ఆడపిల్లల కాలేజ్‍లో ఫిజిక్స్ పాఠాలు చెబుతాను.
పెళ్ళాం పక్కన కామా ఉంది. గమనించండి
పచారుకు వచ్చే మా ప్రాంశుపాలిని
కవిత రాయడానిక్కారణాలు ఇవేనుటండీ? మీ ఆవిడ వెనకనుంచి చూస్తూంటే రాసినట్టున్నారు ఈ కవిత. దీన్ని ఇప్పుడొచ్చే సెక్యూరిటీ తగదాల్లో “షౌల్డర్ సర్ఫింగ్” అంటున్నారు. ఏమైనా మీ మీద మహిళా వకీలొకావిడ కేసు వేస్తారేమో అని నా అనుమానం. వాళ్ళకి ఈ కవిత బాగా “మగవాసన” కొడుతున్నట్టు ఉండొచ్చు మరి.
ఎందుకైనా మంచిది వేరే కాలేజీలో కూడా ఖాళీలున్నాయేమో కనుక్కుంటే మంచిదేమో? మందయానలూ, మంజరీ ద్విపదలూ మొగవాళ్ళైతే, శార్దూలాలూ మత్తేభాలూ ఏమౌతాయో అనే నా కుతూహలం తీర్చండి మరి.
సహృదయుడైన తండ్రికి శ్యామ్‌గారి నివాళి హృద్యం. నాయన లేని ఊరిని ఊహించుకోవడం కష్టం. మొహం మీద పడే ఎండలో- ఏకాంతంలో పుస్తకాలు చదువుకోవడం, ‘జీవించి ఉన్నాము’ అన్నదానికి నిండైన నిదర్శనం. సార్థక జీవితం గడిపిన తండ్రి గురించి సవ్యసాచి లాంటి తనయుడు వ్రాసిన సమగ్ర వ్యాసం.
కుర్చీ కథని చెప్తోందని చివర్లో చెప్పటం నాకు ఈ కథలో “ఆహా” మూమెంట్! శ్ట్రాటెజీతో పనిచేసిన నస్రీన్ – కెరియర్లో ముందుకు సాగుతుందనడం తేలికే. By hook or crook అనుకోవచ్చేమో ఆ గమనాన్ని! మంచి కథని అందించినందుకు అభినందనలు!
“ప్లవ”కి కూడా అర్థం చెప్పలేదేమిటండి? కనీసం ఈ ఏడాది అయినా బాగుంటుందా? “కట్టబెట్టి తానేగెను గుట్టుగాను” అని మీరన్నారు కానీ గుట్టుగా ఏమీ పోలేదని నాకు అనిపిస్తోంది. కనీసం ఇరవై లక్షలమందిని తీసుకుని వికటాట్టహాసం చేస్తూ పోయింది. అది పోవడానికి మరో ముప్ఫై కోట్లమంది ప్రతీ దినం ఎదురు చూసారు. దాదాపు ప్రపంచ జనాభాలో ఈ రోగ పిశాచానికి తిన్నగానో పరోక్షంగానో బాధపడనివాడు లేడనుకుంటా. మొత్తానికి అది పోయేటప్పుడు నాకనిపించిన మాటలు – దరిద్రం వదిలింది, పీడా పోయింది.
అట్రిబ్యూట్ గురించి Sudha అభిప్రాయం:
04/04/2021 5:00 pm
Thank you suneetha garu, charan garu, pragathi garu and srinivas garu
ప్లవకు స్వాగతం గురించి తఃతః అభిప్రాయం:
04/04/2021 3:50 am
శర్మగారూ, కవి కరోనాను తేటగీతిలోకి ఆహ్వానించి ప్రాస యతితో పలకరిస్తున్నారు.
తఃతః
పద్య పదార్థ విజ్ఞానం గురించి యద్దనపూడి కామేశ్వరి అభిప్రాయం:
04/04/2021 2:50 am
పఠాభి గుర్తు వచ్చారు.
