“….అయితే, జూలై-ఆగస్ట్ 2021 పొయట్రీ పత్రికలో ఆలియా కాటన్ (Aliyah Cotton) రాసిన కవిత (What a Poem Cannot Do) ప్రచురించబడింది. ఈ కవిత డాట్రీ కవితకన్నా శక్తివంతమైనదని, సమయోచితమైనదనీ నా అభిప్రాయం.
నేనే పొయట్రీ పత్రికకి అతిథి సంపాదకుడినయివుంటే, ఈ రెండు కవితలూ ఒకే సంచికలో ప్రచురించేవాడిని. అంతేకాదు. ప్రచురణకి ముందుగా రెండు కవితలనీ ప్రముఖ విమర్శకులకి పంపించి, తులనాత్మకంగా పరిశీలించి వ్యాఖ్యలు రాయమని కోరేవాడిని. జూలై-ఆగస్ట్ 2021 సంచిక పూర్తిగా ఈ రెండు కవితలకే కేటాయించేవాడిని. మొదటి కవిత ఆంధ్రజ్యోతిలో అచ్చు కాకపోతే, రెంటినీ ఒకే వారం వెయ్యమని బ్రతిమాలుకునేవాణ్ణేమో! అది ఎలానూ కుదరదు కాబట్టి ఇప్పుడు ఈమాటలో రెండో కవిత ఈ ముందుమాటలతో వేయమని అడిగాను. – వేవే.”
Poetry (పొయట్రీ పత్రిక,) ఆవిర్భావం, ఘనత, నిర్వాహకం, గురించి వ్యాసంలో చదివాను. అక్కడి వరకూ బాగానే తెలుస్తూ వచ్చింది. ఆ తర్వాత, వ్యాస రచయిత వేలూరి, ఏం జరిగిందో తెలియదు, వారు ఆకస్మికంగా -A rebel without a cause- ఐపోయినట్టనిపించింది. నాకు వివరం అడగాలనిపించింది.
అసలు మొదటికి, ఏ రచయిత/కవి గాని “ఉరితీత” మీద పద్యాలు రాయటం సమయోచితమెలానో, నాకు తెలియలేదు. Timely? Why is the subject of these poems timely? Are we in Clint Eastwood – ‘For a few dollars more’ movie times? ఆ ఉరిపద్యాలను వేలూరి తెలుగులో పనిగట్టుకుని అనువదించటానికి కారణమేమిటో తెలియలేదు. ఆంధ్రాలో, ఆంధ్రజ్యోతిలో ప్రచురించటమెందుకో తెలియలేదు. సమయోచితమంటే? ఎలా సమయోచితం? How is this poem relevant to Telugu people? Any others?
మొదటి పద్యం కన్నా రెండోది శక్తివంతమైనదంటే, ఏమిటి అర్థం? ఏమిటా శక్తి? ఎలాటి శక్తి? ఎలా ఆ పద్యానికి శక్తి సంక్రమించింది?ఎలా ఆ నిర్ణయానికి వచ్చారు? వేలూరి ఎందుకిలా భావిస్తున్నారో వివరించి చెప్పాలి. నాకు తెలుసుకోవాలని ఉంది.
పద్యాలు పాటికి పది మాట్లు చదువుకుంటే తప్ప, అనువాదం, తులనాత్మక విమర్శ సాధ్యం కాదు కదా? ఎందుకు గ్రాఫిక్ వయొలెన్స్ ఉన్న కవితలు చదవటం, అనువదించటం, వాటిని ప్రజలతో చదివించటం? ఏ ప్రయోజనం ఆశించి? చెప్పరూ?
తనే గాని ‘పొయట్రీ పత్రిక’ అతిథి సంపాదకుడై ఉంటే, తనకు నచ్చిన రెండు పద్యాల కోసం, మిగతా పద్యాల పబ్లికేషన్ ఆపేసి, ఈ రెండు పద్యాలే ప్రచురిస్తానంటం ఇంకా అఘాయిత్యంగా అనిపించింది. హాస్యమాడుతున్నారా? నిజమా? పద్యం ప్రచురించక ముందే విమర్శలకు కూడా ఆహ్వానం! పాఠకులు ఎవరూ ఇక ‘ఉరితీతలు’ గురించి తప్ప ఆ సంచికలో ఇంకేం చదువుకోటానికి వీల్లేదు. అది అతిథి సంపాదకుడి దొరపెత్తనం. ప్రజల వినోదం, వికాసం, విజ్ఞానం అంతా అతిథి సంపాదకుడి చేతిలో ఉంచుకోవాలనుకోవటం, నిజంగానే?
