పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. పుట్టిల్లు గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/08/2021 8:49 am

    చాలా కదిలించచేలా ఉంది
    శంకరాభరణం విషయంలో కాస్త chronology తప్పినట్టు ఉంది

  2. పుట్టిల్లు గురించి శ్రీనివాసులు కె అభిప్రాయం:

    11/08/2021 6:21 am

    భార్యాభర్తల మద్యటి సున్నితమైన అనుబంధాన్ని హృద్యంగా వివరించడంతో మొదలుపెట్టిన కథ వూహించని ముగింపుతో పూర్తి చేయడంలో రచయిత గొప్పతనం స్పష్టంగా కనపడుతుంది… ధన్యవాదాలు

  3. పుట్టిల్లు గురించి P L Muralikrishna అభిప్రాయం:

    11/07/2021 11:57 pm

    Kathy chala bagunnadi. Mugimpulo mee mark kanipinchindi.

  4. పుట్టిల్లు గురించి Deepthi Yerubandi అభిప్రాయం:

    11/07/2021 5:05 pm

    Heart touching story, will make any woman nostalgic about her hometown and take her down the memory lane of her childhood memories. It reminded me of a song in Seetharamayya gaari manumaraalu, where it says — puttintike manasu parugu teesthundi.

  5. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Phani అభిప్రాయం:

    11/07/2021 10:34 am

    దేవర ఇంటి పేరు మూలాలు గురించి వివరించండి. Ex Suryadevara, Galidevara, ayyadevara etc.

  6. వరద గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    11/07/2021 7:16 am

    నిస్వార్థంగా ప్రేమించేవేవైనా ఉన్నాయంటే ఆ జాబితాలో ‘కుక్క’ మొదటిది.

  7. పుట్టిల్లు గురించి కాకర్ల శ్రీనివాసరావు, అభిప్రాయం:

    11/07/2021 4:45 am

    అందరి భార్యల అంతరంగాన్ని ఎంతో అందంగా గుర్తు చేస్తూ, చివర అతి చక్కని ముగింపు ఇచ్చారు.

  8. నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి డా.జగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి అభిప్రాయం:

    11/07/2021 2:33 am

    గొప్ప వ్యాఖ్యాన వివరణ! ధన్యులం! ఆలుబిడ్డలు లేనివాడనని చెప్పడంలో… ఆయన కుటుంబం లేకపోవడంగురించిన బాధ కాదని నా భావన. తనకు భవ బంధాలేవీ లేవు, తన మీద ఆధారపడిన వారెవరూ లేరు. అందువల్ల తన పట్ల మరింత కరుణ చూపి, మరింత వేగంగా ఈ శరీరత్యాగం చేయడానికి అనుమతించమని శ్రీకృష్ణుని వేడుకోవడంగా తోస్తుంది.
    భీష్మ ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతి స్వయంగా వివాహితుడివి కమ్మని, వంశాన్ని కాపాడమని చెప్పినా పక్కకు చూడని భీష్ముని వివేకం, ప్రజ్ఞ, శీలం మరణశయ్యపై, పవిత్రమైన అంపశయ్యపై ఉన్న ఆ సమయంలో కుటుంబం లేకపోవడం అన్నది లోపంగా బాధపడ్డాడని భావిస్తే… భీష్ముడి మచ్చలేని వ్యక్తిత్వాన్ని మలినపరచి, అవమానించినట్టవుతుందని నా అభిప్రాయం.

  9. ఊహల ఊట 6 గురించి దేవరకొండ సహదేవరావు అభిప్రాయం:

    11/07/2021 1:30 am

    ఆరంభిస్తే మరి ఆగలేదు. చివరి వరకు లాక్కుపోయింది. మన ఎదుట జరుగుతున్న దృశ్యంలాగుంది కానీ ఏదో రచన చదువుతున్నట్టుగా లేదు. సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి.

  10. పుట్టిల్లు గురించి Mrutyunjaya sarma అభిప్రాయం:

    11/06/2021 9:46 pm

    గొప్పగా ఉంది కథ గురూ! I am proud to be associated with you all the time 👍🙏👍🙏