ఈ కథ షుమారుగా ఉన్నది. రచయిత తాను చెప్పదలుచుకున్నది సరిగ్గా చెప్పలేకపోయారు అనిపించింది. తాత గారు ఈ కథ కి కథానాయకుడు అయి ఉంటే వారి పాత్ర చిత్రణ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒకవేళ తాతగారు ఉన్న పరిస్థితులు ఈ కథ కి కథానాయిక పాత్ర పోషిస్తున్నట్లైతే ఆ పరిస్థితుల్ని సరిగ్గా వివరించలేక పోయారు.
సాధారణంగా ఇటువంటి జానర్ లో ఉన్న కథలు చదవడం పూర్తి కాగానే కళ్ళు చెమర్చడమో లేక గుండె బరువెక్కడమో లేక మనం ఆ జ్ఞాపకాల దొంతరలో చిక్కుకుపోతాము. కానీ ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ కలుగలేదు. ఇవ్వన్నీ రచయిత గారు తరువాతి రచన చేసేప్పుడు దృష్టిలో పెట్టుకుంటారు అని మాత్రమే అని సవినయంగా మనవి చేస్తూ… కథ ఎలా ఉన్నా భలే ఉంది..సుపెర్బ్ అని చెప్పలేని నా బలహీనతని మన్నిస్తారు అని ప్రార్థిస్తున్నాను.
ఈ చిన్న కథ చదివాను శ్రీ సుధ గారు, కొన్ని భావాలు గాని కథనం కానీ మీ లాంటి అవగాహన వున్న వాళ్ళకే ఎక్కువగా దానిలో మమైకం అవ్వగలరు అనుకుంటున్నా, అలానే నా లాంటి పామరులకు కూడా అర్థం అయ్యే విధంగా రాస్తూ వుంటే, మరి ఎంతో మంది మీ రచనలకు అభిమానులుగా మారుతారని నా చిన్న విన్నపం. తప్పుగా చెబితే మన్నించ గలరు.
చాలా మంచి వ్యాసాన్ని (ఈ ప్రక్రియను వ్యాసం అనవచ్చో లేదో!) అందించినందుకు ‘ఈమాట’ కు ధన్యవాదాలు. సరళమైన అనువాదానికి మూర్తిగారు అభినందనీయులు. రాబర్ట్ ఇంగర్సోల్ రచనల్ని చదవాలనే కోరికను రేకెత్తించారు.
అమరేంద్ర గారూ. మీ దుబాయ్ అనుభవాలు చదువుతుంటే మీతోపాటు మేము చూస్తున్న అనుభూతి కలిగింది. ఎలాగైనా మీరు నిరంతర సంచారి. ప్రతి విషయం పరిశీలించి వివరంగా వ్రాస్తారు. నిజమే. వేరే కుటుంబంతో వెళ్లి ఉంటే ఇబ్బంది పడి ఉండేవారు. ఇంతకీ ఎప్పుడు వెళ్లారు దుబాయ్.
నమస్కారం. తెలుగు ప్రాచీనతను సోపపత్తికంగా నిరూపించే ప్రయత్నం మరింత లోతుగా జరగాల్సిన ఆవశ్యకతను మీ వ్యాసం నిరూపిస్తున్నది. ద్రావిడ శబ్దం తెలుగు జాతికి వర్తించదన్న అంశం స్పష్టంగా ఉంది. అయితే, “ద్రావిడ భాషలనే పదం అశాస్త్రీయమనీ ద్రావిడ జాతికి (తమిళ జాతికి) ఆంధ్ర జాతికి సంబంధం లేదనీ అభిప్రాయపడవచ్చు” అని చెప్పడం, “భాషాశాస్త్రవేత్తలు తెలుగును ద్రావిడ భాషగా పేర్కొంటున్నా తెలుగు వారు మాత్రం ద్రావిడులు కాదని స్పష్టం.” అని చెప్పడం చేసారు. ఈ అభిప్రాయాల్ని మరింత విస్తరించి చెపితే మాలాంటి వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించడానికి అవకాశం కలుగుతుంది.