ఈ పత్రిక చదువుతూ, ఇతర పుస్తకాలు చదువుతూ, నేను కవిత్వం గురించి నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఎంచుకున్న పుస్తకం “How to read poetry like a professor” by Thomas C. Foster. Harper Collins Publishers. ప్రతి ఛాప్టరులో, ఒక్కో కవిత్వవిషయానికి ఒక్కో పద్యం, పద్యభాగం తీసుకుని, ఎంతో సౌమ్యతతో, కొంత చెణుకులతో, వివరిస్తున్నాడీ రచయిత.
వేలూరి స్వయంగా కొన్ని ఏళ్లపాటు ‘ఈమాట’ పత్రికకు ప్రధాన సంపాదకులన్న విషయం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో తెలుసు. వీరికి విస్తారంగా ప్రపంచ విషయాలు తెలుసు. విస్తారంగా ప్రపంచ కవులను చదువుతారు. అందుకే నా ప్రశ్నలు. పై పుస్తకం లోని విషయాలపై నాకు ప్రశ్నలుంటే కూడా, వేలూరికి, పత్రిక లోని కవి/విమర్శకులకు మళ్లీ రాస్తాను.
జ్ఞాపకాలను ముత్యాల సరాలుగా పొందిగ్గా పేర్చినట్టు, అమాయకత్వాన్ని గడుసుతనంతో ముడివేసి జడ అల్లినట్టు, ఒక్కో రోజును ఒక్కో పుల్లగా ఒక్కో సంఘటన ఒక్కో ఆకుగా కలిపి విస్తరాకు కుట్టినట్టు, చిన్ని ప్రమిదలో పెద్ద వెలుగు నిచ్చే దీపంలా పసితనంలో పెద్దరికపు వత్తి వేసి పరిణితి జ్యోతిని వెలిగించారు.
ఊహల ఊటలో ఎంతో జ్ఞానం ఉంది. బాలవాక్కులో వినపడుతోంది.
తులసి గారూ మీ రచనలో కనుమరుగైపోయిన సాంప్రదయపు సంస్కరణ మళ్లీ కనిపిస్తోంది.
ప్రాచీన కొలమానం వివరణ చాల బాగుంది. మాది వ్యవసాయ కుటుంబం. ఈ పదాలు వేసవి శెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊర్లో వినేవాడిని. తూకానికి ఏబళం అనేవారు అంటే అయిదు పలాలు. మూడు తులాలు ఒక పలం. ఈ వ్యాసం లో సహకరించిన పరుచూరివారికి నా మనవి.ఘంటసాల గారు పాడిన ఒక పాట తండ్రి పుత్రునికి సదా రుణ పడి ఉంటాడని భావం తో ఉంటుంది. ఆ తరంగం అందించమని విన్నపం
బాగుంది ఇద్దరితో మొదలై విస్తరించి శాఖోపశాఖలై మళ్ళీ మొదటి దశకు చేరుకుని ఒక్కళ్ళం ఇద్దరం అవుతాము. మనతో పాటు పెరిగిన సంసారం మీ డైనింగ్ బల్లలా ఖాళీగా బోసిగా కనిపించటం సహజమే.
ఊహల ఊట 2
గురించి డా. డి వి జి శంకర రావు అభిప్రాయం:
10/14/2021
8:48 am
బుడుగు ని గుర్తు చేస్తున్న చిన్నారి పిడుగు
ఊహల ఊట 1
గురించి డా. డి వి జి శంకర రావు అభిప్రాయం:
తులసిగారు రాసిన “ఊహల ఊట” చదివినప్పుడు ఆమె చిరుప్రాయం నుంచీ “ఉడుం పట్టుల తులసి”గానే కనిపిస్తారు. ఆమె ఆలోచనా అంగళ్లు ప్రశ్నల వైపే పరిగెత్తాయి. “ప్రశ్న మీద ప్రశ్నని ఊహిస్తూ, ప్రశ్నల గాలాంతో బుర్ర నూతిని శోధిస్తూ, జవాబులు కొక్కేనికి తగిలేవరకు ఆలోచనలకు పదునుపెట్టారు.
