అనేక విశేషాలతో ఈ పర్వం బాగా ఆకట్టుకుందండి! అందమనేది వస్తువులో కాక వ్యక్తిలో ఉంటుందన్నదానికి మీరొక నిదర్శనం. కంటికి కనిపించిన ప్రతిదాన్నీ అంత స్పష్టంగా గుర్తుంచుకుని, ప్రతిదానిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ మీ ఆత్మను చొప్పించి దర్శించడం, దర్శింపజేయడం ఎంతో నచ్చే విశేషం.
మీ వ్యాసపరంపర విజ్ఞానప్రదంగాను, (పురాణాంతర్గతమైన)సంఘటనలవల్ల వినోదాత్మకంగానూ సాగింది. ఈ చివరి వ్యాసం చక్కగా సాగింది. ధన్యవాదములు. గౌతమబుద్ధుని కార్యకారణ (కర్మ)సిద్ధాంతమునుగూర్చి కూడ మీరు కొన్ని వ్యాసములు వ్రాస్తే బాగుండుననిపించింది.
పోయిన రెండు కధలూ బాగున్నాయని నిశ్చింతగా మూడో సుధాసముద్రంలోకి అడుగిడితే లోతే లేదు, తరంగాలు లేవు… స్థితం ఎందుకో, ఉన్న కొద్ది ప్రవాహం అస్థితం కదా, గాలివాటానికి.
గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి Prasuna Balantrapu అభిప్రాయం:
12/01/2020 6:13 am
చాలా బాగుందండి . కళ్ళకి కట్టినట్లు రాసారు .
గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి Srinivas Banda అభిప్రాయం:
12/01/2020 6:11 am
అనేక విశేషాలతో ఈ పర్వం బాగా ఆకట్టుకుందండి! అందమనేది వస్తువులో కాక వ్యక్తిలో ఉంటుందన్నదానికి మీరొక నిదర్శనం. కంటికి కనిపించిన ప్రతిదాన్నీ అంత స్పష్టంగా గుర్తుంచుకుని, ప్రతిదానిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ మీ ఆత్మను చొప్పించి దర్శించడం, దర్శింపజేయడం ఎంతో నచ్చే విశేషం.
గ్రీకు పురాణ గాథలు 11 గురించి RAO VEMURI అభిప్రాయం:
11/30/2020 8:08 pm
దేశికాచారి గారూ!
మీ వంటి వారు బాగుందని కితాబు ఇచ్చేరంటే ఏడాదిపాటు నేను పడ్డ శ్రమ ఫలించినట్లే! ధన్యవాదములు!
పచ్చబొట్టు గురించి Anil అట్లూరి అభిప్రాయం:
11/30/2020 12:54 pm
ఎంతైనా రాజుగోర్లది పెద్ద బుర్రకాయే! చి. న.
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు గురించి GSR MURTHY అభిప్రాయం:
11/28/2020 9:08 am
అయ్యబాబోయ్…ఇంత వ్యవహారం ఉందా….ఎన్ని విషయాలు తెలిపారు. చాలా ధన్యవాదాలు.
విశ్వ మహిళా నవల: 4. షార్లట్ లెనక్స్ గురించి alluri gouri lakshmi అభిప్రాయం:
11/27/2020 10:32 pm
అధిక్షేప నవల అప్పట్లోనే రాసిన ఈ రచయిత్రిని చదువుతుంటే ముచ్చటేసింది.
మీకు అభినందనలు ఇంకా కృతజ్ఞతలు మృణాళినిగారూ!
గ్రీకు పురాణ గాథలు 11 గురించి desikachary అభిప్రాయం:
11/24/2020 2:02 pm
మీ వ్యాసపరంపర విజ్ఞానప్రదంగాను, (పురాణాంతర్గతమైన)సంఘటనలవల్ల వినోదాత్మకంగానూ సాగింది. ఈ చివరి వ్యాసం చక్కగా సాగింది. ధన్యవాదములు. గౌతమబుద్ధుని కార్యకారణ (కర్మ)సిద్ధాంతమునుగూర్చి కూడ మీరు కొన్ని వ్యాసములు వ్రాస్తే బాగుండుననిపించింది.
స్థితం గురించి sudha అభిప్రాయం:
11/24/2020 7:08 am
Vamsi krishna garu thank you for your valuable inputs …
షెహనాయ్ సంతకం గురించి Vamsi Krishna అభిప్రాయం:
11/24/2020 1:27 am
ఒక మార్మిక రాగదృశ్యంలోకి మునక – నేనైతే నిద్రపట్టేసింది, ఒక పనైపోయిందని చెప్పేవాణ్ణండీ
స్థితం గురించి Vamsi Krishna అభిప్రాయం:
11/23/2020 3:12 am
పోయిన రెండు కధలూ బాగున్నాయని నిశ్చింతగా మూడో సుధాసముద్రంలోకి అడుగిడితే లోతే లేదు, తరంగాలు లేవు… స్థితం ఎందుకో, ఉన్న కొద్ది ప్రవాహం అస్థితం కదా, గాలివాటానికి.