ఊహల ఊట12 చదివాను
గుల్ ముఖఠా కొత్తగా ఉంది. అన్ని ఇంట్లో ఉన్నవే అయినా అలా కొత్తగా కలిపి తినడం కొత్త రుచి.
ఊరగాయల హడావిడితో వేసవి సందడి చేసింది.
ఇక దడి గాడు… గురించి తమాషాగా ఉంది.
మా చిన్నప్పుడు మేము తిరగేసి మాట్లాడుకోవడం పాటలు కూడా తిరగేసి పాడుకోవడం గుర్తొచ్చింది. నన్ను 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రచయిత్రి తులసిగారు.
బాల్యపు మధురిమలను అందిస్తున్న తులసిగారికి ధన్యవాదములు
ఈ నెల ఆర్టికల్ *షా మా త* గా ఉంది.
భలే వుంది. తిరిగేసిన పదాలతో సంభాషణలు. మేము నాలుగు, ఐదు చదివేటప్పుడు క్లాసులో సావాసగాళ్ళను పలక మీ ‘దడిగాడువానసిరా’ అని రాయమనేవాళ్ళం. కిటుకు తెలియని ఆ సావాసగాడు పలక మీద రాశాక ఆ పక్క నుండి చదవమనే సరికి వాడు చదివి గాడిదై పోయేవాడు పాపం! చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకుపోయారు తులసిగారు. ‘గుల్ ముఖుఠా’ భలే వుంది. ‘మాటలను ఎవరో ఒకరు పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్’ అంటారు మాయాబజార్ లో పింగళి వారు. గుల్ ముఖుఠా ట్రై చేయాలి. చాగంటి తులసి గారికి అభినందనలు.
వయసు పెరుగుతున్న కొద్దీ పండుగలు ముసిలి అవుతాయనేది ఎంత బాగుందో! ఇంత చక్కటి వాక్య నిర్మాణం ఎక్కడ అభ్యసించారు? రంజానే కాదు ఏ పండుగ కైనా ఇది అన్వయిస్తుంది. ఏ జీవితమైనా ఇలాగే నడుస్తుంది. అభినందనలు అన్వర్.
మహాశయా
ఆభేరీ,సింథుభైరవీ,కల్యాణి,మోహన,హిందోళ,చక్రవాకం,శివరంజని ఇంకా 2-3 రాగాలు పరిచయం చేసి ఆగిపోయారు. మీరు ఇంకొన్ని రాగాలు శంకరాభరణం, బిలహరి, ఆనందభైరవీ లాంటి ప్రసిద్దమైనవి పరిచయం చేయమని ప్రార్థిస్తున్నాను. 1960లలో సంగీతం నేర్చుకున్నపుడు సరిగమలు మాయామాళవ గౌళ రాగంలో
నేర్పారని పుస్తకంలో చూసి గ్రహించాను. ఆ రాగంతో ఏపాట ఉన్నట్టు వినలేదు. మీరేమైనా తెలుపగలరా?
ఊహల ఊట 12 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:
05/01/2022 9:13 pm
ఊహల ఊట12 చదివాను
గుల్ ముఖఠా కొత్తగా ఉంది. అన్ని ఇంట్లో ఉన్నవే అయినా అలా కొత్తగా కలిపి తినడం కొత్త రుచి.
ఊరగాయల హడావిడితో వేసవి సందడి చేసింది.
ఇక దడి గాడు… గురించి తమాషాగా ఉంది.
మా చిన్నప్పుడు మేము తిరగేసి మాట్లాడుకోవడం పాటలు కూడా తిరగేసి పాడుకోవడం గుర్తొచ్చింది. నన్ను 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రచయిత్రి తులసిగారు.
బాల్యపు మధురిమలను అందిస్తున్న తులసిగారికి ధన్యవాదములు
ఈ నెల ఆర్టికల్ *షా మా త* గా ఉంది.
సెక్రెటరీ గురించి Amarendra Dasari అభిప్రాయం:
05/01/2022 9:11 pm
పొందికైన కథ
ఊహల ఊట 12 గురించి మల్లాప్రగడ రామారావు అభిప్రాయం:
05/01/2022 7:42 pm
దింగుబా! దింగుబా!! లా ఠాఖుముల్ గు
ఊహల ఊట 12 గురించి పాలగిరి విశ్వప్రసాద్ అభిప్రాయం:
05/01/2022 8:56 am
భలే వుంది. తిరిగేసిన పదాలతో సంభాషణలు. మేము నాలుగు, ఐదు చదివేటప్పుడు క్లాసులో సావాసగాళ్ళను పలక మీ ‘దడిగాడువానసిరా’ అని రాయమనేవాళ్ళం. కిటుకు తెలియని ఆ సావాసగాడు పలక మీద రాశాక ఆ పక్క నుండి చదవమనే సరికి వాడు చదివి గాడిదై పోయేవాడు పాపం! చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకుపోయారు తులసిగారు. ‘గుల్ ముఖుఠా’ భలే వుంది. ‘మాటలను ఎవరో ఒకరు పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్’ అంటారు మాయాబజార్ లో పింగళి వారు. గుల్ ముఖుఠా ట్రై చేయాలి. చాగంటి తులసి గారికి అభినందనలు.
వొహ మొహం గురించి Amarendra అభిప్రాయం:
05/01/2022 8:16 am
పదునైన పాపాల చిట్టా విప్పారు!
పాత నెలవంక గురించి Badari Rupanagudi. అభిప్రాయం:
05/01/2022 7:27 am
అద్భుతమైన పండగ జ్ఞాపకాల వెల్లువ.
మీ గీతల్లాగా మీ రచనలు కూడా హృద్యంగా, అద్భుతంగా వుంటాయి. శుభాకాంక్షలు.
పాత నెలవంక గురించి శీలా సుభద్రాదేవి అభిప్రాయం:
05/01/2022 7:21 am
వయసు పెరుగుతున్న కొద్దీ పండుగలు ముసిలి అవుతాయనేది ఎంత బాగుందో! ఇంత చక్కటి వాక్య నిర్మాణం ఎక్కడ అభ్యసించారు? రంజానే కాదు ఏ పండుగ కైనా ఇది అన్వయిస్తుంది. ఏ జీవితమైనా ఇలాగే నడుస్తుంది. అభినందనలు అన్వర్.
పద్యాలు ఎదురుచూస్తూ ఉంటాయి గురించి సాంబమూర్తి లండ అభిప్రాయం:
05/01/2022 4:39 am
అసలు ఆరంభమే కొరడాతో చెళ్ళున కొట్టినట్టుంది. బాధ్యతాయుతమైన కవిత.. అభినందనలు సర్.
రాగలహరి: కల్యాణి గురించి సురేంద్ర ప్రసాద్ మరింగంటి అభిప్రాయం:
05/01/2022 12:14 am
మహాశయా
ఆభేరీ,సింథుభైరవీ,కల్యాణి,మోహన,హిందోళ,చక్రవాకం,శివరంజని ఇంకా 2-3 రాగాలు పరిచయం చేసి ఆగిపోయారు. మీరు ఇంకొన్ని రాగాలు శంకరాభరణం, బిలహరి, ఆనందభైరవీ లాంటి ప్రసిద్దమైనవి పరిచయం చేయమని ప్రార్థిస్తున్నాను. 1960లలో సంగీతం నేర్చుకున్నపుడు సరిగమలు మాయామాళవ గౌళ రాగంలో
నేర్పారని పుస్తకంలో చూసి గ్రహించాను. ఆ రాగంతో ఏపాట ఉన్నట్టు వినలేదు. మీరేమైనా తెలుపగలరా?
కృతజ్ఞతలతో
భవదీయుడు
యం యస్ ప్రసాద్
గడినుడి – 66 గురించి శ్రీరాం నడిమింటి అభిప్రాయం:
04/30/2022 10:04 pm
4. అడ్డం. మీరు ఇచ్చిన ఆధారం సరియైనది కాదు. సంస్కృతానువాదం అగును కానీ సమాధానం కానేరదు