“ప్రశ్న-జవాబులు” “పొగబండి పరిగెత్తే పట్టాలని” జ్ఞాన నిధిని చేరాలంటే రెండూ అవసరమేనని వివరించారు.”గోడ గుర్రం” నచ్చింది. ఊహల తరంగాలలో విహరిస్తూ పసి మనస్సు ఆడుకునే ఈ ఆట బొమ్మకి “కాళ్ళూ లేవు-కళ్లెం లేదు” అందుకే ఈ “గోడ గుర్రం” బాగా నచ్చింది.
“ఊహల ఊటతో
వికసించిన భాషల తోటలో
కవితా కుసుమాలేరుతూ
కనిపించిన ఆ చిరు నేస్తం”
పరిచయమై పలకరిస్తుంటే
ఊహల ఊట ఊరక మానదు.
కొoడపొలం మీద మీ సమీక్ష చాలా బావుoది.కొoడపొలం అంటే ఏమిటో కూడా తెలియని పాఠకులకు దాని అర్ధం తెలియజేయడం దగ్గర నుoచి నవల లోని ప్రతి మంచి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిoచి వెoటనే నవలను చదవాలనే ఆసక్తిని పెoచారు.
అభినందనలు
as that one sentence denoted entire periodical English cultural transform, your article depicts your deep insight into the then sociocultural and politico-economic fabric of British, narrates eventual happenings in England in the wake of world war, how Englishers sustained their loyalty towards Royal Family and later incidents in which it lost. I appreciate your authentic and appropriate elaboration of chronology with suitable testimonials and substantial evidences to explain the rise and debacle of U. K.
I really admire your command on syntax n semantics, framing of sentences in Telugu.
ఒక కవిత ఏమి చేయలేదు గురించి Lyla Yerneni అభిప్రాయం:
10/21/2021 2:51 pm

Thanks. – Lyla
ఊహల ఊట 5 గురించి రత్నమాల అభిప్రాయం:
10/19/2021 8:51 am
జ్ఞాపకాలను ముత్యాల సరాలుగా పొందిగ్గా పేర్చినట్టు, అమాయకత్వాన్ని గడుసుతనంతో ముడివేసి జడ అల్లినట్టు, ఒక్కో రోజును ఒక్కో పుల్లగా ఒక్కో సంఘటన ఒక్కో ఆకుగా కలిపి విస్తరాకు కుట్టినట్టు, చిన్ని ప్రమిదలో పెద్ద వెలుగు నిచ్చే దీపంలా పసితనంలో పెద్దరికపు వత్తి వేసి పరిణితి జ్యోతిని వెలిగించారు.
ఊహల ఊటలో ఎంతో జ్ఞానం ఉంది. బాలవాక్కులో వినపడుతోంది.
తులసి గారూ మీ రచనలో కనుమరుగైపోయిన సాంప్రదయపు సంస్కరణ మళ్లీ కనిపిస్తోంది.
ధన్యవాదాలు
-రత్నమాల 🙏💐
ప్రాచీన తెలుగు కొలమానం గురించి పర్వతాల రంగయ్య అభిప్రాయం:
10/18/2021 8:11 am
ప్రాచీన కొలమానం వివరణ చాల బాగుంది. మాది వ్యవసాయ కుటుంబం. ఈ పదాలు వేసవి శెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊర్లో వినేవాడిని. తూకానికి ఏబళం అనేవారు అంటే అయిదు పలాలు. మూడు తులాలు ఒక పలం. ఈ వ్యాసం లో సహకరించిన పరుచూరివారికి నా మనవి.ఘంటసాల గారు పాడిన ఒక పాట తండ్రి పుత్రునికి సదా రుణ పడి ఉంటాడని భావం తో ఉంటుంది. ఆ తరంగం అందించమని విన్నపం
మేము – మా భోజనపుబల్లలు గురించి Syamala Kallury అభిప్రాయం:
10/15/2021 7:42 am
బాగుంది ఇద్దరితో మొదలై విస్తరించి శాఖోపశాఖలై మళ్ళీ మొదటి దశకు చేరుకుని ఒక్కళ్ళం ఇద్దరం అవుతాము. మనతో పాటు పెరిగిన సంసారం మీ డైనింగ్ బల్లలా ఖాళీగా బోసిగా కనిపించటం సహజమే.
