మళ్ళీ బుడుగు చదువుతున్నట్టు అనిపించింది. చిన్న పిల్లల భావాల్ని ముళ్ళపూడి గారు వెతికి పట్టుకుని మనల్ని నవ్వించినట్టుగా ఎవరూ రాసినట్టు తెలియదు. చాలా బాగా వ్రాసారు తులసి గారూ.
చాగంటి తులసిగారి ఊహల ఊట1 చదివాను.
నాకు కూడా ఊహలు ఊరుతే బావుణ్ణు.
ఇలా గొప్ప కథకులకే ఊరతాయేమో?
ఈ ముక్క ఆవిడ చెవిని పడేస్తే ఆనందపడుతుందనుకుంటే,
పిచ్చి మొద్దు, నీకు ఎంతప్రేమరా చా.ప్ర అంటుందేమో?
ఎన్ని ప్రశ్నార్థకాలు? ఊహలుండే నూతుల్లో దింపితే ఎన్ని మనకి తగులుతాయో! అసలు ఒక్కటీ తగలదేమో?
ప్రశ్న వెనకాల జవాబు రావాలంటే కొక్కాన్ని తిరగేసి, సాగదీసి, వెలికితీయాలా?
ఎంత గొప్ప ఊహ!
చివరకు ఆ నాగమణి గురించి చెప్పి వదిలేసి మా ఊహకి వదిలేసారు తులసిగారు. రెండవ భాగం కోసం నూతిలో పడ్డ గేలంలా చూడ్డమే.
చాగంటి ప్రసాద్
9000206163
ఊహల ఊట 1
గురించి రత్నాల బాలకృష్ణ, విజయనగరం అభిప్రాయం:
06/02/2021
6:51 am
తులసిగారు అలా బాల్యంలోకి వెళ్లి మీ చుట్టుపక్కల పాత్రలను పరిచయం చేస్తున్నట్టుంది. బాల్యంలో వచ్చిన తెలివైన సందేహాలను నాన్నగారు నివృత్తి చేసినట్లు అనిపిస్తోంది. ముందు ముందు ఈ బుడిగి ఏ ఏ ఊహలు, సందేహాలు ఎలా తీర్చుకుంటుందో ఎదురుచూస్తూ… బాల్యావస్థని అద్భుతంగా పరిచయం చేస్తున్న తులసిగారికి అభినందనలు.
This poetry is like a testimony of the times. After all this is done and gone, these memories become smaller and smaller in the mirror, as we drive away, when we go on with our lives burying collective horrors, something has to be there that reminds us that we suffered, we cried, we lost, and we survived.
చాలా బాగుంది మేడం. సీగానపెసూనాంబ కళ్ళముందు కనిపించింది. ప్రశ్నల పరంపర, ఊహలు ఊటలు (మీవే) ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారు. మీ బాల్యాన్ని మాకు బాగా పరిచయం చేశారు. మీకు అభినందనలు.
The following is not a criticism, just my “loud thinking”: కవిత, వాడిన పదజాలం బాగుంది. Independent of that, no useful purpose shall be served in memorizing the sweet past. మన ”చిత్తశుద్ధి” మీద మనకి నమ్మకం ఉండి ధ్యేయాన్ననుసరించి, కావలసిన “ఆత్మబలం” తో ముందుకు సాగగలిగితే ఫలితం లభించే ఆస్కారం ఉండనోపు.
ఊహల ఊట 1 గురించి పాణిని జన్నాభట్ల అభిప్రాయం:
06/02/2021 4:41 pm
మళ్ళీ బుడుగు చదువుతున్నట్టు అనిపించింది. చిన్న పిల్లల భావాల్ని ముళ్ళపూడి గారు వెతికి పట్టుకుని మనల్ని నవ్వించినట్టుగా ఎవరూ రాసినట్టు తెలియదు. చాలా బాగా వ్రాసారు తులసి గారూ.
ఊహల ఊట 1 గురించి చాగంటి ప్రసాద్ అభిప్రాయం:
06/02/2021 9:03 am
చాగంటి తులసిగారి ఊహల ఊట1 చదివాను.
నాకు కూడా ఊహలు ఊరుతే బావుణ్ణు.
