I had the good fortune of meeting her personally and reading her stories in both Telugu and English. No slogans,no teachings,her stories make you think and brings out a totally different attitude towards the same things which one has been looking all along. So sad that our own Sahitya Academy couldn’t do what neighboring Kannadigas did.
చాగంటి తులసి గారి ఊహల ఊట చాలా బాగుంది. రైంధ్రాం బామ్మగారు నీతి నిజాయితీ కి నిదర్శనం అయితే, కుటుంబరావు పరుల పరుల పంచన బతికే లేశమైనా సిగ్గులేని వాడు.
బాల్యం నుండి ప్రశ్నించడం చిన్న తులసికి అలవాటు. ప్రశ్నించడం అంటే కొత్త విషయం నేర్చుకోవడం, ప్రశ్నించడం అంటే అభ్యుదయం వైపు వెళ్లడం, తన ప్రశ్నల ద్వారానే అన్ని విషయాలను విజ్ఞానదాయకంగా తెలుసుకుని, తప్పొప్పుల తేడాని చక్కగా అర్థం చేసుకున్నారు.
పెద్ద వాళ్ళు చెప్పినవి విని ఎందుకు,ఎలా,ఏమిటి అని ప్రశ్నిస్తే జవాబు దొరుకుతాయి. మంచి జ్ఞాపకాలు పంచుకున్నందుకు తులసి గారికి అభినందనలు.
మనం సాహితీ వేదికలో చర్చించుకున్న కథలనే కాకుండా మరో రెండు మూడు కథలను జోడించి మీదైన శైలిలో ఈ సమీక్షలో పొందుపరిచారు. నిజంగానే మీ కలంతో స్వరపరిచయం చేయదగ్గ కథలివి. ధన్యవాదాలు.
అమరేంద్రగారూ! మీ కథా పరిచయం చదువుతుంటే వెంటనే పుస్తకం సంపాదించి చదవాలని అనిపిస్తున్నది. మంచి కథలను, కథకుడిని, అనువాదకుడిని ఒకే వ్యాసంలో పరిచయం చేశారు. కృతజ్ఞతలు.
ఊహల ఊట అన్ని భాగాలు చదువుతున్నాను
ఏ భాగానికి ఆ భాగమే కొత్తదనం కనిపిస్తోంది
ఆనాటి కుటుంబాలు, ప్రేమ ఆప్యాయత స్నేహ బంధాలు
నిజాయితీలు చక్కగా చెబుతున్నారు తులసి గారు
ఊహల ఊట కుటుంబ సభ్యులను అయిపోయినట్లుగా అనిపిస్తోంది.
సందర్భానుసారం చక్కని జాతీయాలు, పలుకుబడి భాష సొబగులు అరసున్నాల వినియోగం తెలుస్తున్నాయి
ఊహల ఊట 8లో తేగలలో చందమామని వర్ణించడం
గూడు బండికి తలకట్టు లేని గ నీ పోల్చి చెప్పడం బాగున్నాయి. ప్రతి నెల ఊహల ఊట కోసం ఎదురు చూస్తున్నాను. తులసి గారికి ధన్యవాదములు
జనవరి 2022 గురించి Suryam Ganti అభిప్రాయం:
01/05/2022 11:53 am
I had the good fortune of meeting her personally and reading her stories in both Telugu and English. No slogans,no teachings,her stories make you think and brings out a totally different attitude towards the same things which one has been looking all along. So sad that our own Sahitya Academy couldn’t do what neighboring Kannadigas did.
ఊహల ఊట 8 గురించి Ravada shyamala అభిప్రాయం:
01/05/2022 10:56 am
చాగంటి తులసి గారి ఊహల ఊట చాలా బాగుంది. రైంధ్రాం బామ్మగారు నీతి నిజాయితీ కి నిదర్శనం అయితే, కుటుంబరావు పరుల పరుల పంచన బతికే లేశమైనా సిగ్గులేని వాడు.
బాల్యం నుండి ప్రశ్నించడం చిన్న తులసికి అలవాటు. ప్రశ్నించడం అంటే కొత్త విషయం నేర్చుకోవడం, ప్రశ్నించడం అంటే అభ్యుదయం వైపు వెళ్లడం, తన ప్రశ్నల ద్వారానే అన్ని విషయాలను విజ్ఞానదాయకంగా తెలుసుకుని, తప్పొప్పుల తేడాని చక్కగా అర్థం చేసుకున్నారు.
పెద్ద వాళ్ళు చెప్పినవి విని ఎందుకు,ఎలా,ఏమిటి అని ప్రశ్నిస్తే జవాబు దొరుకుతాయి. మంచి జ్ఞాపకాలు పంచుకున్నందుకు తులసి గారికి అభినందనలు.
ప్రపంచమే ఒక కథనరంగం గురించి M Vamsi Krishna అభిప్రాయం:
01/05/2022 8:14 am
మనం సాహితీ వేదికలో చర్చించుకున్న కథలనే కాకుండా మరో రెండు మూడు కథలను జోడించి మీదైన శైలిలో ఈ సమీక్షలో పొందుపరిచారు. నిజంగానే మీ కలంతో స్వరపరిచయం చేయదగ్గ కథలివి. ధన్యవాదాలు.
ప్రపంచమే ఒక కథనరంగం గురించి Patanjali అభిప్రాయం:
01/04/2022 11:59 pm
అమరేంద్రగారూ! మీ కథా పరిచయం చదువుతుంటే వెంటనే పుస్తకం సంపాదించి చదవాలని అనిపిస్తున్నది. మంచి కథలను, కథకుడిని, అనువాదకుడిని ఒకే వ్యాసంలో పరిచయం చేశారు. కృతజ్ఞతలు.
దిల్ ధడక్‌నే దో! గురించి S. Narayanaswamy అభిప్రాయం:
01/04/2022 7:42 pm
Beautiful.
ఊహల ఊట 5 గురించి స్వాతి పంతుల అభిప్రాయం:
01/04/2022 6:39 pm
ఊహల ఊట ఎంత బావుందో. పిల్లల మనస్తత్వాలు, వాళ్ళ మాటలు… అందులోనే కొన్ని జీవిత సత్యాలు. అద్భుతం.
ప్రపంచమే ఒక కథనరంగం గురించి Sudna అభిప్రాయం:
01/04/2022 5:11 pm
Review generated interest on stories. Looking forward to read these stories. My best wishes to both of you.
ఊహల ఊట 8 గురించి మల్లాప్రగడ రామారావు అభిప్రాయం:
01/04/2022 7:12 am
ఊహల పల్లకిలో బాల్యంలో ఊరేగుతూ మమ్మల్ని అందర్నీ కూడా తీసుకువెళ్తున్న తులసి గారికి అభినందనలు.
నా స్నేహితులు గురించి Srinivasulu k అభిప్రాయం:
01/03/2022 11:24 am
Excellent!
ఊహల ఊట 8 గురించి అనూరాధ కొ o కే పూడి అభిప్రాయం:
01/03/2022 7:01 am