పద్య పదార్థ విజ్ఞానం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
04/03/2021 9:41 am
కవిత రాయడానిక్కారణాలు ఇవేనుటండీ? మీ ఆవిడ వెనకనుంచి చూస్తూంటే రాసినట్టున్నారు ఈ కవిత. దీన్ని ఇప్పుడొచ్చే సెక్యూరిటీ తగదాల్లో “షౌల్డర్ సర్ఫింగ్” అంటున్నారు. ఏమైనా మీ మీద మహిళా వకీలొకావిడ కేసు వేస్తారేమో అని నా అనుమానం. వాళ్ళకి ఈ కవిత బాగా “మగవాసన” కొడుతున్నట్టు ఉండొచ్చు మరి.
ఎందుకైనా మంచిది వేరే కాలేజీలో కూడా ఖాళీలున్నాయేమో కనుక్కుంటే మంచిదేమో? మందయానలూ, మంజరీ ద్విపదలూ మొగవాళ్ళైతే, శార్దూలాలూ మత్తేభాలూ ఏమౌతాయో అనే నా కుతూహలం తీర్చండి మరి.
నడిచిన పుస్తకం మా నాన్నగారు గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:
04/02/2021 2:56 pm
సహృదయుడైన తండ్రికి శ్యామ్‌గారి నివాళి హృద్యం. నాయన లేని ఊరిని ఊహించుకోవడం కష్టం. మొహం మీద పడే ఎండలో- ఏకాంతంలో పుస్తకాలు చదువుకోవడం, ‘జీవించి ఉన్నాము’ అన్నదానికి నిండైన నిదర్శనం. సార్థక జీవితం గడిపిన తండ్రి గురించి సవ్యసాచి లాంటి తనయుడు వ్రాసిన సమగ్ర వ్యాసం.
ఆకుపచ్చ పిట్ట గురించి ఏ వి సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
04/02/2021 10:53 am
యుద్ధం తాలూకు విషాదం
పద్య పదార్థ విజ్ఞానం గురించి Srinivas Banda అభిప్రాయం:
04/02/2021 10:37 am
చాలా బాగుందండి!
అట్రిబ్యూట్ గురించి Srinivas Banda అభిప్రాయం:
04/02/2021 10:30 am
కుర్చీ కథని చెప్తోందని చివర్లో చెప్పటం నాకు ఈ కథలో “ఆహా” మూమెంట్! శ్ట్రాటెజీతో పనిచేసిన నస్రీన్ – కెరియర్లో ముందుకు సాగుతుందనడం తేలికే. By hook or crook అనుకోవచ్చేమో ఆ గమనాన్ని! మంచి కథని అందించినందుకు అభినందనలు!
ప్లవకు స్వాగతం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
04/02/2021 8:09 am
ఆఖరి తేటగీతి అద్భుతం.
“ప్లవ”కి కూడా అర్థం చెప్పలేదేమిటండి? కనీసం ఈ ఏడాది అయినా బాగుంటుందా? “కట్టబెట్టి తానేగెను గుట్టుగాను” అని మీరన్నారు కానీ గుట్టుగా ఏమీ పోలేదని నాకు అనిపిస్తోంది. కనీసం ఇరవై లక్షలమందిని తీసుకుని వికటాట్టహాసం చేస్తూ పోయింది. అది పోవడానికి మరో ముప్ఫై కోట్లమంది ప్రతీ దినం ఎదురు చూసారు. దాదాపు ప్రపంచ జనాభాలో ఈ రోగ పిశాచానికి తిన్నగానో పరోక్షంగానో బాధపడనివాడు లేడనుకుంటా. మొత్తానికి అది పోయేటప్పుడు నాకనిపించిన మాటలు – దరిద్రం వదిలింది, పీడా పోయింది.
నూతన ప్లవకి శుభాకాంక్షలు అందరికీ.
పద్య పదార్థ విజ్ఞానం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
04/02/2021 1:51 am
చిత్రమైన పదచిత్రం, పసందైన పద్యపత్రం!
‘మంద యానలు’ – ‘మందాక్రాంత’లైతే అందమూ ఆనందమూ సంపూర్ణం 🙂