలా సమాచారాన్ని అంతే చక్కగా వ్యక్తీకరించిన కథ.
గ్రీకు పురాణ గాథలు 11 గురించి పిన్నమనేని మృత్యుంజయరావు అభిప్రాయం:
11/02/2020 2:23 am
అద్భుతమైన వ్యాస పరంపర. ఇవి పుస్తకంగా రావాలి. రచయితకు వినమ్ర పూర్వక అభినందనలు.
గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి Sunitha Pothuri అభిప్రాయం:
11/02/2020 1:36 am
దుబాయ్ ని మీ కళ్లతో చూపించారు. కొత్త ప్రదేశాల్లో explore చేస్తూ.. సొంతంగా తిరుగుతూ అదో అనుభవం.బాగుందండీ.
గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/01/2020 10:47 pm
Sudha, RaviPrakash, Prasuna garlu, many thanks for your thoughtful comments. Such feedback is the much needed oxygen for any writer.
స్థితం గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/01/2020 8:04 pm
మనసును తొలిచే కుమ్మరి పురుగు… తేలిక పరచే సన్నని వెలుగు!
దేవగిరి గురించి Indraganti prasad అభిప్రాయం:
11/01/2020 2:17 pm
బావుంది కథనం. వెతకవలసిన తీగలు చాలానే ఉన్నాయి.
ఆగిపోని గానం గురించి ఇంద్రగంటి ప్రసాద్ అభిప్రాయం:
11/01/2020 12:20 pm
అయినా పాడాల్సినవి అగణ్యంగా పెరిగిపోతున్నాయి. అందుకే మనం కూడా పాడుతూ ఉందాం. బావుంది పద్యం.
గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి B.N.Prasuna అభిప్రాయం:
11/01/2020 11:46 am
చాలా ఆసక్తి కరంగా సాగిందండి . దుబాయి గురించి నాకు ఎన్నొ అపొహలు ఉన్నాయి . అన్నీ తొలిగించారు .కళ్ళకు కట్టినట్లు రాసారు
పోర్టికో గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:
11/01/2020 11:16 am
చాలా బాగుంది కథ.
దేవగిరి గురించి పిన్నమనేని మృత్యుంజయరావు అభిప్రాయం: