రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 66

రచన: కొల్లూరు కోటేశ్వరరావు
ఏప్రిల్ 2022

క్రితం సంచికలోని గడినుడి-65కి మొదటి ఇరవై రోజుల్లో పద్నాలుగు మంది నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. మధుసూదనరావు తల్లాప్రగడ
  3. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  4. అనిత శిష్ట్లా
  5. పడమట సుబ్బలక్ష్మి
  6. రంగావఝల శారద
  7. వైదేహి అక్కపెద్ది
  8. బయన కన్యాకుమారి
  9. సరస్వతి పొన్నాడ
  10. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  11. పాల వరప్రసాద్
  12. బండారు పద్మ
  13. గిరిజ వారణాసి
  14. జిబిటి సుందరి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-65 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    M Lalita Kumari April 25, 2022 2:25 am

    మీరు ఇంత వరకూ సరిచూడు ఇవ్వలేదు.

  2. 2
    Dr Rao April 26, 2022 8:26 am

    మీరు తెలుగులో పదబంధ ప్రహేళిక నిర్వహించితే బాగుంటుంది. సంఖ్యాబంధన అవసరం లేకుండా.

  3. 3
    శ్రీరాం నడిమింటి April 30, 2022 10:04 pm

    4. అడ్డం. మీరు ఇచ్చిన ఆధారం సరియైనది కాదు. సంస్కృతానువాదం అగును కానీ సమాధానం కానేరదు

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 29
  • గడినుడి – 43
  • గడినుడి – 66
  • గడినుడి – 59
  • గడినుడి – 30

ఇటువంటివే…

  1. గడినుడి – 37
  2. గడినుడి – 53
  3. గడినుడి – 39
  4. గడినుడి – 56
  5. గడినుడి – 20

ఏప్రిల్ 2022 సంచికలో ...

  • Sensuous by the Sea
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 6
  • ఉత్తర మొరాకో శోధనలు 5
  • ఊహల ఊట 11
  • ఏప్రిల్ 2022
  • కేశం
  • గడినుడి – 66
  • చీకటి కలలు
  • తిష్యరక్షిత
  • నాలుగు కవితలు
  • నూట పాతికేళ్ళ యువకుడు: దామెర్ల
  • నెచ్చెలి కథల పోటీ 2022
  • పీడకల
  • మనం మరిచిన మాణిక్యం
  • మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు
  • వంతెన
  • విన్సెంట్ జీవన లాలస
  • విశ్వనాథ సమాధానం
  • విశ్వమహిళానవల 16: మేరీ షెలీ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 66
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి-65 సమాధానాలు
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.