స్థితం గురించి sudha అభిప్రాయం:
11/03/2020 7:33 am
ధన్యవాదాలు సత్యవతి గారు, అమరేంద్ర గారు…
పోర్టికో గురించి అరుణ ఆర్ కుమార్ అభిప్రాయం:
11/03/2020 4:02 am
నమస్తే సార్,
ఈ కథ షుమారుగా ఉన్నది. రచయిత తాను చెప్పదలుచుకున్నది సరిగ్గా చెప్పలేకపోయారు అనిపించింది. తాత గారు ఈ కథ కి కథానాయకుడు అయి ఉంటే వారి పాత్ర చిత్రణ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒకవేళ తాతగారు ఉన్న పరిస్థితులు ఈ కథ కి కథానాయిక పాత్ర పోషిస్తున్నట్లైతే ఆ పరిస్థితుల్ని సరిగ్గా వివరించలేక పోయారు.
సాధారణంగా ఇటువంటి జానర్ లో ఉన్న కథలు చదవడం పూర్తి కాగానే కళ్ళు చెమర్చడమో లేక గుండె బరువెక్కడమో లేక మనం ఆ జ్ఞాపకాల దొంతరలో చిక్కుకుపోతాము. కానీ ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ కలుగలేదు. ఇవ్వన్నీ రచయిత గారు తరువాతి రచన చేసేప్పుడు దృష్టిలో పెట్టుకుంటారు అని మాత్రమే అని సవినయంగా మనవి చేస్తూ… కథ ఎలా ఉన్నా భలే ఉంది..సుపెర్బ్ అని చెప్పలేని నా బలహీనతని మన్నిస్తారు అని ప్రార్థిస్తున్నాను.
వీధి అరుగుపై… గురించి వనజ తాతినేని అభిప్రాయం:
11/03/2020 1:15 am
జీవితం కనబడిందండీ.. ఇటీవలే చనిపోయిన ఒక పెద్దామె గుర్తుకువచ్చింది
ప్రాణంతో చెలగాటం గురించి G K S Raja అభిప్రాయం:
11/03/2020 12:06 am
చాలా ఉత్కంఠ కలిగించిన కథ, కథనం. అనువాదం అంతకంటే అద్భుతం. మూర్తిగారికి అభినందనలు. ‘ఈమాట’కు ధన్యవాదాలు.
స్థితం గురించి SUBRAHMANYAM అభిప్రాయం:
11/02/2020 10:15 pm
ఈ చిన్న కథ చదివాను శ్రీ సుధ గారు, కొన్ని భావాలు గాని కథనం కానీ మీ లాంటి అవగాహన వున్న వాళ్ళకే ఎక్కువగా దానిలో మమైకం అవ్వగలరు అనుకుంటున్నా, అలానే నా లాంటి పామరులకు కూడా అర్థం అయ్యే విధంగా రాస్తూ వుంటే, మరి ఎంతో మంది మీ రచనలకు అభిమానులుగా మారుతారని నా చిన్న విన్నపం. తప్పుగా చెబితే మన్నించ గలరు.
ముగ్గురు మహనీయులు గురించి G K S Raja అభిప్రాయం:
11/02/2020 8:42 pm
చాలా మంచి వ్యాసాన్ని (ఈ ప్రక్రియను వ్యాసం అనవచ్చో లేదో!) అందించినందుకు ‘ఈమాట’ కు ధన్యవాదాలు. సరళమైన అనువాదానికి మూర్తిగారు అభినందనీయులు. రాబర్ట్ ఇంగర్సోల్ రచనల్ని చదవాలనే కోరికను రేకెత్తించారు.
గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/02/2020 8:25 pm
థాంక్స్ నిర్మలగారు. ఈ ఫిబ్రవరిలో వెళ్ళాను.
కొండ నుంచి కడలి దాకా గురించి Giridhar అభిప్రాయం:
11/02/2020 11:48 am
గొప్ప తెలుగు ఆణిముత్యం.
Dr.Giridhar
గల్ఫ్ గీతం: 5. నగర సంచారి గురించి మద్దాళి నిర్మల అభిప్రాయం:
11/02/2020 9:08 am
అమరేంద్ర గారూ. మీ దుబాయ్ అనుభవాలు చదువుతుంటే మీతోపాటు మేము చూస్తున్న అనుభూతి కలిగింది. ఎలాగైనా మీరు నిరంతర సంచారి. ప్రతి విషయం పరిశీలించి వివరంగా వ్రాస్తారు. నిజమే. వేరే కుటుంబంతో వెళ్లి ఉంటే ఇబ్బంది పడి ఉండేవారు. ఇంతకీ ఎప్పుడు వెళ్లారు దుబాయ్.
తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత గురించి పళని అభిప్రాయం:
11/02/2020 6:06 am