ఊహల ఊట 2 గురించి డా. డి వి జి శంకర రావు అభిప్రాయం:
10/14/2021 8:48 am
బుడుగు ని గుర్తు చేస్తున్న చిన్నారి పిడుగు
ఊహల ఊట 1 గురించి డా. డి వి జి శంకర రావు అభిప్రాయం:
10/14/2021 8:35 am
మనసుకు హాయిగొల్పిన రచన.
ఊహల ఊట 5 గురించి ఈశ్వర్ పంపాన అభిప్రాయం:
10/13/2021 12:29 am
తులసిగారు రాసిన “ఊహల ఊట” చదివినప్పుడు ఆమె చిరుప్రాయం నుంచీ “ఉడుం పట్టుల తులసి”గానే కనిపిస్తారు. ఆమె ఆలోచనా అంగళ్లు ప్రశ్నల వైపే పరిగెత్తాయి. “ప్రశ్న మీద ప్రశ్నని ఊహిస్తూ, ప్రశ్నల గాలాంతో బుర్ర నూతిని శోధిస్తూ, జవాబులు కొక్కేనికి తగిలేవరకు ఆలోచనలకు పదునుపెట్టారు.
“ప్రశ్న-జవాబులు” “పొగబండి పరిగెత్తే పట్టాలని” జ్ఞాన నిధిని చేరాలంటే రెండూ అవసరమేనని వివరించారు.”గోడ గుర్రం” నచ్చింది. ఊహల తరంగాలలో విహరిస్తూ పసి మనస్సు ఆడుకునే ఈ ఆట బొమ్మకి “కాళ్ళూ లేవు-కళ్లెం లేదు” అందుకే ఈ “గోడ గుర్రం” బాగా నచ్చింది.
“ఊహల ఊటతో
వికసించిన భాషల తోటలో
కవితా కుసుమాలేరుతూ
కనిపించిన ఆ చిరు నేస్తం”
పరిచయమై పలకరిస్తుంటే
ఊహల ఊట ఊరక మానదు.
మేము – మా భోజనపుబల్లలు గురించి ముకుంద రామారావు అభిప్రాయం:
10/12/2021 10:46 am
అనేక ధన్యవాదాలు స్పందించిన అందరికీ. అవును సర్, పీటలు వచ్చాయి. అయితే అవి పెద్ద వారి కోసం నేలమీద కూర్చున్నప్పుడు కూడా ఉన్నాయి. -ముకుంద రామారావు.
కాపరుల జీవిత దర్పణం: కొండపొలం గురించి Aluri Vijayalakshmi అభిప్రాయం:
10/12/2021 4:52 am
కొoడపొలం మీద మీ సమీక్ష చాలా బావుoది.కొoడపొలం అంటే ఏమిటో కూడా తెలియని పాఠకులకు దాని అర్ధం తెలియజేయడం దగ్గర నుoచి నవల లోని ప్రతి మంచి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిoచి వెoటనే నవలను చదవాలనే ఆసక్తిని పెoచారు.
అభినందనలు
ఒక మరిచిపోలేని వాక్యం గురించి S. Siva srinivas అభిప్రాయం:
10/11/2021 2:25 pm
Namaskaram Sir 🙏
as that one sentence denoted entire periodical English cultural transform, your article depicts your deep insight into the then sociocultural and politico-economic fabric of British, narrates eventual happenings in England in the wake of world war, how Englishers sustained their loyalty towards Royal Family and later incidents in which it lost. I appreciate your authentic and appropriate elaboration of chronology with suitable testimonials and substantial evidences to explain the rise and debacle of U. K.
I really admire your command on syntax n semantics, framing of sentences in Telugu.
With lots of regards.