మీ రాతతో గొడవేందంటె అది సదువుతున్నప్పుడు నాలోని పాఠకుడు ఎంత సంబరపడతడో నాలోని రచన-ఆసక్తిపరుడు (రైటింగ్-ఎంథూసియాస్ట్ కి నా ట్రూ ట్రాన్లేషన్), అంత ఆగం ఐతడు – “అబ్బా మస్త్ ఉన్నది”, “అసల్ ఎట్ల రాస్తడబ్బ గిట్ల”, “ఇట్ల నేన్ భీ రాస్తే కిరాక్ ఉంటదిగ”, “ఈనె రైటింగ్ ప్రాసెస్ నేన్ భీ రెప్లికేట్ చేస్తే ఇంత టెర్రిఫిక్ ప్రోస్ నేనూ రాయగల్త”, “కానీ ఎట్ల షురూ చేయాలె?” అన్న ఆలోచనలు మెదిలినంక నా దగ్గరున్న అర చంచాడు మేధాశక్తి తో ఆ పీస్ ని ‘అనెలైజ్’ చేసే ప్రయత్నం జేస్త. “మాజిక్ చూపులుంది”, “లెలె ఆ పోయెట్రీ భాష వల్ల”, “కాదు రాయ్య ఆ స్పైరల్ స్ట్రక్చర్ వల్ల ఆ కిక్”, “అసల్ ఈనె రీరైట్ సేస్తడా లేకుంటె ఈ ఫ్రెష్నెస్ కాన్షెస్ ప్రాసెస్ తోని ఆ డెలికేట్ ఫీలింగ్స్ ని పొల్యూట్ చేయనందుకేనా?”, “లేక ఆ క్రాఫ్ట్ ఎంత పర్ఫెక్షన్ కి చేరుకుందంటె స్ట్రక్చర్ ఉన్నా అది ఇన్విసిబుల్ ఐందా?”, “అసల్ రియాలిటీకి అటెన్షన్ పే చేశుడంటేంది.. ఊరికే అబ్సర్వ్ చేసే కెమెరా కూడా కొంతనే ఫ్రేం చేయగల్గుతది.. మరి ఈనె కెమెరా ఏడ పెట్టిండు?”, “మన చుట్టూ గాలి లా ఉన్న ఎవ్రిడే స్టఫ్ ఆఫ్ లైఫ్ ని, బలూన్ ల ఊది దానితో కుక్క కోతి బొమ్మల్ చేసిస్తుండ్ర భై..కిరాక్ ఇదైతే అసల్.. కానీ ఎట్ల?” అని జర సేపు కుస్తీ పడ్డంక, “నువ్వు దీన్ని అర్థం చేసుకోలేవ్, అందుకే అది ఆర్టు, అనుభవించే యోగ్యం ఉంది .. గదే నీ కిస్మత్, ఐష్ కరో” అని నా మెదడు కష్టపడటం ఆపేసి, కాళ్ళు రెండూ ముందున్న టేబుల్ మీద పెట్టుకొని, చేతులు తల మీద కట్టుకొని, కుర్చీలో జారుతూ ఆ కథలో ఆకట్టుకున్న వాక్యాల్నో, ఇమేజెస్నో గుర్తుచేసుకుంట తృప్తిగా కలల్లోకి జారుకుంటది.
మీ రచన పట్ల ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో, చిటికెడు ఈర్ష్యతో,
1. పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది — not complete. You also need to add: శ ష స హ.
You also need to add: ‘శ ష స హ’ అనే వాక్యం వర్తించదు సంస్కృతానికి. అందుచేతనే సంస్కృతానుస్వార సంధిసూత్రంలో వీటిని బహిష్కరించ లేదు. పదమధ్యంలో ‘శ స,హ’ లు నాంత, మాంతపూర్వ వర్ణాలకు పరమైనప్పుడు ఏర్పడిన సంస్కృతపదాలకు దిక్సూచిగా కొన్ని ఉదాహరణాలు:
– ధాతువు: రమ్ క్రీడాయామ్; ఈమకారాంతధాతువునకు సీయ, సీవహి, సీమహి అను ఉత్తమపురుష ఆశీర్లిఙ్ ప్రత్యయాలు పరమైనపుడు ‘రమ్’లోని మకారం అనుస్వారంగా మారి, రంసీయ, రంసీవహి, రంసీమహి అనే క్రియారూపాలు ఏర్పడుతాయి.