ఇలా గొప్ప కథకులకే ఊరతాయేమో?
ఈ ముక్క ఆవిడ చెవిని పడేస్తే ఆనందపడుతుందనుకుంటే,
పిచ్చి మొద్దు, నీకు ఎంతప్రేమరా చా.ప్ర అంటుందేమో?
ఎన్ని ప్రశ్నార్థకాలు? ఊహలుండే నూతుల్లో దింపితే ఎన్ని మనకి తగులుతాయో! అసలు ఒక్కటీ తగలదేమో?
ప్రశ్న వెనకాల జవాబు రావాలంటే కొక్కాన్ని తిరగేసి, సాగదీసి, వెలికితీయాలా?
ఎంత గొప్ప ఊహ!
చివరకు ఆ నాగమణి గురించి చెప్పి వదిలేసి మా ఊహకి వదిలేసారు తులసిగారు. రెండవ భాగం కోసం నూతిలో పడ్డ గేలంలా చూడ్డమే.
చాగంటి ప్రసాద్
9000206163
ఊహల ఊట 1 గురించి చాగంటి కొండలరావు అభిప్రాయం:
06/02/2021 6:57 am
ఊహల ఊట మాటల మూటలా ఉంది.
ఊహల ఊట 1 గురించి రత్నాల బాలకృష్ణ, విజయనగరం అభిప్రాయం:
06/02/2021 6:51 am
తులసిగారు అలా బాల్యంలోకి వెళ్లి మీ చుట్టుపక్కల పాత్రలను పరిచయం చేస్తున్నట్టుంది. బాల్యంలో వచ్చిన తెలివైన సందేహాలను నాన్నగారు నివృత్తి చేసినట్లు అనిపిస్తోంది. ముందు ముందు ఈ బుడిగి ఏ ఏ ఊహలు, సందేహాలు ఎలా తీర్చుకుంటుందో ఎదురుచూస్తూ… బాల్యావస్థని అద్భుతంగా పరిచయం చేస్తున్న తులసిగారికి అభినందనలు.
సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
06/02/2021 4:41 am
This poetry is like a testimony of the times. After all this is done and gone, these memories become smaller and smaller in the mirror, as we drive away, when we go on with our lives burying collective horrors, something has to be there that reminds us that we suffered, we cried, we lost, and we survived.
సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి సత్యవతి అభిప్రాయం:
06/02/2021 4:19 am
ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి గంగలో తోసిన భావన.
ఊహల ఊట 1 గురించి చాగంటి శ్రీనివాస రవి కుమార్ అభిప్రాయం:
06/02/2021 3:04 am
చాలా బాగా వ్రాసారు. బాల్యం ఎంతో అపురూపమైనది, ఇప్పటి పిల్లలు ఇదే పొగట్టుకుంటున్నారు. మొబైల్స్ వచ్చాక ఈపాటి ఆనందాలు లేవు వాళ్ళకి.
ఊహల ఊట 1 గురించి Ravada shyamala అభిప్రాయం:
06/02/2021 2:12 am
చాలా బాగుంది మేడం. సీగానపెసూనాంబ కళ్ళముందు కనిపించింది. ప్రశ్నల పరంపర, ఊహలు ఊటలు (మీవే) ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారు. మీ బాల్యాన్ని మాకు బాగా పరిచయం చేశారు. మీకు అభినందనలు.
హృదయాల ఊసులు గురించి ప్రకాశరావు అభిప్రాయం:
06/02/2021 2:05 am
The following is not a criticism, just my “loud thinking”: కవిత, వాడిన పదజాలం బాగుంది. Independent of that, no useful purpose shall be served in memorizing the sweet past. మన ”చిత్తశుద్ధి” మీద మనకి నమ్మకం ఉండి ధ్యేయాన్ననుసరించి, కావలసిన “ఆత్మబలం” తో ముందుకు సాగగలిగితే ఫలితం లభించే ఆస్కారం ఉండనోపు.
త్రిభంగి గురించి మల్లాప్రగడ రామకృష్ణ అభిప్రాయం:
06/01/2021 11:18 pm
గురువరేణ్యులకు కృతజ్ఞతలు..కృషితో నాస్తి దుర్భిక్షం ..అనే మీ అభిమాని