పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. Pages with Mani గురించి sudha అభిప్రాయం:

    11/22/2020 10:37 pm

    అమరేంద్ర దాసరిగారు ధన్యవాదాలు, సాహిత్యవేదిక ఢిల్లీ వారికి నా బెస్ట్ విషెస్ అందచేయండి

  2. విశ్వ మహిళా నవల: 3. ఆఫ్రా బెన్ గురించి annapurna appadwedula అభిప్రాయం:

    11/22/2020 10:13 pm

    అవునండీ, మగవారు ఈరకం ఇతివృత్తంతో నవలలు నాటకాలు ఎన్ని రచనలు చేసినా తప్పుపట్టని సమాజం అదే బాధ గురించి రాస్తే అంగీకరించదు.
    ఈ విచక్షణ ఎప్పుడూ వుంది.

  3. విశ్వ మహిళా నవల: 4. షార్లట్ లెనక్స్ గురించి annapurna appadwedula అభిప్రాయం:

    11/22/2020 6:56 pm

    హలో మృణాళిని, మీ అనువాద నవలలు చదువుతున్నాను. మహిళలు రకరకాలు వుంటారు. నాకు తెలిసిన ఒకరు నవలా నాయకిలను అనుకరించి మాటాడేవారు. అది గుర్తు వచ్చింది. ధన్యవాదాలు.
    అన్నపూర్ణ

  4. ముగ్గురు మహనీయులు గురించి Bhavani అభిప్రాయం:

    11/22/2020 9:45 am

    థాంక్స్. మూలవ్యాసం శీర్షిక కూడ ఇవ్వగలరు.

  5. గ్రీకు పురాణ గాథలు 11 గురించి seshakumarkv అభిప్రాయం:

    11/22/2020 3:35 am

    మంచి విశ్లేషణాత్మక వ్యాస పరంపర.!!
    పుస్తకం ఎప్పుదు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. రచయిత శ్రీవేమూరి వారికి అనేక నమస్సులతో ధన్యవాదాలు!!

  6. Pages with Mani గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/21/2020 10:19 pm

    Read the story again, carefully, in connection with a Discussion we are holding at SahitiVedika Delhi today. It is a very layered and nuanced narrative. You end up identifying new angles and dimensions – each time you read. Unique…wonderful
    Even the comments so far exhibit an element of deep understanding and quality. Congratulations and thanks to the author.

  7. వీధి అరుగుపై… గురించి సాంబమూర్తి లండ అభిప్రాయం:

    11/19/2020 5:17 am

    జీవం తొణికిసలాడిన కవిత.

    ఉన్నప్పుడు విసుగనిపించవచ్చేమో కానీ
    ఆ వ్యక్తి లేనప్పుడు కనిపించే వెలితి
    అనుభవిస్తేనే తెలిసే బాధ.

  8. ఆగిపోని గానం గురించి సాంబమూర్తి లండ. అభిప్రాయం:

    11/18/2020 8:49 pm

    అద్భుత కవిత.

    పాడాల్సినవి అగణ్యంగా
    పెరిగిపోతూనే ఉన్నాయి (చాలా బాగుంది)

    తుడిచిపెట్టుకు పోతోంది
    (అక్షరదోషం గమనించగలరు)

    [అక్షరదోషాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. — సం. ]

  9. సార్ గారండీ… సార్ గారండీ… గురించి Sambhamurthy Landa అభిప్రాయం:

    11/18/2020 7:57 pm

    కవిత అద్భుతంగా ఉంది.

    చిన్న వివరణ కావాలండి. కవిత మొట్టమొదటి స్టాంజాలో అమ్మాయిని రిఫర్ చేస్తూ… మిగతా కవిత అంతా అబ్బాయిని ఉద్దేశించి చెప్పినట్టు నాకు అనిపించింది.

    ఒక తరం తన నడతను ప్రసవించుకునే వేళ
    నేను మంత్రసాని నౌతాను. క్లాప్స్!

  10. గ్రీకు పురాణ గాథలు 11 గురించి SUNDARI VENUGOPAL అభిప్రాయం:

    11/18/2020 10:38 am

    చాలా చాలా బాగా రాశారు. అనేక కొత్త విషయాలను చెప్పారు. మీకు ధన్యవాదాలు