– ధాతువు: మన్ జ్ఞానే; ఈ నకారాంతధాతువునకు పై ప్రత్యయాలే పరమైనప్పుడు మంసీయ, మంసీవహి, మంసీమహి అనే రూపాలు ఏర్పడుతాయి. సంహననం, సంహూతిః, సింహః, సంశయః, సంశప్తకః ఇత్యాది నామవాచకములు ‘సమ్’లోని మకారమునకు ‘హ’, ‘శ’ లు పరమైనప్పుడు వచ్చే అనుస్వారానికి ఉదాహరణాలు.
2. Rule of thumb is this: క ఖ గ ఘ form అనుస్వారం with ఞ. Similarly all others. Usually the vowels in this class are: unvoiced unaspirated; unvoiced aspirated; voiced unaspirated; and voiced aspirated. All of them form అనుస్వారం with the last consonant.
ఇది సంస్కృతవ్యాకరణంలోని పరసవర్ణసంధిసూత్రంలో వివరింపబడింది. దానిని చూడగలరు.
3. Next, let us look at the first rule: పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును. After the word ended, how can హల్లు పరమగును? బహుశా ఇది వేరేవిధంగా చెప్పాలనుకుంటున్నాను. Or, I misunderstood?
మీరు వేలూరివారి కామెంటులోని ‘వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.’ అనే వాక్యాన్ని చదివినట్లు లేదు. అది చదివిన ఈసందేహమున కవకాశముండదు.
I am wondering if the grammar rules you mentioned (as told by Desikachary are correct. For instance: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది — not complete. You also need to add: శ ష స హ.
Strictly speaking, మ+క or మ+ట కూడా అనుస్వారం ఇవ్వదు, భాషాశాస్త్ర పరంగా. అయితే, మనం వాటిని అనుస్వారంగా భావిస్తాం, ఎందుకంటే There are no minimal pairs in Telugu (I could be wrong, at least they are not common enough). When you transcribe other languages, you will notice that. For instance, empty — here m+p sound does not yield అనుస్వారం.
Rule of thumb is this: క ఖ గ ఘ form అనుస్వారం with ఞ. Similarly all others. Usually the vowels in this class are: unvoiced unaspirated; unvoiced aspirated; voiced unaspirated; and voiced aspirated. All of them form అనుస్వారం with the last consonant.
None form అనుస్వారం with య ర ళ వ శ ష స.
Next, let us look at the first rule: పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును. After the word ended, how can హల్లు పరమగును? బహుశా ఇది వేరేవిధంగా చెప్పాలనుకుంటున్నాను. Or, I misunderstood?
As always, Suresh Kolichala may offer more accurate assessment of it from linguistics perspective.
Wedding is all about bedding
I am not kidding
When lust is in the budding
It could be a violin cello wing ding
Afterwards there is no honey pudding
It is all courts & attorneys bidding.
(Suddenly snared into a civil suit, I began my new year in a ‘zoom court hearing’ with strangers and am now getting the idea of what “sleeping with the enemy” means.)
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి శ్రీశైలం అభిప్రాయం:
01/21/2021 5:53 am
శిరసా నమస్కారములు
నివేదిక: సంస్కృత సంగోష్ఠి గురించి swami nadhan అభిప్రాయం:
01/20/2021 10:52 pm
🙏🏻 ఈ article రాసినవారికి ధన్యవాదాలు, నాకు ఇలా గ్రాంధికం లో మాట్లాడటం సరిగ్గా రాదు, please give me your Instagram.
