In appreciation of Charles Baudelaire
(As I read Christopher Isherwood, W.H. Auden, Enid Starkie -trying to sort him out.)
If you knew my padre, C.B.,
You know C. Baudelaire so quick.
Mi padre daily needed a fuck.
With A prostitute,
then he needed a drink
Then he needed poems of Potana
To absolve himself. Good Luck!
Mi padre is a bridge player.
He is numero uno in card trick.
Won, but always said what the heck!
Excellent story. The details of Marriage are well detailed.
వానగీతం
గురించి Poduru v s Pardhasaradhi అభిప్రాయం:
07/02/2023
5:51 am
వాన గీతం చాలా భావుకతతో ఉంది. పద్మావతిగారు తానే ప్రకృతిలో మమేకం అయి ఎంతో అందంగా భావవ్యక్తీకరణ చేశారు. ఆమె కవితల్లో సరళమైన, సొగసైన పదకూర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి తెలుగు భాషపై ఆమె అభిమానాన్ని, పట్టుని పరిమళిస్తాయి.
ఊహల ఊట 26 గురించి srikumar అభిప్రాయం:
07/07/2023 12:55 am
కొన్ని ఎపుడెపుడో మరిచిపోయినవీ, ఇంకొన్ని కళ్ళముందు కనబడ్డా గమనించనీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురుతు చేస్తున్నారు.
జీవగంజి గురించి Johnson G అభిప్రాయం:
07/06/2023 11:56 am
కథ బాగుంది. “అన్నీ ఎరిగే జీవితానికి వినయంగా లొంగిపోయాననే” మాట చాలా బాగా నచ్చింది. కథ అప్పుడే అయిపోయిందేమిటీ అనిపించింది నాకైతే.
జీవగంజి గురించి S Sridevi అభిప్రాయం:
07/05/2023 12:19 am
కథ చాలా బాగుందండీ. పరిస్థితులు చాలావరకూ మనకి అనుకున్నట్టు వుండవు. సర్దుకుపోవటంలోనే ప్రశాంతత వుంటుంది. ఈకాలంలో చాలా అవసరమైన కథ.
జీవగంజి గురించి Jeevan Augustine అభిప్రాయం:
07/04/2023 10:49 am
Beatifully written. one of the best I read in recent times.
అసాధారణకవి: షార్ల్ బోద్‌లేర్ గురించి Lyla yerneni అభిప్రాయం:
07/04/2023 9:25 am
In appreciation of Charles Baudelaire
(As I read Christopher Isherwood, W.H. Auden, Enid Starkie -trying to sort him out.)
If you knew my padre, C.B.,
You know C. Baudelaire so quick.
Mi padre daily needed a fuck.
With A prostitute,
then he needed a drink
Then he needed poems of Potana
To absolve himself. Good Luck!
Mi padre is a bridge player.
He is numero uno in card trick.
Won, but always said what the heck!
-Lyla
Happy independence Folks!
జీవగంజి గురించి Sasikala అభిప్రాయం:
07/03/2023 8:49 am
పరిస్థితులతో ఘర్షణ తగ్గే కొద్దీ జీవితం తేలికవడం ఒక అనుభవం. భూమి మీద ఉండాల్సిన వాళ్లే👌
వానగీతం గురించి నల్లపనేని విజయలక్ష్మి అభిప్రాయం:
07/03/2023 7:38 am
వాన మాత్రం తడి కళ్లను
మంచు గదుల అద్దాలకు అతికించి
చెమ్మగిల్లని మనుషులను
దిగులుతో చూస్తోంది
– చిరు జల్లులలో తడిసి హృదయమాలిన్యాన్ని కడుక్కొని పసి మనసుతో పరవశించాల్సిన బిడ్డ దారి తప్పాడని తల్లి అనుభవించే దిగులు.
చక్కని కవిత. అభినందనలు పద్మావతిగారూ!
కన్నీటి నాలుక గురించి Dr. Chellapilla Kameswara Rao (Dr. SUMANASRI) అభిప్రాయం:
07/02/2023 11:06 am
Excellent Poem. Divine Words! అద్భుతంగా ఉంది!
ఊహల ఊట 26 గురించి D.Subrahmanyam అభిప్రాయం:
07/02/2023 7:58 am
Excellent story. The details of Marriage are well detailed.
వానగీతం గురించి Poduru v s Pardhasaradhi అభిప్రాయం:
07/02/2023 5:51 am
వాన గీతం చాలా భావుకతతో ఉంది. పద్మావతిగారు తానే ప్రకృతిలో మమేకం అయి ఎంతో అందంగా భావవ్యక్తీకరణ చేశారు. ఆమె కవితల్లో సరళమైన, సొగసైన పదకూర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి తెలుగు భాషపై ఆమె అభిమానాన్ని, పట్టుని పరిమళిస్తాయి.