పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    09/16/2011 9:38 am

    నూనియకి నువ్వులకి సంబంధం ఉండి ఉండాలి. తైలము తిలలనుంచి వచ్చినట్లు….

  2. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/16/2011 7:47 am

    “నూ(గు” నూన్ +గు+ ఆరు..లా విరవ వలసి వస్తేనూ..లెదూ ..నూన్ +కారు లాగా విరవ వలసి వస్తేనూ మరి అదే “నూనియ” అన్న పదాన్ని ఎలా విరవాలీ??”నూ(” మూలధాతువు ఇక్కడ వర్తించడంలేదా?? ఎదుకు వర్తించడమ్ లేదూ?/ ఈ పదం కూడా మరి అరసున్నతో ఉండాలి కదా?? ఎందుకు లేదూ?? నూ( అన్న ధాతువులోంచే ఇదికూడా పుట్టి ఉండాలి కదా?? నూవు+నెయ్యి ..లేదా అదే అర్ధం ఉన్న ఇంకో పదం అయిన ” నూనె” లో సైతం “నూ(” లోని ధాతువు ఒకటే కావాలి కద? ఒకటే అయితే మరి ఇక్కడ అర్ధానుస్వారమ్ లేకపోవడమ్ ఎందుకూ?? అలాగే ” నూ(గుదోస” లో అర్ధానుస్వారమ్ ఉండి మళ్ళీ అదే పదమ్ అదే అర్ధమ్ అదే ధాతువు లోని మరో రూపమ్ అయిన “నూదోస” లో అర్ధానుస్వారం ఎందుకులేదూ?? ఇవన్నీ మనకి ఏంచెపుతున్నాయీ?? ఒకటే అర్ధమ్ ఉన్న పదమ్ ఒకచోట అరసున్నతోనూ ఒకచోట అరసున్న లేకుండానూ నిఘంటువులు ఎందుకు ఇస్తున్నాయీ??

    అలాగే ‘నూ(క” అన్నపదం అర్ధానుస్వారమ్ తోనూ అలాగే అక్కడ అరసున్న లేకుండానూ కూడా నిఘంటువులు ఎందుకు పేర్కొంటున్నాయీ? ఇక్కడ అర్ధం ఒకటే మూలధాతువు కూడా ఒకటే అయిన్నీ … ఇలా రెండు రూపాలు– ఒకటి అరసున్న ఉండిన్నీ. ఇంకోచోట లేకపోవడానికిన్నీ కారణం ఏమిటంటారూ??
    కొలిచాల సురేష్ చెపుతారూ??

    రమ.

  3. రావణుడి తలలు గురించి శ్రీధర్ అభిప్రాయం:

    09/16/2011 7:23 am

    కధ చివరిదాకా బావుంది. రచన: కే.వి. గిరిధర్రావు అని చూసి కధ చదవడం మొదలెడితే చెబుతున్నది ఆమ్మాయి (శారద) అన్న విషయం ఈ పంక్తి చదివే దాక తెలియలేదు. ” మా క్లాసులో అబ్బాయిలు కూడా నావైపు చూస్తున్నట్లు అనిపించేది నాకు. సుజాతంత అందంగా, ఆకర్షణీయంగా లేకపోయినా నేనేమంత అనాకారిని కాదు. “ప్రారంభంలో కధానాయక గురించి కొంచం చెప్పాల్సింది.

    -శ్రీధర్

  4. శ్రీపాదరాయలు గురించి మోహన అభిప్రాయం:

    09/15/2011 3:05 pm

    సదా
    మామానిని పాదదాసా!
    సామధనీ
    నీసరి
    “సానిదాని పాదదాసా”?
    నీదరి సరిగాని
    మదమా?
    పామరి మదమా?
    దమ్మా?
    సరిగా దమ్మా?
    సద్దా?
    సరిగాని పద్దా?
    పాపమా?
    గద్దరి పాపమా?
    పని
    సరిగాదని
    మరిమరి ….

    విధేయుడు – మోహన

  5. కోనసీమ కథలు: సత్తెవతి గురించి appla అభిప్రాయం:

    09/15/2011 1:03 pm

    chala bavundi. Really speaking, old wine in new bottle. but lovely presentation. Keep it up..

  6. ఒక కప్పు కాఫీ గురించి appla అభిప్రాయం:

    09/15/2011 12:46 pm

    very funny and interesting and quite realistic

  7. మాతృత్వానికి మరో ముడి గురించి Vallabhu Rambabu అభిప్రాయం:

    09/15/2011 12:07 pm

    I feel great about my sister for giving such wonderful stories.

  8. రాత్రి వచ్చిన రహస్యపు వాన గురించి appla అభిప్రాయం:

    09/15/2011 11:46 am

    excellent. excellent. keep it up

  9. జనరంజని: మహానటి సావిత్రి గురించి sitaram అభిప్రాయం:

    09/15/2011 6:16 am

    mahanati savitri ki johar

  10. రావు బాలసరస్వతీదేవి గురించి ANNAPURNA అభిప్రాయం:

    09/15/2011 3:57 am

    మీరు చెప్పిన విధముగా రావు బాలసరస్వతీదేవిగారిని కలుసుకుని ముచ్చటించటం సంస్కారంతో సంపర్కం పెట్టుకోవడమే. ఈమాట అనే వ్యాసం వలన ఆవిడవెబ్‌సైట్లు తెలిశాయి.