నలభై గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:
01/20/2021 12:37 am
రాజన్నా,
మీ రాతతో గొడవేందంటె అది సదువుతున్నప్పుడు నాలోని పాఠకుడు ఎంత సంబరపడతడో నాలోని రచన-ఆసక్తిపరుడు (రైటింగ్-ఎంథూసియాస్ట్ కి నా ట్రూ ట్రాన్లేషన్), అంత ఆగం ఐతడు – “అబ్బా మస్త్ ఉన్నది”, “అసల్ ఎట్ల రాస్తడబ్బ గిట్ల”, “ఇట్ల నేన్ భీ రాస్తే కిరాక్ ఉంటదిగ”, “ఈనె రైటింగ్ ప్రాసెస్ నేన్ భీ రెప్లికేట్ చేస్తే ఇంత టెర్రిఫిక్ ప్రోస్ నేనూ రాయగల్త”, “కానీ ఎట్ల షురూ చేయాలె?” అన్న ఆలోచనలు మెదిలినంక నా దగ్గరున్న అర చంచాడు మేధాశక్తి తో ఆ పీస్ ని ‘అనెలైజ్’ చేసే ప్రయత్నం జేస్త. “మాజిక్ చూపులుంది”, “లెలె ఆ పోయెట్రీ భాష వల్ల”, “కాదు రాయ్య ఆ స్పైరల్ స్ట్రక్చర్ వల్ల ఆ కిక్”, “అసల్ ఈనె రీరైట్ సేస్తడా లేకుంటె ఈ ఫ్రెష్నెస్ కాన్షెస్ ప్రాసెస్ తోని ఆ డెలికేట్ ఫీలింగ్స్ ని పొల్యూట్ చేయనందుకేనా?”, “లేక ఆ క్రాఫ్ట్ ఎంత పర్ఫెక్షన్ కి చేరుకుందంటె స్ట్రక్చర్ ఉన్నా అది ఇన్విసిబుల్ ఐందా?”, “అసల్ రియాలిటీకి అటెన్షన్ పే చేశుడంటేంది.. ఊరికే అబ్సర్వ్ చేసే కెమెరా కూడా కొంతనే ఫ్రేం చేయగల్గుతది.. మరి ఈనె కెమెరా ఏడ పెట్టిండు?”, “మన చుట్టూ గాలి లా ఉన్న ఎవ్రిడే స్టఫ్ ఆఫ్ లైఫ్ ని, బలూన్ ల ఊది దానితో కుక్క కోతి బొమ్మల్ చేసిస్తుండ్ర భై..కిరాక్ ఇదైతే అసల్.. కానీ ఎట్ల?” అని జర సేపు కుస్తీ పడ్డంక, “నువ్వు దీన్ని అర్థం చేసుకోలేవ్, అందుకే అది ఆర్టు, అనుభవించే యోగ్యం ఉంది .. గదే నీ కిస్మత్, ఐష్ కరో” అని నా మెదడు కష్టపడటం ఆపేసి, కాళ్ళు రెండూ ముందున్న టేబుల్ మీద పెట్టుకొని, చేతులు తల మీద కట్టుకొని, కుర్చీలో జారుతూ ఆ కథలో ఆకట్టుకున్న వాక్యాల్నో, ఇమేజెస్నో గుర్తుచేసుకుంట తృప్తిగా కలల్లోకి జారుకుంటది.
మీ రచన పట్ల ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో, చిటికెడు ఈర్ష్యతో,
అభిమానంగా,
శిరీష్
గల్ఫ్ గీతం: 7. మస్కట్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
01/18/2021 2:24 am
Thanks రామారావు గారు. యేమో, ఈ గుర్రం యెగిరినా యెగరొచ్చు!
A Solemn Vedic Wedding గురించి desikachary అభిప్రాయం:
01/17/2021 11:41 pm
You also need to add: ‘శ ష స హ’ అనే వాక్యం వర్తించదు సంస్కృతానికి. అందుచేతనే సంస్కృతానుస్వార సంధిసూత్రంలో వీటిని బహిష్కరించ లేదు. పదమధ్యంలో ‘శ స,హ’ లు నాంత, మాంతపూర్వ వర్ణాలకు పరమైనప్పుడు ఏర్పడిన సంస్కృతపదాలకు దిక్సూచిగా కొన్ని ఉదాహరణాలు:
– ధాతువు: రమ్ క్రీడాయామ్; ఈమకారాంతధాతువునకు సీయ, సీవహి, సీమహి అను ఉత్తమపురుష ఆశీర్లిఙ్ ప్రత్యయాలు పరమైనపుడు ‘రమ్’లోని మకారం అనుస్వారంగా మారి, రంసీయ, రంసీవహి, రంసీమహి అనే క్రియారూపాలు ఏర్పడుతాయి.
