పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. పుట్టిల్లు గురించి G L K P Chandra Rao Eluru అభిప్రాయం:

    11/20/2021 10:48 pm

    నిజంగా ఊహించని విధంగా షాక్ తిన్నాను. మంచి సందేశం ఇచ్చారు రచయిత.

  2. English and Telugu Lexicons: Parallel Trajectories గురించి Prof. C. Upender Rao, JNU అభిప్రాయం:

    11/16/2021 3:04 am

    It’s an attempt for a detailed analysis of Telugu language. I extend the congratulations to author Prof. Rajesh mittapalli.

  3. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి vshyamkumar. అభిప్రాయం:

    11/14/2021 11:10 am

    I liked the views. I think availability of old literature is always needed to enrich our knowledge and for understanding our society well. Thank you very much for your essay, for throwing light on the subject.

  4. భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 2 గురించి veerarao అభిప్రాయం:

    11/12/2021 10:12 pm

    మీ వ్యాసం చాలా బాగుంది. భౌతికశాస్త్రంలో నండూరివారి విశ్వదర్శనం తర్వాత, విజ్ఞానశాస్త్రంలో వచ్చిన వ్యాసాలలో చాలా గొప్పగా వుంది.

    సాంకేతిక పారిభాషిక పదాలను తెలుగీకరించడం బాగా నచ్ఛింది. అద్భుతః

    వ్యాసకర్తకు ధన్యవాదాలు.

    వీరారావు

  5. పుట్టిల్లు గురించి B V RAJASEKHAR అభిప్రాయం:

    11/12/2021 10:33 am

    This story’s beauty lies in its brevity and its nice ending.

  6. విజిటింగ్ కార్డ్ గురించి తః తః అభిప్రాయం:

    11/12/2021 5:59 am

    శ్రీనివాస్ బందా : ఈ మధ్య ఈమాటలో వచ్చిన కథల్లో – నేను చదివినవాటిలో – నాకు మొదట్నించి చివరిదాకా తేలిగ్గా అర్థమైన కథ ఇదే, మధ్యలో మడతలూ,చివర్లో ట్విస్టులూ లేకుండా. అభినందనలు. {ఈవిషయాన్నే శ్రీ దాసరి ఇంగ్లిష్ మాటలో చెప్పినట్టనిపిస్తోంది నాకు}.
    తః తః

  7. భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 2 గురించి Srinivas అభిప్రాయం:

    11/11/2021 10:55 pm

    Nice effort sir. It is very interesting to see and understand the gradual evolution of Physics.

    Telugu equivalents are really interesting. In out school classes, were not able to appreciate the meanings, as they are just words. Now with understanding, the equivalent words make more sense and makes the reading enjoyable.

  8. కాల్వీనో కథల నుంచి – 9 గురించి తః తః అభిప్రాయం:

    11/10/2021 8:43 am

    చికిని sedition act ప్రకారం శిక్షింపబడినదని కాల్వినోకి తెలిసినట్లు లేదు. తః తః

  9. పుట్టిల్లు గురించి అనిసెట్టి శ్రీధర్ అభిప్రాయం:

    11/10/2021 4:11 am

    నా కథ “పుట్టిల్లు” లైక్ చేసినవారికి, అభిప్రాయాలు తెలియజేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
    అమరేంద్ర గారు, శంకరాభరణం 1980 లో వచ్చింది. Second run లో చూసినట్టు అనుకోవచ్చు.

  10. ఊహల ఊట 6 గురించి కొంకేపూడి అనూరాధ అభిప్రాయం:

    11/09/2021 9:37 am

    ప్రతి భాగము చెరకురసం వలె తియ్యని రుచిగా ఉంది.

    కొబ్బరి లస్కోరా, బెల్లంతో చేసిన పేలపుండలు, సాతాలించిన శనగలు, ఇలా ప్రతి భాగంలోనూ సంప్రదాయ ఆరోగ్యకర వంటకాలను పరిచయం చేయడం చాలా బాగుంది. ఆలోచనలకు మసాబు పట్టింది అంటూ భాషా సౌందర్యాన్ని చక్కగా చూపించారు. మజ్జిగుజ్జాలు ఇలాంటి జంట పదాలు వాడటం, ఏ సందర్భంలో అయినా తన స్నేహితురాలు నాగమణిని గుర్తుచేసుకోవడం ద్వారా స్నేహం విలువ స్నేహితురాలిపై తనకున్న ప్రేమ చక్కగా చూపించడం సందేశాత్మకంగా ఉంది.

    అందరిని అలాంటి బాల్యంలోకి తీసుకువెళుతున్న తులసిగారికి ఎంతగానో కృతజ్ఞతలు.