– ధాతువు: మన్ జ్ఞానే; ఈ నకారాంతధాతువునకు పై ప్రత్యయాలే పరమైనప్పుడు మంసీయ, మంసీవహి, మంసీమహి అనే రూపాలు ఏర్పడుతాయి. సంహననం, సంహూతిః, సింహః, సంశయః, సంశప్తకః ఇత్యాది నామవాచకములు ‘సమ్’లోని మకారమునకు ‘హ’, ‘శ’ లు పరమైనప్పుడు వచ్చే అనుస్వారానికి ఉదాహరణాలు.
ఇది సంస్కృతవ్యాకరణంలోని పరసవర్ణసంధిసూత్రంలో వివరింపబడింది. దానిని చూడగలరు.
మీరు వేలూరివారి కామెంటులోని ‘వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.’ అనే వాక్యాన్ని చదివినట్లు లేదు. అది చదివిన ఈసందేహమున కవకాశముండదు.
మళ్ళా జాషువా గురించి గురించి Velcheru Narayana Rao అభిప్రాయం:
01/17/2021 10:20 am
నేను ఇప్పుడు తెలుగు దేశంలోనే ఉన్నాను. ఎమొరీ నించి వొచ్చేశాను.
-నారా.
A Solemn Vedic Wedding గురించి Anil అట్లూరి అభిప్రాయం:
01/16/2021 10:54 pm
ఈ వ్యాసం వివాహ పద్దతుల గురించి ఆసక్తి ఉన్న వాటకుల కొరకు ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి ప్రతిపాదించిన
వివాహావిధి ని అందిస్తున్నాను.
A Solemn Vedic Wedding గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
01/16/2021 6:09 pm
I am wondering if the grammar rules you mentioned (as told by Desikachary are correct. For instance: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది — not complete. You also need to add: శ ష స హ.
Strictly speaking, మ+క or మ+ట కూడా అనుస్వారం ఇవ్వదు, భాషాశాస్త్ర పరంగా. అయితే, మనం వాటిని అనుస్వారంగా భావిస్తాం, ఎందుకంటే There are no minimal pairs in Telugu (I could be wrong, at least they are not common enough). When you transcribe other languages, you will notice that. For instance, empty — here m+p sound does not yield అనుస్వారం.
Rule of thumb is this: క ఖ గ ఘ form అనుస్వారం with ఞ. Similarly all others. Usually the vowels in this class are: unvoiced unaspirated; unvoiced aspirated; voiced unaspirated; and voiced aspirated. All of them form అనుస్వారం with the last consonant.
None form అనుస్వారం with య ర ళ వ శ ష స.
Next, let us look at the first rule: పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును. After the word ended, how can హల్లు పరమగును? బహుశా ఇది వేరేవిధంగా చెప్పాలనుకుంటున్నాను. Or, I misunderstood?
As always, Suresh Kolichala may offer more accurate assessment of it from linguistics perspective.
Yours in phonemes,
Ramarao Kanneganti
గల్ఫ్ గీతం: 7. మస్కట్ గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
01/16/2021 4:56 pm
మీరు ప్రపంచాన్ని అంతా దగ్గరకి చేరుస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు మీరు Polenasia కూడా చూస్తారని ఆశిస్తాను.
A Solemn Vedic Wedding గురించి Lyla yerneni అభిప్రాయం:
01/16/2021 6:46 am
వేలూరి గారూ, వేలూరి గారు! పెళ్ళిళ్ళు అఫీషియేట్ చేయిస్తున్నారా?ఎందుకు? ఉన్నట్టుండి బ్రాహ్మణులైనారా ఏమిటండీ!

-Lyla